CATEGORIES
فئات
బాబా సిద్దిఖీని చంపింది మేమే..
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మానా?న్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ ని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం దసరా పర్వదినం
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పర్వదినమని మండలి పట్నం మహేందర్ రెడ్డి దినోత్సవం అన్నారు.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
తెలంగాణ రైతులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.
సీఎం చంద్రబాబును కలిసి మెగాస్టార్ చిరంజీవి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు.
నేటి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు
• కంకిపాడు కార్యక్రమంలో పవన్ • పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు- బీటీ రోడ్లకు మోక్షం
వైసీపీకి రాపాక రాజీనామా
కొన్ని అనివార్య కారణాల వల్ల తాను జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.
అమ్మవారి కటాక్షం ప్రజలకు ఉండాలి
శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దయ, కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కోరారు.
ఈ నెల 16 నుంచి నూతన మద్యం పాలసీ
ముగిసిన టెండర్ల ప్రక్రియ ఈ నెల 14 లాటరీల ద్వారా దుకాణాలు ఖరారు లిక్కర్ ధరల సవరణ పైన గజెట్ జారీ
రెడ్ బుక్ ఓపెన్
• ఇచ్చిన హామీల అమలుకు చర్యలు • రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి
రాష్ట్రానికి భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు
సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
గ్యాంగ్ రేప్ పట్ల ప్రభుత్వం సీరియస్
శ్రీసత్యసాయి జిల్లాలోని జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.
గ్యాంగ్ రేప్ బాధితులను పరామర్శించిన మంత్రి సవిత
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్ల బొమ్మి పల్లి గ్రామ సమీపంలో ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబంపై దుండగుల చేతిలో అత్యాచారానికి గురైన అత్త మరియు కోడలుని హిందూవురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం మంత్రి సవిత పరామర్శించారు
రక్షణపై రాజీ పడం ముప్పు వాటిల్లితే తగ్గేదేలే
• శత్రు దేశాలకు భారత్ హెచ్చరిక • ఏ దేశంపైనా ద్వేషపూరిత భావం మాకు లేదు సుక్నా మిలటరీ స్టేషన్లో రాజ్నాథ్ సింగ్
భవానీలతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి
• అంచనాలకు మించి భవానీల రాకతో కొద్దిపాటి ఇబ్బంది
చంద్రయాన్-4 ఉపగ్రహం తయారీకి శిక్షణ!
• ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చే సామర్థ్యం భారంత్కు ఉందని చెప్పడమే లక్ష్యం
3 ఆఫ్రికన్ దేశాల పర్యటనకు ముర్ము
• అల్జీరియా.. మౌరిటానియా.. మలావిలలో పర్యటించనున్న ద్రౌపది ముర్ము
ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సు
ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయానికి పెద్దపీట రైతులకు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నా -మంత్రి పొంగులేటి
సురేఖపై కేటీఆర్ పరువు నష్టం
అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే.
20న కేబీఆర్ పార్కులో ప్రజా సంబురాలు
ప్రజా పాలనలో భాగంగా మన సంస్కృతి, వారసత్వ సంపద తెలిసేలా ఈనెల 20న కేబీఆర్ పార్కులో ప్రజా సంబురాలను నిర్వహిస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
జపాన్ దిగువసభకు 27న ఎన్నికలు
జపాన్ కొత్త ప్రధాని షిగెరు ఇషిబా బుధవారం పార్లమెంట్ దిగువ సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల
తెలుగు రాష్ట్రాల కు రూ. 11 వేల కోట్లు రిలీజ్ ఆంధ్రప్రదేశ్కు రూ.7,211 కోట్ల తెలంగాణ కు రూ.3,745 కోట్లు
ఢిల్లీ సీఎం వర్క్ ఫ్రమ్ హెం
దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆతిషికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
నేడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంఖుస్థాపన
• రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 నియోజకవర్గాల్లో కార్యక్రమం • రంగారెడ్డి జిల్లా షాద్నగర్ షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్కు సిఎం రేవంత్
లాభాల్లో ముగిసిన సూచీలు
• అమెరికా ఫెడరల్ రిజర్వ్ మున్ముందు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం
సీఎం రేవంత్ మల్లారెడ్డి భేటీ
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం
నేడు రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఏపీలో కొత్తగా 4 వేలకు పైగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్న సర్కార్
ఏపీలో వైసీపీ ప్రవేశ పెట్టిన రేషన్ వాహనాల ద్వారా రేషన్ సరకుల పంపిణీ చేయాలా వద్దా అనే అంశంపై కూటమి ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
వైద్య రంగానికి నీతి అయోగ్ సానుకూలం
• కడప జిల్లాలోని కాశీనాయన క్షేత్రం అభివృద్ధికి ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి అంగీకారం
బీసీల సంక్షేమానికి, విద్యార్థుల భవితకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
బీసీలే గా ఎన్డీయే ప్రభుత్వానికి బ్యాక్ బోన్ నిలుస్తున్నారని, అందుకే బీసీల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవితకు సైత ంకూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్. సవిత అన్నారు.