• రాయ్‌పూర్‌లోనే రాయల్‌గా గెలిచిన భారత్
• రెండో వన్డేలో రోహిత్ సేన సునాయాస విజయం
• కివీస్ ను 108 పరుగులకే కుప్పకూల్చిన బౌలర్లు
• మూడు వికెట్లు తీసి సత్తాచాటిన షమీ
• టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది.
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు కైవసం చేసుకుంది. రాయ్‌పూర్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ పై రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టును భారత బౌలర్లు 108 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఆఖరి మ్యాచ్ ఈ నెల 24న ఇండోర్ వేదికగా జరగనుంది.
బ్యాటు ఝుళిపిస్తే సరిపోదు.. బౌలింగ్ నూ మెరవాలె.. తొలి వన్డే తర్వాత టీమ్ ఇండియాపై వచ్చిన కామెంట్స్ ఇవి.. రెండో వన్డేలో విమర్శలకు చెక్ పెట్టారు భారత బౌలర్లు. నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాటర్లను వణికించారు. ఫలితంగా కివీస్ అత్యల్ప స్కోరుకే ఆలౌట్. స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 20.1 ఓవర్లనే ఛేదించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రాయ్‌పూర్ వేదికగా టీమ్ ఇండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.ఇక, సిరీస్‌లో నామమాత్రపు ఆఖరి మ్యాచ్ మంగళవారం ఇండోర్ వేదికగా...
ఛేదన సునాయాసంగా..
هذه القصة مأخوذة من طبعة 22.01.2023 من Dishadaily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 22.01.2023 من Dishadaily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం