CATEGORIES
فئات
'ఇండియా లాక్ డౌన్' టీజర్ విడుదల
భయంకరమైన కరోనా వైరస్ వల్ల దేశంలో విధించిన లాక్ డౌన్ ఆధారంగా ఇది రూపొందినదని టైటిల్ సూచిస్తుంది.
పాయల్ రాజ్పుత్ జీవితాన్ని మార్చిన ‘జెబో'
నటనతో, సినిమాలతో, డైలాగులతో ప్రజలను పిచ్చి వాళ్లను చేసిన కరీనా కపూర్'జబ్ వి మెట్' చిత్రంలోని 'సిఖ్నీ హూ మై భటిండా కీ' డైలాగ్ దక్షిణాది నటి పాయల్ రాజ్పుత్ జీవితాన్ని మార్చేసింది.
ఓర్హాన్ అవత్రమనీతో డేటింగ్ చేస్తున్న జాన్నీ కపూర్
జాన్వీ కపూర్ బోల్డ్ లుక్తో సోషల్ మీడియాలో తరచూ చర్చల్లోకి వస్తుంటుంది. ఈసారి కూడా ఆమె బాంబు పేల్చేసింది.
పబ్లిక్ స్విమ్మింగ్ పూల్తో ఎంతో మేలు
రష్యా అధ్యక్షుడు వ్లాడిమీర్ పుతిని కి ఫ్రాన్స్ మహిళలు క్రష్ కలిగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో అందమైన దేహాల్ని చూపే పరిస్థితి లేదు.అసలేమిటి ఈ విషయాల మధ్య సంబంధం అనుకుంటున్నారా?
ఇలాంటి తీర్థ యాత్రలతో ఏమిటి లాభం
కేదార్నాథ్ దర్శనానికి వెళ్లిన హెలికాఫ్టర్ నుంచి ఏడుగురు స్వర్గానికి చేరారు . ఎందుకంటే పొగమంచులో హెలికాఫ్టర్ కొండకు ఢీకొని కాలి పడిపోయింది. చార్ ధామ్లో హెలికాప్టర్ల సేవలు మొదలై నప్పటి నుంచి అక్కడ అవి రోడ్డు మీద ఆటోల్లా తిరగసాగాయి. నడవ కుండానే పుణ్యం పొందాలనే మూఢ భక్తులను ఇవి ముంచేస్తాయి.
వెలుగు కోల్పోతున్న మహిళా నేతలు
ఇంగ్లాండ్ పరిస్థితి ఇంకా దారుణమవుతున్నట్లు ఉంది. లిజ్స్ కంజర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో భారీ గెలుపు సాధించారు. కానీ కొన్ని వారాలకే రిజైన్ చేయాల్సి వచ్చింది.
గిన్నెలు తోమే సబ్బుతో ఇంకెన్నో ಲಾಭಾಲು ల
గిన్నెలు శుభ్రపరిచే డిష్వాష్ లిక్విడ్ వల్ల కలిగే వేర్వేరు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, ఇది బట్టలు ఉతకడానికి, కార్వాష్, ఫేస్వాష్క కూడా పనికొస్తుంది.
చలికాలంలో జుట్టు సంరక్షణ చిట్కాలు
శీతాకాలపు చల్లని గాలులు మీ జుట్టును పొడిగా, నిర్జీవంగా మార్చకుండా ఉండడానికి ఈ ట్రిక్స్ అమలు చేయండి.
వింటర్ మేకప్ టిప్స్
చలికాలంలో మేకప్ ఉత్పత్తులను ఎంచుకునే టప్పుడు ఏయే ముఖ్యమైన విషయాలను దృ
దంపతుల్లో పెరుగుతోన్న చైల్డ్ ఫ్రీ టూరిజం o
బిజీ లైఫ్ లో దంపతులు ఒకరితో ఒకరు టైమ్ గడపటం మరిచిపోతున్నట్లయితే, ఇప్పుడొచ్చిన కొత్త ట్రెండ్ గురించి తెలుసుకోవాల్సిందే....
ఓరల్ హైజీన్ గురించి తెలుసా?
అందమైన చిరునవ్వుని నిలిపి ఉంచుకోవాలంటే నోరు, దంతాల శుభ్రతలో ఈ జాగ్రత్తలు పాటించాలి.
అందాల కురుల కోసం మేలైన చిట్కాలు
దట్టమైన మెరిసే జుట్టుని పొందాలనుకుంటే అనుభవంతో చెబుతున్న కొన్ని ప్రాక్టికల్ చిట్కాలు ఇవిగో...
o సైలెంట్ కిల్లర్ డిప్రెషన్తో జాగ్రత్త!
కుంగుబాటు అనేది జీవితంలోకి ఒక్కసారి ప్రవేశించిందంటే అనేక పరిణామాలను సృష్టించ గలదు. అందుకే ఈ విషయాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండండి.
