రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 27న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నీట్ ఆశావహులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక విద్యార్థి తాను కోచింగ్ తీసుకుంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక విద్యార్థి అద్దెగదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఇటీవల మరొక అమ్మాయి నీట్ కోచింగ్ తీసుకునే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటివరకు 30 మంది దాకా బలవన్మరణాలకు బలయ్యారు. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక డిప్రెషన్కు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోటాలో లక్షలాది మంది విద్యార్థులు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. వరుస ఆత్మహత్యల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల విద్యార్థుల గదుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చారు. అలాగే హాస్టల్ బాల్కనీలు ఓపెన్గా ఉండకుండా 'యాంటీసూసైడ్ నెట్స్' అమార్చారు. అయినా ఆత్మహత్యలు ఆగడం లేదు.యానాంకు చెందిన 22 ఏళ్ల యువతి ప్రేమించిన వ్యక్తి మరణించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.ఆమె రెండేళ్లుగా ఒక యువకుణ్ని ప్రేమిస్తున్నది. గంజాయికి బానిసైన అతడు సోదరుడు రూ 500 ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె అతని ఫొటోలను గోడకు అతికించి వాటినే చూస్తూ కుంగుబాటుకు గురయ్యింది. ఆఖరికి మనోవేదన భరించలేక ఉరేసుకుని చనిపోయింది.తిరుపతి జిల్లా బాకరాపేట వద్ద అడవిలో ఇటీవల ఒక ప్రేమ జంట చెట్టుకొమ్మలకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇంటర్ రెండవ సంవత్సరం చదివే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. తెలిసీ తెలియని వయసులో ఈ పిచ్చిప్రేమలు ఏమిటని పెద్దలు దండించారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. దీనితో చావేశరణ్యం అన్న భావంతో నిండు జీవితాలను బలితీసుకున్నారు.
ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు
هذه القصة مأخوذة من طبعة October 01, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 01, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.