CATEGORIES
فئات
కార్లు కడిగినా, తోటకు నీళ్లు వాడినా రూ.5,000 ఫైన్
మంచినీటిపై బెంగళూరులో కఠిన ఆంక్షలు
గాల్లో ఉండగానే ఊడిన విమానం చక్రం
విమానం గాల్లో ఉండగానే దాని చక్రం (ల్యాండింగ్ వీల్ ఊడి రోడ్డుపై ఉన్న వాహనాలపై పడింది.
అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
• ఆత్మహత్యగా పేర్కొన్న కాలేజీ యాజమాన్యం • మృతిరాలి చేతిపై కత్తిగాట్లు
ఎండలు @ 40 డిగ్రీలు
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలు ప్రాం తాల్లో శుక్రవారం మధ్యాహ్నం 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
కాపాడమ్మా.. టార్చర్ పెడుతున్నాడు
'నా భర్త టార్చర్ పెడుతున్నాడు.. కాపాడమ్మా..' అంటూ కమలాపూర్ కు చెందిన రేణుక అనే మహిళ మంత్రి కొండా సురేఖ కాళ్లపై పడి ఏడ్చింది.
చాక్‌పీస్‌పై 108 శివలింగాలు
మండలంలోని రాఘవపట్నంకు చెందిన సూక్ష్మ కళాకారుడు, శిల్పి చోలేశ్వర్ చారి చాక్‌పీస్ పై మీద 108 శివలింగాలను చెక్కి మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడు భూమి కేటాయిం పులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తు న్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు
కాళోజీ వర్సిటీలో స్టాఫ్ కొరత
• శాంక్షన్ 82.. పనిచేస్తున్నది 20 మంది • పాలిటెక్నిక్ ఇంటర్న్ప్లతో వర్క్ • మెడికల్ రంగానికి వర్సిటీ చాలా కీలకం
భారత సైన్యానికి 34 ధృవ్ హెలికాప్టర్లు
అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ రకానికి చెందిన వీటి కోసం దాదాపు రూ.8వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడు చెల్లించనుంది
పంచాంగం
పంచాంగం
100 కోట్ల పన్ను ఎగవేత!
• ప్రభుత్వాదాయానికి గండి కొట్టిన టానిక్ ఎలైట్ వైన్‌షాపుల నిర్వాహకులు
మేడారం ఆదాయం రూ.13 కోట్లు
గిరిజన కుంభమేళా మేడారం మహా జాతర2024) హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయింది.
పంచాంగం
పంచాంగం
రోడ్డు పాలైన రేషన్ బియ్యం
మినీ వాహనం టైర్ పగలడంతో బయటపడ్డ అక్రమ దందా
పీఎం సభలో సీఎం సక్సెస్
రాజకీయ పరిణతి ప్రదర్శించిన ముఖ్యమంత్రి పార్టీల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పిన రేవంత్
చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స
భారతదేశంలో మొట్ట మొదటిసారిగా మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన పు ట్టుకతోవ చ్చిన వైకల్యంతో జన్మించిన 16 నెలల శిశువుకు సర్జరీ చేసి మెడికవర్ వైద్యులు ప్రాణాలు కాపాడారు.
ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫొటో మిస్
కనిపించని డిప్యూటీ సీఎం భట్టి ఫొటో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
TWEETS
జగన్ గొప్ప బిజినెస్ మ్యాన్!
'ఇందిరమ్మ ఇండ్ల'కు హడ్కో రుణం
• రూ.3,000 కోట్ల మంజూరుకు సమ్మతి • హౌజింగ్ బోర్డుకు రాష్ట్ర సర్కార్ అనుమతి • ఈ ఏడాది రాష్ట్రంలో 95,235 ఇండ్ల నిర్మాణం
టీ-శాట్ సీఈఓగా వేణుగోపాల్ రెడ్డి
• సీఎం పీఆర్వోగా శ్రీనివాసరావు • అదనపు పీఆర్వోగా అన్వేష్ రెడ్డి • ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
మల్లారెడ్డి ఆస్పత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి
హాస్పిటల్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
సీఎం రేవంత్‌కు సుహ్రుల్లేఖ
సీఎం రేవంత్‌కు సుహ్రుల్లేఖ
పంచాంగం
పంచాంగం
1,000 అమృత్ భారత్ రైళ్ల నిర్మాణం
• రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నల్లమల్లలో ఆంక్షలు సడలింపు
• మహాశివరాత్రిని పురస్కరించుకొని 24 గంటలు వాహనాలకు అనుమతి • రాత్రి వేళల్లో ఆంక్షలు వర్తిస్తాయి..
యూనిక్ కంపెనీ పేరుతో జనానికి కుచ్చుటోపీ
రూ.3 కోట్లకుపైగా ఘరానా మోసం నిందితుడి ఇంటిని ముట్టడించిన మహిళలు పోలీస్ స్టేషన్‌కు తరలిన బాధితులు
5న పటాన్ చెరులో మోదీ సభ
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాకు రానున్నారు.పటాన్ చెరు మండలం కృష్ణారెడ్డి పేటలోని ఎల్లంకి కళాశాల సమీపంలోని గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
రిజైన్ చేసిన ఉద్యోగి ఖాతాలో జీతం
సంబంధిత కార్యాలయానికి అందజేసిన మాజీ మహిళ ఉద్యోగి
ఇరిగేషన్ పెద్ద పెద నాలా పూడ్చేశారు..!
• స్తంభించిన మురుగు నీరు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
జార్జియాలో వైద్య విద్యార్థి మృతి
హుజురాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన పంజాల రిచిత(20) శుక్రవారం అర్ధరాత్రి ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది.