దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. రతన్ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధనఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండి ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా.. 1962లో టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్ నకు నేతృత్వం గ్రూప్ నకు రతన్ టాటా ఛైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణను ప్రకటించింది.
రూ.10 వేల కోట్ల నుంచి రూ. లక్షల కోట్ల వరకు..
هذه القصة مأخوذة من طبعة October 10, 2024 من Express Telugu Daily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 10, 2024 من Express Telugu Daily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
గుండెపోటుతో లెక్చరర్ మృతి
విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుకు గురై జూనియర్ లెక్చరర్ మృతి చెందిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టిఐ కమిషనర్లను నియమించాలి
సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమించాలని వింజమూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యాద్గార్పూర్లో హరితహారం చెట్ల నరికివేత
బాధితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల నిరసన
వ్యవసాయ క్షేత్రంలో నేరుగా వరి వెదజల్లే పద్ధతినీ సందర్శన
మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి
కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తాం
అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదు
గ్రామాల్లో బెల్టు షాపుల కారణంగా మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తలు
మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉండీ కూడా ఎం లాభం? ఎవ్వరికీ అందాల్సిన ముడుపులు వారికి అందడంతో అందరూ గప్ చుప్
దీపావళి పండుగ పేరుతో ఎక్కడైనా పేకాట అడినట్లు సమచారం వస్తే కేసు నమోదు చేస్తాం
తమ పిల్లల నడవడిక పట్ల తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలి ఎస్ఐ విజయ్ కుమార్
అనారోగ్యానికి గురైన విద్యార్థినిలకు పరామర్శ
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులు హాస్టల్ లో వేయించిన రంగులతో అనారోగ్యానికి గురై శ్వాసకోస, తీవ్ర దగ్గు, ఆయాసంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలికల విద్యార్థినిలకు గిరిజన సంక్షేమ సంగం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పూల్ సింగ్ నాయక్, దినేష్ నాయక్ లు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
చంద్రగిరి డీఎస్పీ బి.ప్రసాద్ ఆర్సిపురం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టిఐ కమిషనర్లను నియమించాలి
ఆర్టిఐ కమిషనర్లను నియమించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తాం సెక్రటరియేట్ ను వేలాది మంది ఆర్బిఐ కార్యకర్తలతో ముట్టడిస్తాం