
మసాలాకూరల్లో దాల్చిన చెక్క లేకపోతే వంటకు రుచిరాదు. దక్షిణ భారతదేశంలో దీని ఆదరణ మరి ఎక్కువ. కేరళలో పండించే సుంగధ ద్రవ్యాల పంటల్లో దాల్చిన చెక్కకు ప్రత్యేకస్థానం ఉంటుంది. అయితే ఇది సుగంధ ద్రవ్యంగానే కాదు ఔషధపరంగా కూడా దీనిలో పుష్కలమైన గుణాలున్నాయి.
దాల్చిన చెట్టు బెరడు నుంచి వచ్చిన పట్టను ఎండబెట్టి దాల్చిన చెక్క పేరుతో మార్కెట్లో అమ్ముతుంటారు.మనదేశంలో దొరికే దాల్చిన చెక్క రకం పేరు 'తమాలా'.మలబారు తీరం దీని పుట్టినిల్లు. దాల్చినచెక్క ప్రాచీన కాలం నుండి అత్యంత ఇష్టంగా వాడబడుతోన్న సుగంధద్రవ్యం.క్రీ.పూ. 2000నాటి కాలంలో ఈజిప్టులో దాల్చినచెక్క వాడకం అధికంగా ఉండేదట. దీని పుట్టకపై స్పష్టమైన ఆధారాలు లేవుకానీ చైనాలో పుట్టిందని, కాదు కాదు శ్రీలంకలో పుట్టిందని అందుకే భారతదేశంలోకి త్వరగా రాగలిగిందని పరిశోధకుల వాదనలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో దీనిని కానుకలా ఉపయోగించేవారట. దాల్చినచెక్కలను కానుకగా ఇచ్చి దేవతల మొక్కులు చెల్లించుకునేవారట. దాల్చినచెక్కలను కానుకగా ఇచ్చి దేవతల మొక్కులు చెల్లించుకునేవారట. ఆ సంప్రదాయం ఎక్కువగా ఉన్న రోమన్లు, గ్రీకు ప్రజల్లో ఉండేదని చరిత్ర చెబుతోంది.
దీన్ని ప్రసాదంగా భావించేవారు కాబట్టి దీన్ని వంటల్లో ఉపయోగించేవారు.కాదట. అందుకని వంటల్లో దీని ఉపయోగంపై కొన్ని సంవత్సరాలపాటు నిషేధం విధించారు. అయితే దీన్ని తొలిసారి వంటల్లో వాడిన ఘనత మాత్రం చైనాదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మొక్క ఎత్తైన కొండల్లో పెరుగుతుంది. బెంగాళ్, అస్సాం వంటి కొన్ని ప్రదేశాలలో సాగుచేస్తారు.వీటి ఆకులు, దళసరిగా, పెళసుగా ఉంటాయి. ఈ చెట్టు ఆరుమీటర్ల నుంచి ఎనిమిది మీటర్ల వరకూ పెరుగుతుంది.
هذه القصة مأخوذة من طبعة December 24, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 24, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

ఈ వారం కార్ట్యున్స్
ఈ వారం కార్ట్యున్స్

అద్భుతమైన జలపాతాలు
ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన జలపాతాలు అనేకం ధ్ర ఉన్నాయి. ఇవి -పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వారాంతపు సెలవుల్లో పర్యాటకులు ఈ జలపాతాలను చూడటానికి వచ్చి సందడి చేస్తుంటారు.

ఫిబ్రవరి 16, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు
వారఫలం

ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్

పోషకాల పండు.. స్ట్రాబెర్రీ
తరప్రదేశ్లోని మోహనాల్గంజ్ పరిధిలోని గోపాలఖేడా గ్రామం. ఈ గ్రామానికి చెందిన సిద్ధార్థ్ సింగ్ ఎంబిఏ చేశాడు.

హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

రంగులు వేయండి
రంగులు వేయండి

||ఔదార్యం||
అవంతి రాజ్యాన్ని గుణశేఖరుడు పాలన చేస్తూ ఉండేవాడు, అతని మంత్రి పేరు సుబుద్ధి.
సందేశాన్నిచ్చే కథలు
సందేశాన్నిచ్చే కథలు

మహిళాభివృద్ధి మానవాభివృద్ధి
మహిళలు ఆకాశంలో సగం దేశ జనాభాలో సగభాగమున్న మహిళలు పురుషులు సమానమేనని భారత రాజ్యాంగం చెబుతోంది.