• త్వరలో మళ్లీ తెలంగాణకు హైకోర్టు ఆదేశాలతో గతంలో ఏపీకి బదిలీ
• ఇక్కడ ఎక్సయిజ్ వాణిజ్య పన్నుల బాధ్యతలు అప్పగించే చాన్స్!
• జనవరి 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీసులో జాయిన్
• ఇటీవల వీఆర్ఎస్కు దరఖాస్తు
• ఆమోదించిన ఆ స్టేట్ గవర్నమెంట్
• ఢిల్లీలోని డీవోపీటీకి చేరిన ఫైల్
• త్వరలో అప్రూవ్ చేస్తూ ఉత్తర్వులు
తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తిరిగి రాష్ట్రానికి స్పెషల్ సీఎస్‌గా రానున్నట్టు తెలు స్తున్నది. ఇక్కడ మూడేండ్ల పాటు సీఎస్‌గా పని చేసిన ఆయన..సుమారు నెల రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీకి బదిలీ అయ్యారు. రిటైర్మెంట్ వరకూ ఆయన తెలంగాణలోనే పనిచేయా లని అటు సోమేశ్‌తో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకు న్నది. దీంతో బదిలీ తర్వాత ఆయన ఏపీలో జాయిన్ అవుతారా? లేక రిజైన్ చేస్తారా? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి.కానీ జనవరి 12న అక్కడి కేడర్ జాయిన్ అయిన ఆయన.. ఏ బాధ్యతలు అప్పగించినా పని చేస్తానంటూ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన వీఆర్ఎస్కు అప్లయ్ చేసుకోగా దానిని ఏపీ ప్రభుత్వం ఆమోదిం చింది. ఆ ఫైల్ ఢిల్లీలోని డీవోపీటీ విభాగానికి చేరింది. ఇక అక్కడి నుంచి అనుమతి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఆయనను తెలంగాణ స్పెషల్ సీఎస్‌గా నియమించుకునేం దుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకున్న దని సమాచారం.
- దిశ, తెలంగాణ బ్యూరో
هذه القصة مأخوذة من طبعة 16.02.2023 من Dishadaily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 16.02.2023 من Dishadaily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం