జగత్ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథుని రథ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియరోజున ప్రారంభం అవుతుంది. ఇది పన్నెండు రోజుల పాటు జరిగే భారీ ఉత్సవం. పూరీ క్షేత్రంలో దేవతామూర్తులు ప్రత్యేకంగా వుంటాయి.
ఆ మూర్తులు అలా వుండటానికి కారణం ఏమిటంటే- ఈ ఆలయ నిర్మాత ఇంద్రద్యుమ్న మహారాజుకి ఒకసారి జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేపకొయ్యలు కొట్టుకొస్తాయనీ, వాటితో విగ్రహాలు చేయించి ప్రతిష్ఠించమని ఆదేశించాడు.
కలలో చెప్పినట్టుగానే కొయ్యలు కొట్టుకొచ్చాయి. వాటితో విగ్రహాలు ఎలా చేయాలా? అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ మారు వేషంలో వచ్చి తాను తయారు చేస్తానంటాడు. అయితే అక్కడ జరిగిన కొన్ని ఆటంకాల వల్ల శిల్పాలు పూర్తిగా తయారు కావు.అప్పుడు రాజ బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు.చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్పి, తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు.అందుకే ఆ విగ్రహాలు అలా అసంపూర్తిగా వున్నట్లుంటాయి.
జగన్నాథ రథ యాత్రలోని విశేషాలు
ఈ స్వామికి జరిగే వేడుకలలో కొన్ని చిత్రంగా వుంటాయి.
అనావాసర
ప్రతి యేటా జ్యేష్ఠ పౌర్ణమి రోజు జగన్నాథుడికి, బలభద్రునికి, సుభద్రాదేవికి పవిత్ర స్నాన యాత్ర వుంటుంది. తర్వాత వారిని 'అనావాసర ఘర్ పి.ఎస్. పిలువబడే రహస్య మందిరానికి తీసుకువెళ్లి కృష్ణ వరకు అక్కడే వుంచుతారు. స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం వచ్చిందని, పదిహేను రోజుల పాటు రాజవైద్యునితో చికిత్స చేయిస్తారు. అప్పుడు భక్తులకి వీరి దర్శనం వుండదు. అందుకే ఆ సమయంలో భక్తులు దగ్గరలో వున్న బ్రహ్మగిరి అనే ఊళ్లో అల్వర్నాన్ని దర్శిస్తారు. తర్వాత రథయాత్ర ముందురోజు మాత్రమే భక్తులు జగన్నాథుని దర్శించగలరు. దీనిని నవయవ్వన అంటారు.
هذه القصة مأخوذة من طبعة June 18, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 18, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.