ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
Vaartha-Sunday Magazine|December 15, 2024
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
జయ సూర్య
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం

తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆంధ్ర కవులు కుండపోతగా సంస్కృతాన్ని ఉపయోగించి తెలుగును నిరాదరణకు గురి చేసారని ఆరోపించారు. తెలుగు మాటల వాడుక గిట్టని, పట్టని సంస్కృత పండితులు దేవభాష సంస్కృతం అంటే మరులెక్కువ చూపించడం వలన తెలుగు మరుగున పడిందని, ప్రాచీన కాలంనాటి కవి పండిత వైఖరిని ఆయన విమర్శించారు. ఎందరో కవులు నన్నయ బాటనే అనుసరించారని, కానీ శైవ కవులు మాత్రం దేశికవితకు పట్టం కట్టారని పేర్కొన్నారు.

నన్నయ అనుసరించిన మార్గకవితలో, తెనుగు పలుకుబడి లేదని, దేశి కవితలో సంస్కృత వాసన అంతగా లేకపోవటంతో నాడు తెలుగు విలసిల్లిందని పేర్కొన్నారు. నిజమే తెలుగుకు మహా కావ్య గౌరవం కల్గించిన వారిలో తిక్కన అగ్రేసరుడు.గేయ కవితలు అల్లిన తాళ్లపాక కవులు, క్షేత్రయ్య మొదలైనవారు తెలుగుకు వెలుగు అందించిన మాట వాస్తవమే. తెలుగు గ్రంథాలలో సంస్కృతమే కొలువు చేసిందని, అది సంస్కృత శ్లోకమా? తెలుగు పద్యమా? అనే అనుమానం వచ్చేదాక తెలుగును విడిచి సంస్కృతాన్ని వాడారని అంటూ ఈ విధంగా అవటానికి కారణం చరిత్రగతి అన్నారు. ఆ చరిత్ర పునరావృతం కాకుండా పరాకు లేకుండా ఉండాలని హెచ్చరించారు. బెజవాడ కార్య స్థానంగా డా॥ బి.స. బంగారయ్య తన అభిప్రాయాన్ని సమర్థించుకొంటూ తెలుగు నానుడి కూటమి ద్వారా 'తెలుగు నుడి, నానుడి' వంటి రచనలను వెలువరించారు.

هذه القصة مأخوذة من طبعة December 15, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 15, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
Vaartha-Sunday Magazine

ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం

తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం

time-read
2 mins  |
December 15, 2024
ప్యారడీ పాట
Vaartha-Sunday Magazine

ప్యారడీ పాట

\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.

time-read
1 min  |
December 15, 2024
మీ ఆరోగ్యం కోసం..
Vaartha-Sunday Magazine

మీ ఆరోగ్యం కోసం..

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.

time-read
2 mins  |
December 15, 2024
చెరువు మధ్యలో దీవి
Vaartha-Sunday Magazine

చెరువు మధ్యలో దీవి

ఏ పంటకైనా నీళ్లు అవసరం. నీరే ప్రతిజీవికి ప్రాణం. మరి పంటలకు నీరు లేకపోతే చేతికొచ్చిన పంట దెబ్బతింటుంది. నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.

time-read
2 mins  |
December 15, 2024
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
December 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

అక్కా బడికెళ్లదాం

time-read
1 min  |
December 15, 2024
చివరి పరీక్ష
Vaartha-Sunday Magazine

చివరి పరీక్ష

కథ

time-read
1 min  |
December 15, 2024
ఉద్యాన నగరి బెంగళూరు
Vaartha-Sunday Magazine

ఉద్యాన నగరి బెంగళూరు

మనదేశంలో ఉద్యానవనాల నగరంగా ఖ్యాతినార్జించిన సుందర నగరం బెంగళూరు.

time-read
4 mins  |
December 15, 2024
ఒక యోధుడి కవితాత్మక గాథ
Vaartha-Sunday Magazine

ఒక యోధుడి కవితాత్మక గాథ

బొమ్మగాని వెంకటయ్య కమ్యూనిష్టు నాయకుడు. ఎన్నో రజాకార్ల నిర్బంధాలను ఎదుర్కొని, రహస్య జీవితం గడిపిన ధీరుడు. సూర్యాపేట బొడ్రాయి దగ్గర ప్రాణాలకు తెగించి ఎర్రజెం మామ్ముకొని వెంకలయ్యే డాను ఎగరేసిన ధైర్యవంతుడు.

time-read
1 min  |
December 15, 2024
పద్యప్రియులను అలరించే పుస్తకం
Vaartha-Sunday Magazine

పద్యప్రియులను అలరించే పుస్తకం

'సారస్వత భాస్కర' ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకి ఈ పుస్తకం కవి అంకితం చేసారు.

time-read
1 min  |
December 15, 2024