CATEGORIES
فئات
టీటీడీ జేఈఓకి శుభాకాంక్షలు
- టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
మధ్యతరగతి ప్రజల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పై చేస్తామని, దాంతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని, అందుకే పొత్తు పెట్టుకున్నామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
ఓటు హక్కుపై అవగాహన
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా
నేటి నుండి 'నిజం గెలవాలి'
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల బాధిత కుటుంబాల పరామర్శతో ముగియనున్న కార్యక్రమం - చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం
- ప్రజలు కన్నెర్ర చేస్తే ఏపీ నుండి జగన్ లండన్ పారిపోతారు - తణుకులో ప్రజాగళం సభ - హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ - ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న చంద్రబాబు - మరోసారి ముగ్గురం కలిశామని, ఎదురులేదని ధీమా తణుకు
గ్రూప్-2 స్క్రీనింగ్ లో 92,950 మంది అర్హత
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి.
వాలంటీర్ల రాజీనామా
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం దిగువపోకలవారిపల్లి గ్రామ సచివాలయం
సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం
ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయని, గానకోకిల, పద్మభూషణ్ డాక్టర్ పి.సుశీలకు విజయనగరానికి చెందిన శ్రీ గురు నారాయణ కళా పీఠం ఆధ్వర్యాన పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
పింఛన్ల పంపిణీపై త్వరలో కొత్త మార్గదర్శకాలు
- కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్న సిఎస్ జవహర్
ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు
పోస్టల్ బ్యాలెట్, ఇంటి నుంచి ఓటు హక్కుకు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వహించాల్సిన విధుల గురించి జిల్లాల ఎన్నికల అధికారులకు సిఇఒ ముఖేష్ కుమార్ మీనా వివరించారు
ఏపీ పీజీ సెట్- 2024 నోటిఫికేషన్ విడుదల
- అలమే 4 వరకూ దరఖాస్తుల స్వీకరణ - జూన్ 10 నుంచి పరీక్షలు
58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
- మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి - ఇవి ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు
రాజధాని లేకుండా చేసిన జగన్
- కర్నూలు న్యాయరాజధాని ఏమైంది? -పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం - 'ప్రజాగళం' సభల్లో చంద్రబాబు నెల్లూరు
చదువు ఒకచోట.పరీక్షలు మరోచోట
- ఇది కార్పొరేట్ మాయాజాలం.... - అనుమతులు లేకుండానే పదవ తరగతి నడిపిన కార్పొరేట్... -విద్యార్థులను తల్లిదండ్రులను నిలువునా మోసం చేస్తున్న తీరు..
నేటి నుంచి పవన్ తొలి విడత ప్రచారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఆయన శనివారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్
- ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం -నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన యువ హీరో - నిఖిల్ కు పసుపు కండువా కప్పిన లోకేశ్
ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ వితరణ
శ్రీ సిటీలోని క్యాడ్ బరీ డైరీ మిల్క్ ఓరియో, బోరి విటా వంటి దిగ్గజ బ్రాండ్ ల తయారీ పరిశ్రమ మోండెలెజ్ ఇండియా, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా శుక్రవారం సూళూరుపేట కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రికి రూ.30 లక్షల విలువైన అధునాతన వసతులు కలిగిన నూతన అంబులెన్స్‌ను వితరణగా ఇచ్చారు
ఘనంగా టీడీపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేయడం జరిగినది
వైభవంగా గంగమ్మ ఆలయం కుంబాభిషేకం
కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని బండశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన గంగమాంబ ఆలయ కుంబాభిషేకం శుక్రవారం వైభవంగా నిర్వహించారు
మచిలీపట్నంలో ‘నిజం గెలవాలి'
'నిజం గెలవాలి' కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగింది.
టీడీపీ తుది జాబితా విడుదల
- గంటా, కళాకు దక్కిన చోటు - గుంతకల్లు నుంచి మాజీ మంత్రి జయరాం
700 ఏళ్ళనాటి ఆలయంలో బాల పౌర్ణమి వేడుకలు
బైరెడ్డిపల్లి మండలంలోని రక్షణ శాఖ పక్కన 700 సంవత్స రాలు కాలం నాటి పురాతనమైన చారిత్రాత్మక శేషాద్రి స్వామి ఆలయం కలదు.
వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిపై దాడి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడిపై మండల కో-ఆప్షన్ సభ్యుడు జాకీర్ హుస్సేన్ రాయితో దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
దివ్యాంగులకు శ్రీసిటీ పరిశ్రమ సాయం
శ్రీ సిటీలోని గృహోపకరణాల తయారీ పరిశ్రమ హామిల్టన్ ప్రైవేట్ లిమిటెడ్, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా, శ్రీసిటీ పరిసర ప్రాంతాలలోని దివ్యాంగులకు భారీ సాయం అందించారు.
బ్యాంకులలో 10 లక్షలకు పైగా జరిగే ఆర్థిక లావాదేవీలపై నివేదికలివ్వాలి : కలెక్టర్
సార్వత్రిక ఎన్నికలు - 2024 దృష్ట్యా బ్యాంకులలో 10 లక్షలకు పైబడి జరిగే ప్రతి లావాదేవీ వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ తెలిపారు.
పెయిడ్ వార్తలపై నిశిత పరిశీలన చేయాలి
సార్వత్రిక ఎన్నికలు 2024 కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వివిధ ప్రసార మాధ్యమాలలో ప్రసారమయ్యే పెయిడ్ వార్తలపై నిశిత పరిశీలన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ పేర్కొన్నారు.
'సి-విజిల్'లో ఫిర్యాదుపై ఏఆర్వో, కమిషనర్ విచారణ
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి “సి విజిల్\" ద్వారా అందిన ఫిర్యాదుపై ఏఆర్వో, కమిషనర్ డా. జె అరుణ క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.
నీరందక ఎండిపోతున్న వరిపంటలు
- లోవోల్టేజ్ విద్యుత్తు సమస్యతో పలు వ్యవసాయ మోటార్లు దగ్ధం
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ
రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలోని రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో, ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజులు రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
30 నుంచి పవన్ ప్రచారం
- పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు - వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించనున్న జనసేనాని