చుట్టు నాలుగువైపులా అంతులేని జలనిధి గల ఆ ద్వీపదేశంలో మంచుపర్వతాల అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రెండు కళ్లు చూసేందుకు కూడా చాలని ఈ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు చాలామందే వస్తుంటారు. ఈ ప్రాంతానికి అయ్యగారి సుజాతరావు తన కుటుంబంతో వెళ్లి, అక్కడ పర్యాటక వివరాలను, ప్రకృతివాతావరణం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.
ఐస్లాండ్లో మంచుకొండలతోపాటు అగ్నిపర్వతాలు, అవి విరజిమ్మే లావాలు, మైదాన ప్రాంతాల్లో ఇసుక భూములు, మంచు ఖండాల నుండి వచ్చేనదులు, మంచు కరిగి పర్వతాలపై నుండి దుమికే జలపాతాలు, ఆ జలపాతాలతో నేలపై ఏర్పడే నదులు, సరస్సులతో అలరారే ఆహ్లాదకరమైన వాతావరణం గల ఆ ప్రాంతాలన్ని చూడాలనే ఆసక్తితో ఐస్లాండు వెళ్లాం. ప్రస్తుతం మేం అమెరికా ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో నివసిస్తున్నాం. కెఫ్లావిక్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి బ్లూలగూన్ అనే వేడినీటి సరస్సు దగ్గరకు వెళ్లాం. అది మానవ నిర్మిత సరస్సు, ఈ సరస్సులో స్నానం చేస్తే అలర్జీలు, రుగ్మతలు తగ్గిపోతాయని అంటారు. అంతేకాదు ఇది 25వ ప్రపంచవింతగా వాసికెక్కింది.
هذه القصة مأخوذة من طبعة November 03, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 03, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
చెరువు మధ్యలో దీవి
ఏ పంటకైనా నీళ్లు అవసరం. నీరే ప్రతిజీవికి ప్రాణం. మరి పంటలకు నీరు లేకపోతే చేతికొచ్చిన పంట దెబ్బతింటుంది. నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
అక్కా బడికెళ్లదాం
చివరి పరీక్ష
కథ
ఉద్యాన నగరి బెంగళూరు
మనదేశంలో ఉద్యానవనాల నగరంగా ఖ్యాతినార్జించిన సుందర నగరం బెంగళూరు.
ఒక యోధుడి కవితాత్మక గాథ
బొమ్మగాని వెంకటయ్య కమ్యూనిష్టు నాయకుడు. ఎన్నో రజాకార్ల నిర్బంధాలను ఎదుర్కొని, రహస్య జీవితం గడిపిన ధీరుడు. సూర్యాపేట బొడ్రాయి దగ్గర ప్రాణాలకు తెగించి ఎర్రజెం మామ్ముకొని వెంకలయ్యే డాను ఎగరేసిన ధైర్యవంతుడు.