సింగిల్ పేజీ కథ
Vaartha-Sunday Magazine|March 24, 2024
అదో చిన్న పట్టణం.బ్యాంకులోని ఉద్యోగస్తులంతా కలిసి వరుసగా ఇండ్లు కట్టుకుని దానిక్ 'బ్యాంకు కాలనీ' అని నామకరణం చేశారు.
ఆర్. సి. కృష్ణస్వామి రాజు 
సింగిల్ పేజీ కథ

అదో చిన్న పట్టణం.బ్యాంకులోని ఉద్యోగస్తులంతా కలిసి వరుసగా ఇండ్లు కట్టుకుని దానిక్ 'బ్యాంకు కాలనీ' అని నామకరణం చేశారు. బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ భువనచంద్ర భార్య భరణిది ఆ రోజు పుట్టినరోజు. కాలనీ వాసులు వాట్సప్ పుర ఎగబడి శుభాకాంక్షలు తెలిపారు. ఖుషీ అయింది.

భరణి కూరగాయలు అమ్మే అబ్బాయి వచ్చాడని బ్యాగు తీసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చింది. పట్టుచీర కట్టుకుని బంగారు నగలు వేసుకుని మెరుపు ముఖంతో ఉంది. కావాల్సిన కూరగాయలు కొంటుంటే ఎదురింటి వెంకటేశు భార్య వెన్నెల అక్కడికి వచ్చింది. పలకరింపుగా చిన్న నవ్వు నవ్వి కొత్తిమీర, కరివేపాకు కొంటూ ఉంది.

భరణికి చిరుకోపం వచ్చింది.ఎందుకంటే 'ఫేస్ బుక్ అందరికన్నా ఎక్కువ పూలు విసురుతూ శుభాకాంక్షలు తెలిపింది. ఎదురుగా కనిపిస్తే గ్రీట్ చేయలేదేమిటా?" అని దిగులు పడింది.

“పనుల్లో పడి బర్త్ డే విషయం మరిచిపోయిందేమో” అనుకుని సర్దుకుంది. మనమైనా పలకరించకపోతే బాగుండదనుకున్న భరణి తెచ్చిపెట్టుకున్న నవ్వుముఖంతో "మీ అబ్బాయి టెన్త్ కదా.. పై చదువులకి ఏ కాలేజీలో చేరుద్దామని అనుకుంటున్నారు?” అని అడిగింది.

కొనుక్కున్న కొత్తిమీర, కరివేపాకులను బ్యాగులో వేసుకున్న వెన్నెల "అన్ని విషయాలు తెలుసుకుని చైనాలో ఏదో ఒకటి, మంచి కోర్సులో చేరుద్దామని అనుకుంటున్నాం" అని చెప్పి వెళ్లిపోయింది.

هذه القصة مأخوذة من طبعة March 24, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 24, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
గాంధీజీపై డాక్యుమెంటరీ
Vaartha-Sunday Magazine

గాంధీజీపై డాక్యుమెంటరీ

జాతిపిత గాంధీజీపై ఆయన రోజుల్లోనే తొలిసారిగా డాక్యుమెంటరీ తీసి చరిత్ర సృష్టించిన ఎ. కె. చెట్టియార్ తమిళంలో యాత్రా సాహిత్యం అనే నూతన సాహిత్య ప్రక్రియకు మార్గదర్శి.

time-read
2 mins  |
September 29, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

పండుగ వేళ..

time-read
1 min  |
September 29, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

time-read
1 min  |
September 29, 2024
నక్కకు గుణపాఠం
Vaartha-Sunday Magazine

నక్కకు గుణపాఠం

కథ

time-read
1 min  |
September 29, 2024
కొన్ని దేశాల ప్రత్యేకతలు
Vaartha-Sunday Magazine

కొన్ని దేశాల ప్రత్యేకతలు

దోమలు మనుషుల రక్తాన్ని పీల్చి అనారోగ్యాన్ని కలిగించే విషయం అందరికీ తెలిసిందే.

time-read
4 mins  |
September 29, 2024
దేశపరిణామాలను వివరించే పుస్తకం
Vaartha-Sunday Magazine

దేశపరిణామాలను వివరించే పుస్తకం

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 29, 2024
నిశాచరుడి దివాస్వప్నం
Vaartha-Sunday Magazine

నిశాచరుడి దివాస్వప్నం

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 29, 2024
కృష్ణాజిల్లా సాహిత్య అక్షర తరంగీణి
Vaartha-Sunday Magazine

కృష్ణాజిల్లా సాహిత్య అక్షర తరంగీణి

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 29, 2024
ఆలితో సరదాగా హాస్య నాటికలు
Vaartha-Sunday Magazine

ఆలితో సరదాగా హాస్య నాటికలు

'నవ్వు' అనే మందు తయారు చేయటం కష్టమైనా, నాకు ఇష్టం' అంటారు 'ఆలితో సరదాగా' హాస్య నాటికల రచయిత అద్దేపల్లి భరత్ కుమార్.

time-read
1 min  |
September 29, 2024
నాన్న నానీలు
Vaartha-Sunday Magazine

నాన్న నానీలు

ఈ వారం కవిత్వం

time-read
1 min  |
September 29, 2024