అమ్మాయిలను కూడా చదివించి సంపాదనపరులుగా మారేందుకు స్వేచ్ఛనివ్వటం తల్లిదండ్రులకు చాలా అవసరం. అలా ఎందుకో ఇది చదివితే తెలుస్తుంది....
చదువు చాలా అయిపోయింది.కావాల్సినంత చదివించాం. ఇక “చ ఇక్కడ ఆగు. ఇంకా ముందుకు ఎగిరే అవసరం లేదు. చాలా మంచి కుటుంబం నుంచి సంబంధం వచ్చింది. బోలెడు డబ్బు, ఫ్యామిలీ బిజినెస్ ఉన్నాయి. అబ్బాయికి చదువు తక్కువే కానీ ఏ లోటు లేకుండా ఎల్లప్పుడు రెండు జేబులు నిండుగా ఉంటాయి".
తండ్రి గట్టిగా చెబుతుండటంతో క్షణం పాటు వణికిపోయిన రమ్య ధైర్యం చేసి బదు లిచ్చింది “లేదు డాడీ నేను జాబ్ చేయాలి.ఇంతవరకు చదివింది ఇంట్లో కూర్చునేందుకు కాదు. అలాగని ఉద్యోగం కేవలం డబ్బు కోసమే చేస్తారనుకోవద్దు. తమ సమర్థతల్ని తెలుసుకోని, ప్రపంచాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకు నేందుకు జాబ్ ఉండాలి. నేను ఎంతవరకు సంపాదన మొదలు పెట్టానో అందాక పెళ్లి గురించి పెళ్లి గురించి ఆలోచించను. మీరు నాపై ఒత్తిడి పెట్టకుంటే బాగుంటుంది. నేను అమ్మ లాగా ప్రతి విషయానికి భర్త మీద ఆధారపడాలి అనుకోవట్లేదు”.
రమ్య మాటలు విన్నాక ఆమె తండ్రికి షాక్ తగిలినట్లయింది. కానీ అమ్మాయి ఒత్తిడికి లొంగేది కాదని గ్రహించాడు. అందుకే పెళ్లి ప్రస్తావనను ఆయన అంతటితోనే వదిలేసాడు.
కలలు చెదిరితే సంతోషం ఉండదు
రమ్య ధైర్యంగా తాను అనుకున్నది చేయ గలిగింది కానీ ఎందరు అమ్మాయిలు ఇలా చేస్తారు? తల్లిదండ్రుల ఒత్తిడి ముందు లొంగి పోయి పెళ్లి చేసుకుంటారు. కానీ సంపాదించి సొంత కాళ్లపై నిలబడాలన్న కోరిక లోలోపలే ఉంటుంది. పెళ్లయ్యాక చెదిరిన కలలలో జీవిస్తూ తాను కానీ, కుటుంబాన్ని కానీ సంతోషంగా ఉంచలేదు. హిందీలో కంగనా సినిమా ఒకటి ఉంది. 'సిమ్రన్' అనే చిత్రంలో ఆమె అంటుంది. "నాకు వీపు నుంచి సీతాకోకచిలుకల్లా 2 చిన్న చిన్న రెక్కలు వస్తున్నట్లుంది. గాలులు నన్ను ఆపలేవు. దారులు నన్ను అడ్డగించలేవు. భుజాలకు రెక్కలున్నాయి, మనసులో ధైర్యముంది. నేను ఎప్పుడైనా ఎగరగలను" ఈ డైలాగ్స్ తొలిసారి ఉద్యోగానికి వెళ్లే అమ్మాయిల భావాలకు చక్కగా అద్దం పడుతున్నాయి.
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.