CATEGORIES
فئات
నేడు ఢిల్లీలో రైతుల భారీ నిరసన
20వేల మంది పాల్గొనే చాన్స్ కనీస మద్దతు ధర కోసం డిమాండ్
G.O 46ను ఏం చేదాం?
• కొత్త నోటిఫికేషన్లలో వచ్చే సమస్యలేంటి? • అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష • పోలీసు రిక్రూట్మెంట్పై ఆఫీసర్ల వివరణ
హుక్కా సెంటర్లపై నిషేధం
• ఉభయ సభల్లో బిల్లు పెట్టిన ప్రభుత్వం • ఏకగ్రీవ ఆమోదం..త్వరలోనే గెజిట్
పంచాంగం
పంచాంగం
శివ బాలకృష్ణ బెయిల్ రిజెక్ట్
• విచారణకు ఆటంకం కలుగుతుందన్న ఏసీబీ • అధికారుల వాదనపై కోర్టు పాజిటివ్ రెస్పాన్స్
నాడు ఇరిగేషన్తోనే కేసీఆర్ ఫేమ్
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ఒకప్పుడు కేసీఆర్‌కు దేశ వ్యాప్తంగా పేరుతెచ్చింది.
రాజ్యసభకు రాజీప్ సర్దేశాయ్ భార్య..
• సాగరిక ఘోష్‌తో పాటు మరో ముగ్గురికి చాన్స్ • ఎక్స్ ప్రకటించిన టీఎంసీ పార్టీ • జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం
పంచాంగం
పంచాంగం
ఫొటో జర్నలిస్ట్ మృతి విషాదకరం
యువ ఫొటో జర్నలిస్ట్ నర్రా రాజేష్ (41) గుండెపో టుతో మృతిచెందడం విషా దకరం అని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సం ఘం అధ్యక్ష, ప్రధాన కార్య దర్శి అనుమళ్ల గంగాధర్, కేఎన్.హరి ఒక ప్రకటనలో తెలిపారు.
రచయిత అందెశ్రీకి సముచిత స్థానం!
• ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కారు • ఆయనతో సంప్రదింపులకు ప్రయత్నాలు షురూ • తగిన బాధ్యతలు అప్పజెప్పే యోచనలో సీఎం
అభిప్రాయాలు పంపండి
ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీ వచ్చేనెల 4వ తేదీ వరకు గడువు వేతన సవరణ కోసం మొదలైన కసరత్తు
ఈఎన్సీ హరిరాం వద్ద హరీశ్ రావు డబ్బు
రూ.5 వేల కోట్ల లిక్విడ్ క్యాష్ సీఎం కుర్చీ కోసం రెడీ చేసుకున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ నేతలకు స్పీకర్ కౌంటర్
బడ్జెట్ సమావేశాల వేళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోట్ వేసుకొని హుందాగా అసెంబ్లీకి వచ్చారు.
ఎమ్మెల్యేలకు వర్క్ ప్
• కృష్ణా జలాల్లో మన వాటా ఎంత? • గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పం దమేంటి?
మొబైల్ ఫోన్‌తో కేటీఆర్ బిజీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపె ట్టడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది ఆసక్తిగా ఆ స్పీచ్ కాపీని అధ్యయనం చేశారు
దళిత మహిళపై దాడి దుర్మార్గం
దళిత మహిళాపై జరిగిన దాడి చాలా బాధాకరమని, ఇది దుర్మార్గ మైన చర్య అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
ఇటుక బట్టిలో మృత్యుఘోష
ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేట గ్రామంలోని యంఎస్ఆర్ఆన్ఇటుకబట్టిలో జరిగిన ఈ ఘటన సభ్యస మాజాన్ని నివ్వెర పరిచింది.
యువకుడికి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఏకంగా మూడు ప్రభుత్వ ఉ ద్యోగాలు సాధించాడు ఆ యు వకుడు.
ఓటర్లు @97 కోట్లు
ప్రపంచంలోనే అత్యధిక మంది ఓటర్లున్న దేశంగా భారత్ రికార్డు కొత్తగా నమోదైన యువ ఓటర్లు 2 కోట్లు
మహిళ సజీవ దహనం
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో ఓ మహిళ సజీవ దహనం అయింది.
నేడే ప్రజాహిత యాత్ర
మేడిపల్లి వద్ద బండి యాత్ర ప్రారంభ సభ ఉదయం మహాశక్తి దేవాలయంలో అమ్మవార్ల దర్శనం
బ్రహ్మోత్సవాలకు గవర్నర్
14న జోగుళాంబ ఆలయానికి రాక
అర్ధరాత్రి హైడ్రామా!
కంప్యూటర్ గదిలో రెవెన్యూ ఉద్యోగి, బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ అర్ధరాత్రి గుర్తించిన ఎన్ఎస్ఎయూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు
16న దేశ వ్యాప్త భారీ సమ్మె
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త భారీ సమ్మె నిర్వహిస్తున్నామని తెలంగాణ రా ష్ట్ర ట్రాన్స్పోర్ట్ జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం తెలిపారు.
కాంగ్రెస్ 40-50 సీట్లకే పరిమితం
బీఆర్ఎస్ వీఆర్ఎస్ గా మారడం ఖాయం బీజేపీకి 400 సీట్లతో హ్యాట్రిక్ విజయం పక్కా డా. బూర నర్సయ్య గౌడ్
యజమానికే టోకరా
ట్రాక్టర్ల విడిభాగాల దుకాణంలో భారీ చోరీ ఆరునెలల కిందనే దుకాణంలో చేరిన యువకుడు
పెంచిన ఫీజులు తగ్గించాలి
ఓయూ అధికారులు కుట్రపూరితంగా పెంచిన పీహెచ్ ఫీజులను తగ్గించి, ఫెలోషిప్‌లు అందిం చాలని పీహెచ్ స్కాలర్లు రాష్ట్ర ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు.
అక్రమ గంజాయి రవాణా
సాఫ్ట్వేర్ ఉద్యోగి, మరో ఇద్దరు అరెస్ట్ పరారీలో ప్రధాన నిందితుడు 6 కిలోల గంజాయి స్వాధీనం
మండల్-2 ఉద్యమం అవశ్యం!
రామ మందిరం సమస్యను బీజేపీ రాజకీయ అస్త్రంగా వినియోగించుకుని రెండు పార్లమెంట్ సీట్ల స్థాయి నుంచి అధికారంలోకి వచ్చి దశాబ్ద కాలంగా వరుసగా భారతదేశాన్ని ఏలింది.
గ్రూప్-1కు వయో పరిమితి పెంపు..
46 ఏళ్ల అభ్యర్థులూ ఎలిజిబుల్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన త్వరలోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్