'బహుజన హితాయ బహుజన సుఖాయ, లోకానుకంపాయ భిక్షువులారా, మీ మోక్షానికై పాటుపడటమేగాక బహుజన హితానికై పాటుపడండి' అన్నాడు బుద్ధుడు.
శ్రీరామకృష్ణులు తమ సాధనాకాలం తరువాత దక్షిణేశ్వరం కుటీరం పైకెక్కి 'నేను మీకోసం ఎదురుచూస్తున్నాను.భక్తులారా, ఎక్కడ ఉన్నా రండి' అని పిలిచేవారు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగేందుకు అందర్నీ ప్రోత్సహించేవారు.నిర్వికల్ప సమాధిలో నిమగ్నమై ఆనందంగా రోజులు గడపాలనుకున్న నరేన్ ను శ్రీరామకృష్ణులు 'నువ్వొక ఆధ్యాత్మిక వటవృక్షమై ఎందరికో నీడనిస్తావని ఆశిస్తున్నాను, అటువంటిది నిర్వికల్ప సమాధిని ఆస్వాదిస్తూ కూర్చోవడం నీ స్వార్థమవుతుంది' అంటూ కోప్పడ్డారు.
ఈ మాటలు నరేన్ కళ్ళు తెరిపించాయి. తరువాతి కాలంలో స్వామి వివేకానంద అన్నారు, 'నా ఆశయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు. అదే - మానవకోటికి వారిలోని దివ్యత్వాన్ని గురించి బోధించి వారి జీవితంలో ప్రతి కార్యకలాపంలోనూ ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో బోధించడమే'. ఇదేవిధమైన సార్వత్రిక ప్రార్థనను శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలో 9,10 అధ్యాయాల్లో ప్రహ్లాదుడి నోట వింటాం.
هذه القصة مأخوذة من طبعة April 2023 من Sri Ramakrishna Prabha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2023 من Sri Ramakrishna Prabha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద