ည်း వితంలో ఒక్కసారైనా తప్పక సందర్శించాలని పర్యాటకులు కలలుకనే అద్భుత సుందర ప్రదేశాల నెలవు యూరప్. ఐరోపా ఖండంగా మనమంతా పిలుచుకుంటాం.ఆసియా, ఐరోపాలను కలిపి 'యురేషియా' అని పిలుస్తారు.అలాంటి యూరప్ ఖండం పలు దేశాల సమాహారం.
ఆస్ట్రేలియా తర్వాత రెండో చిన్న ఖండం యూరప్. ఈ ఖండంలో దాదాపు 50 దేశాలున్నాయి. ప్రతి ఒక్కటి కూడా వేటికి అవే ప్రత్యేకం.యూరప్‌లో కూడా అన్ని దేశాలను సందర్శించడం అనేది చాలా శ్రమతో కూడుకున్న విషయం. వీటిలో కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం.
గ్రీస్‌లో అద్భుత ప్రదేశాలు
గ్రీస్ దేశం అతి పురాతన నాగరికతగా పెట్టింది పేరు. దీన్ని గ్రీకు దేశం అని కూడా పిలుస్తుంటాం.సన్నీ బీచ్‌లు, స్వచ్ఛమైన ద్వీపాలు, అద్భుతమైన నిర్మాణాలు గ్రీసు సొంతం. ఒలింపిక్ క్రీడలు, థియేటర్లకు ఈ దేశం జన్మ స్థలం. గ్రీస్ దేశాన్ని అధికారికంగా హెల్లిక్ రిపబ్లిక్ అంటారు. కానీ గ్రీస్ ప్రజలు తమ దేశాన్ని హెల్లార్ అని, తమను హెల్లెస్ అని పిలుచుకుంటారు. గ్రీసు దేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కోవారి గుర్తింపు పొందిన 18 ప్రదేశాలు ఉండటం విశేషం. అనేక వేల ద్వీపాలు గ్రీస్ దేశంలో ఉన్నాయి. గ్రీస్ దాదాపు ఆరు వేల దీవులు ఉన్నట్లు అంచనా. వీటిలో 227 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. గ్రీస్‌లో ఉమ్మడి కుటుంబాలు అధికంగా ఉండటం వల్ల అనురాగాలు, ఆప్యాయతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దేశంలో 80 శాతం ఎత్తయిన కొండలు, పర్వతాలు ఉన్నాయి. వీరి జాతీయ క్రీడ ఫుట్ బాల్. గ్రీస్ దేశం ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలకు మధ్యలో ఒక కూడలిలా ఉంటుంది. ప్రాచీన ప్రపంచ వింత నగరాలలో గ్రీస్ ప్రస్తావన కూడా ఉంది. ఆలీవ్ ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. సముద్రపు స్పాంజీ ఇక్కడ హెచ్చుగా ఉత్పత్తి అవుతుంది. విశ్వ విజేతగా పేరొందిన గ్రీకువీరుడు అలెగ్జాండర్ చక్రవర్తి ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసెడోన్లో చారు. ఈ దేశం నుండి ప్రపంచంలోని 7 శాతం పాలరాయి గ్రీస్ నుండే ఉత్పత్తి అవుతుంది. అందుకే ఇక్కడ పాలరాతి శిల్పాలు అధికంగా కనిపిస్తాయి.
ఏథెన్స్
هذه القصة مأخوذة من طبعة October 15, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 15, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.