يحاول ذهب - حر
అంతర్మథనంలో...తెలుగు తమ్ముళ్లు
Mar 26, 2025
|Andhranadu
ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపట్ల తెలుగు తమ్ముళ్ల మనోవేదన
-

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు
(స్పెషల్ బ్యూరో - ఆంధ్రనాడు) అధికారం ఉంది కదా అని వైసిపి ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకలు చేసిన దాడులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం పట్ల తెలుగు తమ్ముళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రతీకార చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుకోవడం లేదు. కాకపోతే తమపై దాడులు జరిగినప్పుడు కేసులు నమోదు అయినప్పటికీ పోలీసులు వైసీపీకి అనుకూ లంగా వ్యవహరించారని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లు వది లేశారని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీకి అనుకూ లంగా ఉన్న పోలీసులే ఇప్పుడు ఉండడంతో దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలు చొక్కాలు ఎగరేసుకు తిరుగు తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తు న్నాయి. దీంతో తాము అధికారంలో ఉన్నా, లేకున్నా మనల్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరన్న అహంకారంవారిలో కనిపి స్తోందని, ఇది టిడిపితో పాటు సమాజానికి చేటు చేస్తుందంటు న్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో టిడిపి కార్యకర్తలమని తాము చెప్పుకోవడానికి భయపడాల్సి వస్తుందన్న నిజాన్నీ టీడీపీ అధినా యకత్వం గుర్తించాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు.
هذه القصة من طبعة Mar 26, 2025 من Andhranadu.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Andhranadu

Andhranadu
వెబ్ ల్యాండింగ్ ప్రక్రియను ఆర్డీవోలు స్వయంగా పర్యవేక్షించాలి
- రీ సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి ఆర్ ఓ ఆర్ లను వెంటనే పబ్లిష్ చేయాలి - వృద్ధులు, వికలాంగులకు నెలాఖరులోపు ఇంటింటి రేషన్ పంపిణీ పూర్తి చేయాలి.
1 mins
July 15, 2025

Andhranadu
కుటుంబ సభ్యుల చెంతకు చేరిన ప్యారంపల్లి జయమ్మ
ఇటీవల టూటౌన్ పోలీస్ స్టేషన్ వారి సమక్షంలో తిరుపతి రోడ్డులోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థచే నడపబడుచున్న ఆనంద వృద్ధాశ్రమం చెంత చేరినటువంటి జయమ్మ సోమవారం వారి కుటుంబీకుల చెంతకు చేరింది.
1 min
July 15, 2025

Andhranadu
జిల్లాలో 30,500 మెట్రిక్ టన్నుల వేరుశనగ విత్తనాలు పంపిణీ
- అన్ని ఎంపీఎఫ్సి గోడౌన్లు ఐదు రోజుల లోపల మౌలిక వసతుల కల్పన జిల్లాలో రైతులకు సరిపడే ఎరువులు సిద్ధంగా ఉన్నాయి : కలెక్టర్ సుమిత్ కుమార్
1 min
July 15, 2025
Andhranadu
అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం
ఉమ్మడి జిల్లా లోని అగ్రిగోల్డ్ బాధితులు సోమవారం తిరుపతిలో సమావేశం కావడం జరిగింది.
1 min
July 15, 2025

Andhranadu
పోర్టుల రంగంలో పీపీపీ
- 2047 నాటికి పది వేల మిలియన్ టన్నుల కార్గో - బిమ్స్క్ పోర్ట్స్ కాన్ క్లేవ్ లో కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్
1 mins
July 15, 2025

Andhranadu
స్వచ్ఛతలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను నంబర్ వన్ గా తీర్చిదిద్దాలి
ఉండవల్లి నివాసంలో వాహనాలను లాంఛనంగా మంత్రి ప్రారంభించిన లోకేశ్
1 mins
July 15, 2025

Andhranadu
9 రాష్ట్రాలకు సీజెలు నియామకం - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సిజె)గా అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు.
1 min
July 15, 2025

Andhranadu
15 నుండి 23 వరకు ఏపిపిఎస్సి..!
- జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 6412 అభ్యర్థులు - జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు
1 min
July 15, 2025

Andhranadu
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
రేణిగుంట సమీపంలోని పారిశ్రామికవాడలో సోమవారం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంబంధించి ఇద్దరు తీవ్ర గాయాల గురయ్యారు.
1 min
July 15, 2025

Andhranadu
ఎముకల పటుత్వానికి ఉచిత పరీక్షలు
120 మందికి బోన్ డెన్సిటీ టెస్టులు, మందుల పంపిణి
1 min
July 15, 2025