శ్రీదేవిలా ఎదగాలని సైకాలజీ చదువుతున్నా -కృతీ శెట్టి
Grihshobha - Telugu|March 2023
అమాయకత్వం నిండిన అందం, కుర్రకారును ఉర్రూత లూగించే అభినయంతో టాలీవుడ్లో 'ఉప్పెన' సృష్టించిన కథానాయిక కృతీ శెట్టి. సినీకెరీర్ మొదలు పెట్టిన మూడేళ్లలోనే ఆరు చిత్రాలతో తెలుగులో అగ్ర తారగా ఎదిగారు.
శ్రీదేవిలా ఎదగాలని సైకాలజీ చదువుతున్నా -కృతీ శెట్టి


అమాయకత్వం నిండిన అందం, కుర్రకారును ఉర్రూత లూగించే అభినయంతో టాలీవుడ్లో 'ఉప్పెన' సృష్టించిన కథానాయిక కృతీ శెట్టి. సినీకెరీర్ మొదలు పెట్టిన మూడేళ్లలోనే ఆరు చిత్రాలతో తెలుగులో అగ్ర తారగా ఎదిగారు. కథల ఎంపిక మొదలుకొని విడుదలయ్యాక ఫలితాల వరకు ప్రతిదశలో ఎంతో పద్ధతిగా తన వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేసుకోవటం కృతి ప్రత్యేకత. మనసులోని భావాలను తెరమీదేగాక రియల్ లైఫ్ కూడా చక్కగా బయటికి చూపించే ఈ నాయిక తెలుగులో 'ఉప్పెన' నుంచి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వరకు అన్ని చిత్రాల్లో తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నారు. అగ్రతారలతో పోటీ పడుతూ తనకంటూ యూత్ ప్రత్యేకమైన క్రేజ్న సంపాదించుకున్నారు. టాప్ యంగ్ హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాలు పొందుతూ ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. ప్రతి సినిమాకు తనలో పరిణతి పెరగాలనే ఉద్దేశంతో చాలా హోమ్వర్క్ చేస్తుంటా నని చెబుతున్న కృతిశెట్టి ఇంటర్వ్యూ విశేషాలు ఇవి...

మూ డేళ్లలో అరడజను చిత్రాలు చేసారు. హ్యాపీనా? సంవత్సరాలను చూడట్లేదు. కానీ వరుసగా మంచి చిత్రాల అవకాశాలు రావటంతో సంతోషంగా ఉంది. ఇదంతా అను కోని అదృష్టంగా భావిస్తున్నాను. ఏదో యాడ్ ఫిల్మ్, ఫ్యాషన్ రంగంలో ఎదగాలనుకుంటున్న నాకు టాలీవుడ్లో మంచి అవకాశాలు ఇచ్చి ఆద రించి నందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను.

వచ్చీ రాగానే విజయాలు సొంతం చేసుకోవటం ఎలా అనిపించింది?

هذه القصة مأخوذة من طبعة March 2023 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 2023 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024