నరసింహపురంలోని రామయ్యకు పెంపుడు పక్షులు, జంతువులంటే చాలా ఇష్టం. అతడు ఒక కోడిని, కుక్కను, బర్రెను, గాడిదను, పిల్లిని పెంచుకుంటున్నాడు. అప్పుడు అతడి మిత్రుడు గోవిందుడు కలసి రామయ్యతో 'ఓ రామయ్యా!అనవసరంగా ఇన్ని జంతువులను పక్షిని పెంచుతావా! నీకే తిండికి లేదు. వాటికేం పెడతావు' అని అన్నాడు. అప్పుడు రామయ్య 'ఏదో! నా శక్తి కొలది వాటికి ఆహారం పెడతాను. వాటివల్ల మేలే కానీ కీడు ఎన్నడు జరగదు' అని అన్నాడు.ఇలా ఉండగా ఆ ప్రాంతంలో గ్రామగ్రామంలో దొంగతనాలు విపరీతంగా జరగసాగాయి.నరసింహపురానికి కూడా దొంగలు వచ్చి దోచుకునిపోతారని గ్రామ పెద్ద ప్రజలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. కానీ ఆ దొంగలు నరసింహపురానికి రాలేదు. పొరుగు గ్రామాలలో మాత్రం దొంగతనాలు ఆగలేదు.రక్షకభటులు, ఆయా గ్రామస్తులు ఎంత ప్రయత్నించినా ఆ దొంగలను మాత్రం పట్టుకోలేకపోయారు.
هذه القصة مأخوذة من طبعة October 15, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 15, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.