మదర్స్ డేకి ఈ కానుకలు ఇస్తే అమ్మ ముఖంలో చిరునవ్వుతో పాటు తియ్యటి జ్ఞాపకాలుగానూ మిగులుతాయి
ఒక తల్లి బిడ్డ సంతోషం కోసం ఏమైనా చేస్తుంది. నిద్రను త్యాగం చేయగలదు, ఆకలితో ఉండిపోగలదు. బిడ్డ బయటికెళ్తే రావటం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. బిడ్డ ఏదైనా అడిగితే తన అలసటంతా మరిచిపోయి చేసి పెట్టడానికి సిద్ధమైపోతుంది.
బిడ్డ కోసం ప్రపంచంతో పోరాడటానికైనా వెనుకాడదు. బిడ్డ సంతోషం కోసం తన సౌకర్యాలను కూడా త్యాగం చేయటానికి సిద్ధమవుతుంది.
నిజానికి మనం తల్లికి ఏవేవో తెచ్చివ్వలేము.కానీ ఈ మదర్స్ డేకి ఒక కూతురిగా అమ్మ కోసం ఇన్నర్ బ్యూటీలాగే అవుటర్ బ్యూటీకి బెస్ట్ బ్యూటీ ట్రీట్మెంట్ గిఫ్ట్ ఇచ్చి మెరిపించవచ్చు. ఎందుకంటే ఆమె ఎల్లప్పుడు స్వయాన్ని టిప్ టాప్ ఉంచుకోడానికి ఇష్టపడుతుంది. కాకపోతే కుటుంబం, పిల్లల పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల తనను తాను తీర్చి దిద్దుకోవటంపై దృష్టి పెట్టలేకపోతుంది. అందుకే ఈ మదర్స్ డేకి మీరు ఇచ్చే ఇలాంటి గిఫ్టులు అమ్మ ముఖంలో చిరునవ్వుని తెప్పించటంతో పాటు ఈ మాతృ దినోత్సవాన్ని మరింత స్పెషల్‌గా మార్చగలవు. అదెలాగో తెలుసుకుందాం రండి.
ఫేషియల్ కేర్ బాక్స్
ముఖాన్ని మెరిపించుకోవటం, అందంతో ప్రశంసలు పొందటం ఏ తల్లికైనా ఇష్టమే. కానీ కుటుంబ పనుల బిజీ వల్ల స్కిన్కోర్పై చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలాంటప్పుడు మీరు వీటితో ఆమె ముఖంలోని వెలుగును తిరిగి తెప్పించగలరు. ఈ బాక్సులో ఫేషియల్ క్లెన్సర్, టోనర్, ఫేస్‌ప్యాక్ నుంచి నైట్ క్రీమ్ వరకు, సన్ ప్రొటెక్షన్ కలిగించే సన్ కూడా ఉంటుంది.ఇది స్కిన్‌ని క్లీన్ చేసి మృత కణాల్ని తొలగిస్తుంది.అంతేగాక స్కిన్ మీద ఏజింగ్ గుర్తుల్ని తగ్గించటంలోనూ సహాయపడుతుంది.
నైట్ క్రీమ్ చర్మాన్ని ఎక్కువ సమయం హైడ్రేటెడ్‌గా ఉంచటంతోపాటు స్కిన్ సెల్స్‌ని రిపేర్ చేయటానికి కూడా ఉపయోగపడుతుంది.మార్కెట్లో ఫారెస్ట్ ఎసెన్షియల్ ఫేషియల్ కేర్ కిట్, జస్ట్ హెర్బ్ ఫేషియల్ కేర్, మామా ఎర్త్ కిట్‌ని తీసుకోవచ్చు. ఇవి బడ్జెట్లో ఉండటంతోపాటు చర్మం మీద చాలా చక్కని ప్రభావాన్ని చూపిస్తాయి.
ఏఎమ్ టూ పీఎమ్ స్కిన్ కేర్ రొటీన
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు