CATEGORIES
فئات
పిచ్చి అన్ని చోట్లా ఉంది
అమెరికా వాళ్లను మీరు ఆధునిక ఆలోచనాపరులని, వారిది తార్కిక, హేతువాద సమాజమని భావించవద్దు.
మా నుండి నేర్చుకోండి నైపుణ్యం
వ్యాపారం నిర్వహించే కళ కేవలం పురుషుల్లోనే ఉంటుందని అనుకోవద్దు.
ధైర్యం కోల్పోవద్దు
స్పెయిన్కి చెందిన జువానా మార్టిన్ తన బ్రాండ్ 25వ వార్షికోత్సవాన్ని ప్రత్యేక ఫ్యాషన్ షోతో జరుపుకుంటున్నారు.
కళను ప్రదర్శించే అవకాశం
డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న వ్యక్తులను ఈమధ్య తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నా కానీ వారికి ఇప్పటికీ పూర్తిగా సామాజిక ఆమోదం లభించడం లేదు.
సోషల్ మీడియా షేక్
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈమధ్య తన 44వ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు
గొప్ప ఆనందం
బర్మా నుంచి శరణార్ధిగా వైజాగ్ వచ్చిన 'వాసు అనే ఒక అబ్బాయి జీవితగాథ మట్కా
నాలుగో తరం నాయకుడు
తెలుగు సినిమా చరిత్రలో నందమూరి కుటంబానికి ఉన్న క్రేజ్ చెప్పనలవి కాదు.
4 నిమిషాలు - 1 కోటి
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి బాక్సాఫీస్ పరుగులు పెట్టించిన పుష్ప మొదటి భాగంలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ అదరగొట్టేసింది.
అది నా అదృష్టం
తక్కువ సినిమాలు చేసి ఎక్కువ పేరు సంపాదించుకుని సినిమా పరిశ్రమ, ప్రేక్షకుల్లో గొప్ప ఇమేజ్ సంపాదించుకున్న నటుడు రామ్చరణ్
అనవసరంగా హిందీ మాట్లాడను
'ఫ్యామిలీ మ్యాన్ 2' నిర్మాణ సమయంలోనే దక్షిణాది అగ్ర సినీతార సమంత పేరు మారుమోగిపోయింది
పని మాత్రమే చెబుతుంది, పి ఆర్ కాదు.
తెలుగు, తమిళం, మళయాళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి
టాలెంట్ ఉంది కానీ పని లేదు
'అక్టోబర్' చిత్రంలో బనితా సంధు నటనకు చాలా ప్రశంసలు లభించాయి
స్టయిలిష్ మారిన ఎహసాస్
'మై ఫ్రెండ్ గణేశా'లో ఒక చిన్న అమ్మాయి మీకు గుర్తుండే ఉంటుంది.
బాలీవుడ్లో కెరీర్ వెతుక్కుంటున్న షిర్లే
29 ఏళ్ల షిర్లే సెటియా న్యూజిలాండ్కి చెందిన అమ్మాయి. షిర్లే అద్భుతమైన గాయని. నటి కూడా.
నాకు సినిమానే సంతృప్తి, సంతోషం -అనన్య నాగళ్ల
'మల్లేశం' సినిమాతో తెరమీదకు వచ్చిన అచ్చ తెలంగాణ ఆడ పడుచు అనన్య నాగళ్ల.
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
9 వెడ్డింగ్ వర్కవుట్
మీ పెళ్లి రోజున ప్రత్యేకంగా భిన్నంగా కనిపించాలనుకుంటే ఈ చిట్కాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.
చుండ్రు, పొడి జుట్టును ఇలా నివారించండి
చలికాలంలో చుండ్రు, డ్రై సాల్ట్ సమస్యలను ఎదుర్కోవా లంటే ఏం చేయాలి?
శోభించే అందం
శోభించే అందం
అబార్షన్ మాత్రలతో జాగ్రత్త O
ఇటీవలి కాలంలో ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక మార్పులు, మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు, లైంగిక సంబంధాలలో కూడా స్వేచ్ఛ వచ్చింది
క్రోషియా మీ ఆనందానికి ఆధారం
రంగు రంగుల దారాలతో ఆలోచనలను వ్యక్తీకరించడానికి అల్లికలు ఒక గొప్ప మార్గం.
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు
డార్క్ సర్కిల్స్ తొలగించే ఉపాయాలు
కళ్ల కింద వలయాలు ఏర్పడితే ఈ పద్ధతులతో వాటిని సులభంగా తొలగించుకోవచ్చు.
సింగిల్ పేరెంట్...సమస్యను ఎదుర్కోవడం ఎలా ?
నిజానికి సింగిల్ పేరెంట్గా పిల్లలను పెంచడం అంటే అంత సులభమైన పని కాదు. కానీఓ మంచి సింగిల్ పేరెంట్ అవడం అంత అసాధ్యమేమీ కాదు....
హెయిర్ స్టెయిట్నర్ సైడ్ ఎఫెక్ట్స్
మీ జుట్టు స్ట్రెయిట్ హెయిర్ లుక్ పొందడానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో తప్పకుండా తెలుసుకోవాలి.
మహిళలకు డైవింగ్ అవసరమే
ఆధునిక కాలంలో మానవ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
చర్మం పొడిబారకుండా ఉండాలంటే
చలికాలంలో చర్మం పొడిబారడం సాధారణ సమస్య. ఈ కాలంలో అది పొడి బారకుండా ఉండాలంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అందుకు ఈ పద్ధతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
శీతాకాలపు ప్రత్యేక రుచులు
శీతాకాలపు ప్రత్యేక రుచులు
వారసత్వపు ఆభరణాలు అపూర్వం... అద్భుతం...
సంప్రదాయ ఆభరణాలు అలంకరణ వస్తువులు కాదు. అవి వారసత్వంలో ఒక భాగం. ఒక తరం నుంచి మరో తరానికి వీటిని అందిస్తుంటారు.
5 వెడ్డింగ్ ఫుట్్వయర్ ఐడియాలు
బ్రైడల్ లుక్ అంటే కేవలం లెహంగా లేదా జ్యూయెలరీ కాదు, ఫుట్ వియర్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.