• సెకండ్ విజిట్ కంప్లీట్ తర్వాత నిపుణులు
• నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు
• బ్యారేజీల నమూనాల పరిశీలన కంప్లీట్
దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల అధ్యయనా నికి వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం సెకండ్ టైమ్ మూడు రోజుల పాటు పలు స్థాయిల్లోని అధికారు లతో చర్చలు జరిపింది. బ్యారేజీల నమూ నాలను పరిశీలించడంతో పాటు డిజైన్, కన్స్ట్రక్షన్, మేనేజ్మెంట్కు సంబంధించిన అంశాలపై లోతుగా చర్చించింది. నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమైంది. బ్యారేజీలు డ్యామేజ్ కావడానికి దారితీసిన పరిస్థితులపై సాంకేతికంగా మాత్రమే కాక క్షేత్ర స్థాయిలోనూ స్టడీ చేశామని, అధికా రులతోనూ టెక్నికల్‌గా డిస్కస్ చేశామని కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మీడియాకు వివరించారు. ఇంకా పలు కమిటీలతో చర్చలు జరపాల్సి ఉన్నదని, ఇప్పుడే స్పష్టతకు రాలేమన్నారు. పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా పై వివరాలను ఆయన వెల్లడించారు.
هذه القصة مأخوذة من طبعة 23.03.2024 من Dishadaily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 23.03.2024 من Dishadaily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం