CATEGORIES
فئات
సీలింగ్ మనసుకు నచ్చిన ఫీలింగ్
అలా చూస్తూ కనురెప్ప వాల్చటం కూడా మరిచిపోయేలా చేసే దృశ్యాలు ఎక్కడ ఉంటాయి? వీటిని గది లోపలే సీలింగ్‌లో చూడగలిగితే ఎలా ఉంటుంది? రండి...ఆ వివరాలు తెలుసుకుందాం
ఐరన్‌తో అందానికి మెరుపులు
స్వచ్ఛమైన సౌందర్యం కావాలనుకుంటే ఐరన్‌కు సంబంధించిన ఈ సమాచారం మీ కోసమే...
కంటి చూపుతో కిడ్నీల కనెక్షన్
మీ కంటి చూపులో తరచుగా మార్పులు కనిపిస్తున్నట్లయితే కిడ్నీ ఆరోగ్యంతో ముడిపడిన ఈ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించండి.
5 చర్మ సమస్యల నుంచి విముక్తి పొందండిలా
వానాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల నుంచి కాపాడుకునేందుకు ఈ పద్ధతులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
హెలీ టేస్టీ వంటకాలు
శనగ పిండి జొన్న వడ
మేకప్‌లో కొత్త ట్రెండ్
ఓంబై మేకప్
ఊరించే వెజిటబుల్ ట్రీట్
గోబీ బఠాణీ కబాబ్
స్కిన్ ఏజింగ్ ఇక ఉండదు
పెరిగే వయసును మనం ఎలాగూ ఆపలేం. కానీ సమయానికి ముందే చర్మంపై వయసు ప్రభావం కనిపించకుండా ఆపవచ్చు.
ఆఫీసుకు ಎಲಾಂಬಿ డ్రెస్సు ధరించాలి?
వర్కింగ్ ఉమెన్ వ్యక్తిత్వాన్ని మెరిపించేందుకు సరైన ఆఫీస్ వేర్ ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో తప్పక తెలుసుకోండి.
గర్భస్థ మహిళలకు రక్షణ చిట్కాలు
కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు గర్భస్థ మహిళలు ఈ చిట్కాలు తప్పక పాటించండి.
మహిళలు అలంకార బొమ్మలు కాదు
మహిళలపై పురుషుల చిన్న మ చూపు ఏ రకంగా, ఎంత లోతుగా ఉందో ఆధునిక టెక్నా లజీలో అగ్రగామి, అత్యంత సంపన్న దేశమైన అమెరికా అధ్యక్షుడి మాట తీరుతో బయటపడింది.
డ్రై స్కిన్ సమస్యలకు పలకండి వీడ్కోలు
స్కిన్ కేరు మీ రొటీన్లో భాగంగా చేసుకుని చూస్తే చలి గాలులు కూడా చర్మ సౌందర్యాన్ని ప్రభావితం చేయలేవు.
సంతులిత ఆహారం ఎలా ఉండాలి?
ఆరోగ్యవంతమైన శరీరమే ఇమ్యూనిటీని దృఢంగా ఉంచగలదు. ఇందుకోసం ఎలాంటి పోషకతత్వాలు ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.
కరోనా కాలంలో శానిటైజేషన్ ప్రాముఖ్యత
చేతులతోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంత ముఖ్యమో తెలుసుకోండి.
మెదడును మభ్య పెట్టే ధోరణి
ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది, ఇంక్యాచ్ దెమ్ యంగ్' అంటే వాళ్లను చిన్నగా ఉన్నప్పుడే పట్టేసు కోవాలి.
ఫేక్ మెసేట్లతో జాగ్రత్త
ఏమాత్రం ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్ ఫార్వర్డ్ చేసే అలవాటు ఉంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ అలవాటుతో మీరు జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితికి చేరుకోవచ్చు.
సమాచార దర్శనం
అమెరికాకు చెందిన నాస్ విల్లె బాలె ఇప్పుడు తన ఆన్లైన్ డ్యాన్స్ క్లాసులతో అమెరికాలో మహిళలకు ఓటు హక్కు లభించిన 1920 సంవత్సరం ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది. దీన్ని యాధృచ్ఛికం అనవచ్చు.
పెదవులకు మెట్ ప్రూఫ్ లుకనివ్వండి
దవులకు పర్ఫెక్ట్ లుక్ ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు మీ కోసం....
బాలీవుడ్ లో
మౌనీ రాయ్ లాక్ డౌన్ సమయంలో ఇతర నటుల్లాగే ఇంట్లోనే ఉండి పోయారు.
క్రిస్పీ కుకీస్
నో బేక్ బటర్ పీనట్ బైట్స్
చిత్రశోభ
నిర్మాతల దగ్గర డబ్బు బాగా డిమాండ్ చేస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మిల్కీ బ్యూటీ తమన్నా మండి పడ్డారు.
కౌగిలింతతో కలిగే 7 ప్రయోజనాలు
కౌగిలింత లేదా హగ్ ఇవ్వటం, తీసుకోవటం ఆదరణకు సంకేతమని మీకు తెలిసిందే, కానీ ఇది ఆరోగ్యానికి కూడా ఎంత మేలు కలిగిస్తుందో తెలుసా...
భర్త వ్యసనాలను వదిలించటం ఎలా?
భర్తకు ఉన్న తాగుడు వ్యసనాన్ని వదిలించి కుటుంబాన్ని చెదిరిపోకుండా కాపాడేందుకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ తెలుసుకోండి
మాట ఇవ్వాలంటే పదిసార్లు ఆలోచిస్తా పూజా హెగ్డే
తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ చేతినిండా అవకాశాలు పొంది ఫుల్‌ఫామ్ లో ఉన్నారు అందాల నాయిక పూజా హెగ్లే. ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా చిత్రసీమలో అడుగు పెట్టి దాదాపు ఎనిమిదేళ్లలో అగ్ర తారగా ఎదిగారు. తెలుగులో టాప్ హీరో లతో నటించి మంచి విజయాలు సాధించిన పూజా కెరీర్లో ప్రారంభం నుంచే తనకంటూ ప్రత్యేకమైన వర్కింగ్ స్టయిల్ని ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలతో లక్షలాది అభిమానులను సొంతం చేసు కున్నారు. కథలు, పాత్రల ఎంపికలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ గ్లామర్, యాక్షన్, డ్యాన్స్ తో అందరినీ సులువుగా ఆకట్టుకునే వ్యక్తిత్వంతో టాప్ హీరోయిన్గా దూసుకు పోతున్నారు. 'రంగస్థలం' చిత్రంలో ' జిగేల్ రాణి'గా ప్రత్యేక పాటలో అదరగొట్టి, అల వైకుంఠపురంలో “బుట్ట బొమ్మ'గా హిట్టు కొట్టి తెలుగు ప్రేక్షకుల్లో ఇవే పేర్లతో విపరీతమైన క్రేజ్ సంపాదించు కున్న ఈ కన్నడ భామ చెప్పే ప్రతి మాటలో ఎంతో క్లారిటీ ఉంటుంది. ఆకట్టుకునే అభినయం, అబ్బుర పరిచే ఆత్మవిశ్వాసంతో యువతరంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న పూజా హెగ్గే ఇంటర్వ్యూ విశేషాలు...
కాలుష్యాన్ని తొలగించి సుగంధాన్ని వెదజల్లే మొక్కలు
ఇంటి లోపల పెట్టుకునే ఈ మొక్కలు కేవలం వాతావరణాన్ని శుద్ధి చేయటమేగాక, ఇల్లంతటినీ సువాసనలతో నింపేస్తాయి.
బెడ్రూమ్ ను అలంకరించండి ఇలా...
కొన్ని మార్పులు చేస్తే మీ బెడ్రూం ఎలా ఆకర్షణీయంగా మారుతుందో తెలుసుకోండి
అమ్మా నాన్నలు గాడవ పడితే పిల్లల పరిస్థితి ఏమిటి?
తల్లిదండ్రుల హింసాత్మక ప్రవర్తన చిన్నారులపై ఎంత లోతుగా ప్రభావం చూపుతుందో మీరే తెలుసుకోండి....
బ్రెయిన్ స్టోక్ కారణాలు & నివారణ
ఈ విషయాలను పాటించి పక్షవాతానికి గురైన వ్యక్తి జీవితాన్ని సరైన దారిలోకి తీసుకురావచ్చు
పాలిచ్చే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఈ విషయాలను చూసీ చూడనట్లు వదిలేస్తే నవజాత శిశువు ఆరోగ్యం విషమంగా పరిణమిస్తుంది.
కోపాన్ని అదుపు చేయండిలా
కోపం తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాకపోతే, ఈ టిప్స్ మీకు సహాయకారిగా నిలుస్తాయి