టీఎస్పీఎస్సీ లీకైపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బెయిల్ పై జైలు నుంచి బయటకు..
ఆయనది లిక్కర్, లీకేజీ ఫ్యామిలీ
ప్రశ్నపత్రాలు ఎవరో షేర్చేస్తే నాకేం సంబంధం
పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత త్వరలోనే జైలుకు వెళ్తారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జోస్యం చెప్పారు. పదోతరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. తీవ్ర ఉత్కంఠ మధ్య హనుమకొండ జిల్లా జడ్జి.. బండికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర సర్కారుపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ లిక్కర్, లీకేజీల ఫ్యామిలీ అని ఆరోపించారు. పోరాటాలు చేస్తూ జైలుకు వెళ్లడం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొత్త కాదన్న ఆయన.. లాఠీ దెబ్బలకు, అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎవరో పేపర్ లీక్ చేస్తే దాంతో తనకేం సంబంధమని ప్రశ్నించారు.
- దిశ, కరీంనగర్ బ్యూరో
هذه القصة مأخوذة من طبعة 08.04.2023 من Dishadaily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 08.04.2023 من Dishadaily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం