ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీరు మీ అదృష్టానికి విధాతలని. ఎవరో ఆకాశంలో పాతాళంలో కూర్చుని మిమ్మల్ని ఆడించేవారు పుట్టలేదు. మీరు చేతనులుగా ఉండి జడ శరీరం మరియు జడ వస్తువులను సత్యంగా భావించి చిక్కుకుపోతున్నారు! ఇవి సత్యమై ఉంటే సదా ఉండేవి, ఇవి మారతాయి అలాగే మీరు వీటి మార్పును చూసేటటువంటివారు, మీరు సత్యం. ఏదైతే సత్యంగా ఉంటుందో అది చేతనగా కూడా ఉంది అలాగే ఏదైతే చేతనంగా ఉందో అది జ్ఞానస్వరూపం. కాబట్టి మీరు సత్యంగా ఉన్నారు, చేతనగా కూడా ఉన్నారు, జ్ఞానస్వరూపంగా కూడా ఉన్నారు అలాగే జ్ఞానంతోనే ఆనందం కలుగుతుంది. జ్ఞానం లేకుండా సంతోషం కలగదు. మీరు లేకుండా శరీరం నవ్వజాలదు, శరీరం లేకుండా కూడా మీరు నవ్వగలరు.
هذه القصة مأخوذة من طبعة November 2024 من Rishi Prasad Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 2024 من Rishi Prasad Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఏదో తయారుచెయ్యాల్సి ఉండద ఎక్కడికో వెళ్ళాల్సి ఉండదు, కేవలం ఎక్కడ ఉన్నామో అక్కడే కొద్దిగా...ॐ - పూజ్య బాపూజీ
ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీరు మీ అదృష్టానికి విధాతలని. ఎవరో ఆకాశంలో పాతాళంలో కూర్చుని మిమ్మల్ని ఆడించేవారు పుట్టలేదు
ఆదర్శ కుటుంబం...ఋషి ప్రసాద్ సేవయే నా కుటుంబానికి జీవనం
నేను 1997లో పూజ్య బాపూజీగారి నుండి సారస్వత్య మంత్ర దీక్ష తీసు కున్నాను.
సాంగత్య ప్రభావం
సాంగత్యం యొక్క శక్తి గొప్పది. చెడు సహవాసం మరియు సత్సంగం మనిషి జీవితాన్ని మార్చేస్తాయి.
సాధ్వి రేఖా బెహన్ ద్వారా చెప్పబడిన పూజ్య బాపూజీగారి జ్ఞాపకాలు
పూజ్య బాపూజీ జీవిత సంఘటనలు
ఆయువు-ఆరోగ్యం, యశస్సును పెంచే మరియు పితరులకు సద్గతిని కలిగించే వ్రతం
ఏకాదశి మహాత్యం
నిజమైన సంత్ స్వయంగా కష్టాలను ఓర్చుకుని కూడా సత్యాన్ని రక్షిస్తాడు
ప్రేరణాదాయక సంఘటనలు
జబల్పూర్ ఆశ్రమానికి వేంచేసిన ఆచార్య కౌశిక్ ఇలా అన్నారు : త్వరలోనే నిజం ఎదుటకు వస్తుంది, బాపూజీ మన మధ్యన ఉంటారు
ముఖాముఖి
ఓంకార-ఉచ్చారణ యొక్క అద్భుతమైన పరిణామం !
ఒక ఏ.సి.పి. యొక్క స్వ అనుభవం
ఇదంతా మనిషికి ఎందుకు అర్థం కాదు ? - సంత్ తుకారామ్
సంత్-వచనామృతం
విద్యార్థి సంస్కారాలు
జయంతి ప్రత్యేకం మహాత్మా గాంధీ జయంతి అక్టోబరు 2 :