CATEGORIES
فئات
మరో కొత్త భూమి!
భూమి ఆయుషు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు.
తాజా వార్తలు
ఫౌంటెయిన్లా వజ్రాలు
అనుష్క క్రిష్ ప్రాజెక్ట్ టైటిల్ ఫిక్స్ ?
కొంత గ్యాప్ తరువాత ఆమె చేసిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సాలిడ్ కం బ్యాక్ అందుకోగా, ఈ సినిమా తరువాత మరో ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు సమాచారం.
తారాతీరం
నితిన్ సినిమాలో సంజయ్ దత్
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
పదరంగం-24 జవాబులు
పదరంగం-24 జవాబులు
పదరంగం-26
పదరంగం-26
వాస్తువార్త
ఖర్చులను నియంత్రించడం ఎలా?
వారఫలం
18 ఫిబ్రవరి నుండి 24, 2024 వరకు
విభిన్న రుచుల్లో పానీపూరీ
విభిన్న రుచుల్లో పానీపూరీ
అద్భుత నిర్మాణాలు
దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ముస్లింలు, క్రైస్తవులు, జాయిష్ గ్రెనడా రాజ్యంలో సోదర భావంతో జీవించారు.
కృత్రిమ క్రిమికీటకాలు
అనగనగా ఒక చిన్న చీమ. అది ఎవరితోనూ మాట్లాడకుండా ఓ చోట కూర్చుంది. ఎవరైనా తనను దాటుకుంటూ పోతున్నప్పుడు అది ఒక్కసారిగా వారిపై దాడి చేస్తుంది. తరుముతుంది. ఇది ఎలా సాధ్యం? విషయం ఏమిటంటే.. అది నిజమైన చీమ కాదు. కృత్రిమ చీమ. అది ఒక రోబో చీమ.
నిజమైన భక్తులు
భారతదేశం ప్రాచీన కాలం నుండీ ఆధ్యాత్మిక తత్వం చేతనే ప్రసిద్ధి గాంచింది. అసలు భారతీయుడు అంటే ఎవరు? భా \" అని ప్రశ్నించుకుంటే కేవలం భారతదేశంలో పుట్టినవాడా? కాదు కాదు.. సర్వ ధర్మాలను పాటించేవారే భారతీయులు.మన సంస్కృతి ఎంతో విలువైనది, గంభీరమైనది, మధురమైనది.ఇలాంటి గొప్ప సంస్కృతిని ఇప్పుడు కొందరు గాలికి వదిలిపెట్టారు.అందువల్లనే వారంతా సర్వ సంపదలూ, సౌఖ్యాలూ ఉన్నప్పటికీ శాంతిని పొందలేకున్నారు.
'వేయి పడగలు' కు 90 యేళ్లు
సాహిత్యo
భావోద్వేగ నియంత్రణ
నాటి పాతరాతియుగం నుంచి నేటి డిజిటల్ పరిణామక్రమంలో యుగం వరకు మానవ ఊహించలేనంత సమూల మార్పులను చవిచూసింది ప్రపంచ మానవాళి. ఉరుకులు పరుగుల జీవితంలో నవ్య నరుడికి విశ్రాంతి కొరవడింది. తెలియని దాని వెంట గుడ్డిగా పరుగు తీస్తున్నది నవయువత. అరచేతిలో స్మార్ట్ఫోన్ వైకుంఠం మనిషిని నిద్రపోనివ్వడం లేదు.ఆరోగ్యంగానే ఉన్నామనుకుంటున్న మనుషులకు ఏదో తెలియని వెలితి వెంటాడుతున్నది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాల గేయం
పావురమా
తుమ్ము
ముకుందరావు భార్య ముక్తేశ్వరికి మూఢనమ్మకాలు ఎక్కువ. వాళ్ల కొడుకు మురళీ పరీక్షటైమ్ పరీక్ష రాయటానికి బడికి బయల్దేరుతున్నాడు.
ఆన్లైన్ 'సంత'
గంటల తరబడి ఏరికోరి నచ్చిన వాటిని కొనుక్కునే ఓపికలేని వారంతా కూడా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్పై ఆధారపడుతున్నారు. ఐదుగురు నెటిజన్లలో ముగ్గురు ఇంట్లోనే ఎంచాకా ఇ-కామర్స్ సంస్థల ద్వారా కావలసినవి కొనేస్తున్నారు.
ప్రేమ మందిరం
ప్రేమ మందిరం
బాలచంద్రిక
బాలచంద్రిక
మార్కెట్లో కొత్తగా..
స్మార్ట్ పరుపు
స్మార్ట్ గమ్మీస్
ఇది పోషకాల గుళికలు, త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తయారైన స్మార్ట్ గమ్మీస్ ఇవి
ఆరోగ్య రక్షణ
వైఫై రూటర్ కనిపించే ఈ పరికరం ఇంటిల్లిపాదికీ ఆరోగ్యరక్షణ కల్పిస్తుంది.అమెరికన్
చెప్తే చాలు చేసేస్తుంది
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో.. క్లుప్తంగా సీఈఎస్. అమెరికాలో జరిగే ఈ ప్రదర్శన కోసం ఏటా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంటుంది.
వన జాతరలో మేడారం పరవశం
గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టి, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మలు తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి వరంగల్, ప్రస్తుత ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కొలువైనారు.
'సంఘీ' భావం
విస్తరిస్తున్న స్ట్రీట్ఫుడ్ వ్యాపారం
ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు అభిప్రాయాలు పంచుకోవటానికైనా..చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి
తాజా వార్తలు
హావభావాలను చెప్పే బాక్స్