అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు. అతనిని ముగ్గురు దొంగలు చూశారు. అటూ ఇటూ ఎవరూ లేరు. కనుక దొంగలు ఊరుకుంటారా? అదే అనువైన సమయమనుకుని అతనిని
చుట్టుముట్టారు. నీ దగ్గర ఏముందో బయటకు తియ్యి, మర్యాదగా ఇచ్చేయి. లేకుంటే జరిగేదే " వేరు” అని దొంగలు బెదిరించారు.
అయితే ధనవంతుడికి ప్రాణమే గొప్పది. ఉన్నతమైంది. కనుక తన దగ్గరున్నదంతా దొంగలకు ఇచ్చేసాడు.
దొంగలు అతని నుంచి సర్వస్వం తీసుకుని ఇక అక్కడి నుంచి పారిపోవాలనుకున్నారు. అయితే ముగ్గురిలో ఒకడి ఆలోచన వేరేగా ఉంది.
"అతనిని అలాగే విడిచిపెడితే లాభమేమిటీ? చంపేస్తే ఓ పనైపోతుందిగా" అనుకుని తన దగ్గరున్న కత్తి బయటకు తీశాడు.
అతనిని పొడవటానికి సిద్ధపడ్డాడు.
ఇది మరొక దొంగ అది చూశాడు. తన తోటి దొంగకు అడ్డుపడ్డాడు.
“వద్దు.. అతనిని విడిచిపెట్టేద్దాం. తన దగ్గరున్నదంతా ఇచ్చేశాడుగా. అతనిని చంపడం వల్ల మనకేమి లాభం? అతని చేతులు, కాళ్లు కట్టేసి ఇక్కడే ఓ "మూల పడేద్దాం" అన్నాడతను.
"ఇదేదో బాగానే ఉందిగా అనుకున్నాడు" చంపేద్దామనుకున్న దొంగ.
ముగ్గురు కలిసి అతని కాళ్లు, చేతులు ఓ తాడుతో కట్టేశారు. ఆ తర్వాత ఓ పక్కన పడేసి వెళ్లిపోయారు.
هذه القصة مأخوذة من طبعة November 03, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 03, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
రేపటి పౌరులం
బుజ్జి మేక అదృష్టం
ఒక బుజ్జి మేక మంద నుండి విడివడి అడవికి వెళ్ళింది. దానికి నక్క ఎదుర యింది.
గుండె పదిలమేనా!
హార్ట్ ఎటాక్.. ఈ పేరు చెబితేనే జనం వణికిపోతారు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మింగేస్తుందో తెలియదు.
పాత్రికేయరంగంలో నా అనుభవాలు
సమాజ శ్రేయస్సు, హితం కోసం కలం పట్టిన పత్రికా రచయిత అరుదుగా ఉంటా రు.
ఒక అస్పృశ్యుని యుద్ద గాథ
డా॥వల్లంపట్ల నాగేశ్వరరావు, కె. రాజపద్మలకు ఈ పుస్తకం అంకితం చేసారు రచయిత.