CATEGORIES
فئات
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం
ముస్లిం సోదరులకు ఉచిత ప్రయాణం..
సైదులు నల్లగొండలో తన ఆటో ద్వారా ముస్లిం మైనా రిటీలను ఈద్గా వరకు ఉచితంగా తీసుకెళ్లారు
నాకో జూనియర్ భార్య కావాలి!
తాజాగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ జితేంద్ర సింగ్ 'జూనియర్ భార్య' భార్య కోసం వెతుకుతున్నట్లు లింక్డ్న్ పోస్ట్ చేశాడు
యువ లీడర్లకు ఆయన స్ఫూర్తి
లీడర్లుగా ఎదగాలనుకునే యువతకు ఆయన స్ఫూర్తి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు
రూ.54 లక్షల విలువైన గోల్డ్ టీకప్ చోరీ
జపాన్‌లో అత్యంత విలువైన బంగారు టీకప్ అపహరణకు గురైంది. 24 క్యారెట్ బంగారంతో తయారు చేసిన దీని ధర దాదాపు రూ.54,18,468 (10 మిలియన్ యెన్).
గేమర్స్‌తో మోడీ..
గేమింగ్ రంగంలో ఉండే అవ కాశాలు, యువత ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకు న్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్నత్వానికి ఇక పై చెక్
న్‌స్టాగ్రామ్‌లో నగ్నత్వంతో కూడిన కంటెంట్ ను టీనేజర్లకు చూపించకుండా ఉండటానికి ఆర్డివైస్ మెషీన్ లెర్నింగన్ను ఉపయోగించనున్నట్లు గురువారం మెటా యాజమాన్యం తెలిపింది.
‘లోక్‌సభ బరిలో ఇందిర హంతకుడి కొడుకు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
వరల్డ్‌లోనే అతిపెద్ద రెన్యువెబల్ ఎనర్జీ పార్కు
• గుజరాత్‌లోని ఖవా ప్రాజెక్టులో ప్రారంభం
లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు
లోక్‌సభ ఎన్నికల ముందు ఝార్ఖండ్ లో 12 మంది మావోయిస్టులు లొంగిపో యారు.
పండుగ పేరుతో ఓపీ సేవలు బంద్!
నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేశారు. రంజాన్ పర్వదినాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైద్యులు విధులకు డుమ్మా కొట్ట డంతో గత్యంతరం లేక ఓపీ సేవలు నిలిపివే సినట్లు తెలుస్తోంది.
భద్రతా దళాల సమాచారం లీక్ !
జమ్మూ కశ్మీర్లో ముగ్గురి అరెస్టు
దేశం కోసం రక్తం చిందిస్తాం..
సీఏఏను మాత్రం అంగీకరించం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్
రంజాన్ వేడుకలకు హాజరు ఏఐసీసీ ఏఐసీసీ ఇన్చార్జి, మంత్రులూ అటెండ్
పదేళ్లు రేవంత్‌రెడ్డే సీఎం
• హరీశ్, ఏలేటి నోరు అదుపులో పెట్టుకోండి • కాంగ్రెస్‌లో షిండేలు, గ్రూపులు లేవు • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
పంచాంగం
పంచాంగం
పిల్లలు వర్షం గురించి అడిగితే ..
హైదరాబాద్ లోని ఓ ఆటోవాలా వినూత్నంగా ఆలోచించి, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వా లనుకున్నాడు.
అడుగంటిన నాగార్జునసాగర్
డెడ్ స్టోరేజీకి చేరినా జలాశయం తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తాగునీటి సమస్య
తొలిదశలో రిచెస్ట్ పర్సన్ ఆయనే?
దేశ వ్యాప్తంగా 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది.
శత్రువుల ఇండ్లలోకి వెళ్లి దాడి చేయగలం
ఉగ్రవాదాన్ని ఉపేక్షించే శకం ముగిసిపోయిందని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. 'ఈ నవభారతం ఒట్టి మాటలు చెప్పదు. నేరుగా శత్రువుల ఇళ్లలోకి ప్రవేశించి దాడి చేస్తుంది' అని పేర్కొన్నారు.
గోదావరిపై రెండో వంతెన నిర్మాణం పూర్తి
నాలుగు రాష్ట్రాల ప్రజల రాకపోకల కోసం గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన పూర్తయింది.