యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu|November 2024
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
- సంపత్ బాలకృష్ణ మానేపల్లి
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.ఈ సందర్భంగా గృహశోభకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

టా లీవుడ్కు బాలీవుడ్ భామల వలస ఎప్పటి నుంచో ఉంది. ఎందరో నవ యవ్వన సుందరీమణులు అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తున్నారు. 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో కావ్య థాపర్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.డిగ్రీ కాకుండానే మోడలింగ్లో మెరిసిన కావ్య థాపర్ 'పతంజలి', 'మేక్ మై ట్రిప్', 'కోహినూర్' వంటి బ్రాండ్ ప్రచార ప్రకటనల్లో నటించింది.ఆశించిన ఫలితం రాక తమిళ ప్రేక్షకులను 'మార్కెట్ రాజా ఎంబిబిఎస్' తో పలకరించింది.చెన్నైలో అవకాశాలు లేక మళ్లీ ఫోటోషూట్లు, మోడలింగ్ పై దృష్టి పెట్టింది. మోడలింగ్ చేస్తూనే కథానాయిక అవకాశం కోసం ప్రయత్నించిన కావ్య థాపర్ సినిమా జీవితం ఆరంభంలోనే కండోమ్ యాడ్ చేసి ఓహెూ అనిపించుకుంది. వృత్తిని వృత్తిగానే చూడాలని, వ్యక్తిగతంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదని సమర్ధించుకుంది. దీంతో కావ్య థాపర్ ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు.

ఫలానా సినిమాలు, పాత్రలు చేయాలని నియమాలు పెట్టుకోకుండా మంచి కథ, ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే చాలని కావ్య థాపర్ నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకున్నారు నిరూపించుకోగలిగే అన్ని పాత్రలు అన్ని పాత్రలు చేసేందుకు అంతేకాకుండా కథలో బలం ఉంటే సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారని, స్కిన్ షో విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా కథ అవసరాన్ని బట్టి దుస్తులు ధరిస్తారు తప్ప వ్యక్తిగత ఆంక్షలు విధించుకోలేదు కావ్య.

هذه القصة مأخوذة من طبعة November 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024