CATEGORIES
فئات
హైదరాబాద్‌లో పర్పుల్ టర్టిల్స్
ప్రఖ్యాత కాన్సెప్ట్ లైటింగ్ మరియు ఫర్నిచర్ స్టోర్ పర్పుల్ టర్టిల్స్, నగరంలోని డిజైన్ నివుణులు, శ్రేయోభిలాషులు మరియు ఆర్కి టెక్చరల్ కమ్యూనిటీ అభినందనలు మరియు అభి ప్రాయాలను తీసుకోవడానికి వారాంతంలో నిర్వ హించిన వేడుకల తర్వాత ఈ రోజు హైదరాబాద్ లో తమ తలుపులు తెరిచింది.
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
• 110 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ • 2 శాతానికి పైగా లాభపడ్డ ఎల్ అండ్ టీ షేరు విలువ
లింక్డ్ ఇన్ కంటే ఈ మెయిల్ నయం : ఎలాన్ మస్క్
• లింక్డ్ ఇన్ మరీ దయనీయమన్న మస్క్ • లింక్డ్ ఇన్ కు పోటీగా ఎక్స్ హైరింగ్స్
గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థతో జార్ఖండ్ ప్రభుత్వం ఎంఓయు
అమె రికా 50:50 జాయింట్ వెంచర్, ఇది ఒక అవగా హన ఒప్పందం పై సంతకం చేసినట్లు ఈ రోజు ప్రకటించింది.
ఇండిగో విమానానికి బాంబు బెదరింపు
• సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్
నన్నే రనౌట్ చేయిస్తావా?
• బ్యాటును మడత పెట్టి.. • పాపం ఎంత బాధగా ఉంటుంది ?
ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ముగ్గురు సభ్యులు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ముగ్గురు సభ్యులు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
అరవింద్ ఫ్యాషన్స్ - యుఎస్ పోలో అసోసియేషన్ ఐకానిక్ లెజెండ్స్ ప్రచారం
బెంగళూరు ... యునైటెడ్ స్టేట్స్ పోలో అసోసియేషన్ యొక్క అధికారిక బ్రాండ్ మరియు అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్.
రెనాల్డ్స్ 045 పెన్నుల ఉత్పత్తి నిలిపివేస్తారనే వార్త వైరల్
రెనాల్డ్స్ 045... ఈ పెన్ను గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో ! ఎందరో విద్యార్థులు తొలిసారిగా వినియోగించిన పెన్ను ఇదే.
భారత్ జీడీపీ అనుకున్నదానికంటే మెరుగ్గానే ఉంటుంది
• ఎస్బీఐ నివేదిక • ఆర్బిఐ అంచనా 8 శాతం • జూన్‌లో 8.3 శాతంగా ఆర్థిక వృద్ధి
ట్రెండు తగ్గట్లుగా ఖతర్నాక్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్
లుక్ చూస్తే వేరే లెవెల్ అంతే
జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి సిద్దం
జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ జూన్ 2023 త్రైమాసిక లబ్ధి ని చిత్తూరు జిల్లా నగరి నుండి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు
వారసత్వ సంపద భాష మన తెలుగు
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆల్ ఇండియా రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 104 ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
వచ్చే నెల 4 తర్వాత బడిబయట పిల్లలుంటే ఐఏఎస్‌కు రాజీనామా చేస్తా
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఛాలెంజ్
ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి యాగం
శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
మదురైలో ఘోర రైలు ప్రమాదం
• గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం • మరి 20 మందికి తీవ్ర గాయాలు • ప్రమాద సమయంలో రైలులో 63 మంది ప్రయాణికులు • బోగీలోకి రహస్యంగా గ్యాస్ సిలిండర్
దేశమంతటా తీవ్ర పొడి వాతావరణం
• వచ్చే రెండు వారాలు కీలకం : ఐఎండీ • 31 శాతం ప్రాంతాల్లో నెల రోజులుగా ఇదే పరిస్థితి • బలహీనంగా నైరుతి రుతుపవనాలు • రెండు వారాల్లో వర్షాలు పడకపోతే నీటికి కరవు
'గగన్యోన్' మిషన్ ద్వారా రోదసీలోకి రోబో ‘వ్యోమమిత్ర'
• అక్టోబర్‌లో గగన్యోన్ ప్రయోగం చేపడతామన్న జితేంద్ర సింగ్ • ఆ రోబో అన్ని మానవ కార్యకలాపాలు నిర్వహిస్తుందని వ్యాఖ్య
శ్రీనగర్‌లో సోనియా పడవ ప్రయాణం
• పడవలో ప్రయాణించిన సోనియా గాంధీ • శ్రీనగర్ చేరుకున్న సోనియా
బంగాళాఖాతంలో అల్పపీడనం
• తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
నేహా ధూపియాతో ది మామ్స్ కో భాగస్వామ్యం
నేహా ధూపియాతో కలిసి తన సహజ ప్రోటీన్ హెయిర్ కేర్ రేంజ్ ఉత్పత్తుల కోసం కొత్త డిజిటల్ వీడియో క్యాంపె యిన్‌ను ప్రారంభించింది.
మారియట్ బోన్వాల్తో చేతులు కలిపిన హెచీఎఫ్సీ బ్యాంక్
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్ఎఎఫ్సి బ్యాంక్, మారియట్ ఇంట ర్నేషనల్ అవార్డు గెలుచుకున్న ట్రావెల్ ప్రోగ్రామ్ మారియట్ బోన్వాయో చేతు లు కలిపి, భారతదేశవు మొట్టమొదటి కో-బ్రాండెడ్ హోటల్ క్రెడిట్ కార్డ్ మారి యట్ బోన్వాయ్ హెచ్ఎఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది.
మండలి బుద్ధప్రసాద్ సామూహిక సత్యాగ్రహ దీక్ష
రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండలిబుద్ధప్రసాద్ కౄ ఎష్ణా జిల్లా వులిగడ్డలో శుక్రవారం సామూహిక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
వాన్‌పిక్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు
వానిక్ కేసులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
గిరిజనులకు ప్రపంచ స్థాయి ఉన్నత విద్య
• సాలూరులో ప్రతిష్ఠాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన
మా జోక్యం ఎందుకు ?
• ఏపీ విభజన బిల్లుపై విచారణలో సుప్రీం • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
హిమాచల్, ఉత్తరాఖండన్ను వదలని వరదలు
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండన్ను వరదలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు.
రాష్ట్రంలో అక్రమ ఓట్ల తొలగింపు వ్యవహారంపై 28న ఢిల్లీకి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28వ తేదీన దేశం ఢిల్లీ కి వెళ్లనున్నారు.