అమ్మాయిల డ్రెస్సింగ్ పై అభ్యంతరాలు ఎందుకు?
ఒక అమ్మాయిగా మీరు ఏమి ధరిస్తున్నారనే విషయంలో వేరొకరి ప్రమేయం అవసరమా?
ప్లానింగ్ లేని లైఫ్ నాకిష్టం 28 - అనుపమ పరమేశ్వరన్
ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ప్రేక్షకులను అలరించేందుకు తపించే అందాల నాయిక అనుపమ పరమేశ్వరన్. ఒక ఆర్టిస్టుగా నిత్యం ఏదో ఒకటి నేర్చుకొని, నటనలో, గెటప్ కొత్తదనాన్ని చూపిస్తుంటేనే ప్రేక్షకుల ఆదరణ తరగకుండా అందుతూ ఉంటుందని బలంగా నమ్ముతున్న వ్యక్తి ఈమె.
వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో సరి కొత్త ట్రెండ్స్
వివాహ ఫొటోగ్రఫీలో వెడ్డింగ్ షూట్ సంప్రదాయ ధోరణుల నుంచి బయటికొచ్చి సరికొత్త టెక్నాలజీ ప్రపంచంలోకి ప్రవేశించింది. అదేమిటో తెలుసుకుందాం రండి...
పగిలిన మడమలను ఇలా సాఫ్ట్ రా చేయండి
చలికాలంలో పగిలిన మడమలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ చిట్కాలు పాటించి చూడండి.
సాయంత్రం స్నాక్స్కి ఊరించే వంటకాలు
సాయంత్రం స్నాక్స్కి ఊరించే వంటకాలు
శరీరంలో విటమిన్లు తగ్గితే ఏం చేయాలి?
చక్కని ఆరోగ్యం, అందమైన చర్మం మీ సొంతం కావాలంటే ఈ విషయాలు తప్పక తెలియలి.
బ్రైడల్ మేకప్ కోసం 9 చిట్కాలు
మేకప్ హెవీగా కావాలన్నా లేదా న్యాచురల్గా ఉండాలన్నా ఈ చిన్న చిన్న చిట్కాలను నిర్లక్ష్యం చేయకండి.
ఉత్సవాల ఉత్సాహానికి అదిరిపోయే ఫ్యాషన్
Fashion trends
సాయంత్రం స్నాక్స్కి ఊరించే వంటకాలు
సాయంత్రం స్నాక్స్కి ఊరించే వంటకాలు
శరీరంలో విటమిన్లు తగ్గితే ఏం చేయాలి?
చక్కని ఆరోగ్యం, అందమైన చర్మం మీ సొంతం కావాలంటే ఈ విషయాలు తప్పక తెలియలి
బైడల్ మేకప్ కోసం 9 చిట్కాలు
మేకప్ హెవీగా కావాలన్నా లేదా న్యాచురల్గా ఉండాలన్నా ఈ చిన్న చిన్న చిట్కాలను నిర్లక్ష్యం చేయకండి
కళ్లను వదిలి కెమేరాతో మస్తీ
ఈ రోజుల్లో జనం ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్లినా చారిత్రక భవనాలు, ప్రకృతి సౌందర్యం, సూర్యోదయం, సూర్యాస్తమయాలను కళ్లతో ఆస్వాదించక మొబైల్ స్క్రీన్ చూస్తున్నారు. ఎక్కడ మంచీ చెడు కనిపించినా కెమేరా తెరుస్తారు.
సమాజం ముందుగా అబ్బాయిల్ని మార్చాలి
బేటీ బచావో, బేటీ పడావో బెనినాదం నిజానికి 'బేటీ బచావో పడావో నుంచి 'బేటీ బచావో, బేటీ రౌందో (నలిపేయండి)' వరకు వెళ్లింది.
జుట్టు రాలడాన్ని ఇలా ఆపండి
మారుతున్న సీజన్ లో జుట్టు రాలడాన్ని, నిర్జీవంగా మారడాన్ని మీరు ఈ విధంగా రక్షించుకోవచ్చు.
కాసైటిక్ ప్రపంచంలో సరికొత్త ఉత్పత్తులు
సౌందర్య ఉత్పత్తుల పపంచం మస్కారా, ఫౌండేషన్ లను దాటి ఎంతో ముందుకు వెళ్లిపోయింది.
పండుగల్లో ఆహారంతో ఆరోగ్యాన్ని ಕಾವಾಡಿ ఉపాయాలు
ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే పండుగ వేళల్లో సంతోషా లతో పాటు * ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
రుతువుల ప్రభావం మనసు మీద పడుతుందా?
మారుతున్న సీజన్లు మన మూడ్పై చూపించే ప్రభావాలను తెలుసుకుంటే ఆశ్యర్యపోతారు..