వానాకాలం స్కిన్ ఎలర్జీ రాకుండా జాగ్రత్తలు
Grihshobha - Telugu|June 2023
మారుతున్న సీజన్లో చర్మ వ్యాధుల నుంచి కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించండి.
- గరిమా పంకజ్ •
వానాకాలం స్కిన్ ఎలర్జీ రాకుండా జాగ్రత్తలు

మారుతున్న సీజన్లో చర్మ వ్యాధుల నుంచి కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించండి.

24 ఏళ్ల అంజలి వర్మ చాలా బిందాస్ ఉండే వ్యక్తి. ఆమెకు బయట తిరగటం, షాపింగ్, అందంగా కనపడటం చాలా ఇష్టం. వేసవి సీజన్లో కూడా వెరైటీ డ్రెస్సులు కొనేది. నిండుగా మేకప్ చేసుకొని వెళ్లేది. అయితే కొన్ని రోజులు ఆమెకు వడదెబ్బ సమస్య ఎదురైంది.

గత ఆదివారం ఆమె తన స్నేహితురాలి బర్త్ డే పార్టీకి వెళ్లింది. అందరూ ఆమెను చూసి అవాక్కయ్యారు. స్టయిలిష్ వనపీస్ డ్రెస్సు, జార విడిచిన కేశాలతో చాలా అందంగా కనపడుతోంది.కానీ సాయంత్రం కాగానే వీపు, మెడ కింది భాగాల్లో దురద మొదలైంది. ఇది పెరుగుతూ పోయింది. ఎర్రటి దద్దుర్లు ఏర్పడ్డాయి. అప్పుడు ఆమె స్నేహితురాలు ఎలర్జీ మందులు ఇచ్చి, స్నానం చేయమని చెప్పింది. స్నానం తర్వాత ఆమెకు తన కాటన్ దుస్తులు ఇచ్చి తొడుక్కోమంది. దురద కలిగిన భాగాల్లో అలోవెరా జెల్ కూడా రాసుకోడానికి ఇచ్చింది. నిదానంగా ఆమె సమస్య తగ్గిపోయింది. వర్షాల్లో కూడా తడి వల్ల ఇలాగే చర్మ సమస్యలు ఏర్పడుతాయి.

నిజానికి వర్షాల రోజుల్లో చర్మ సంబంధ రోగాలు, మొదలైనవి పెరుగుతుంటాయి.నిర్లక్ష్యంగా ఉంటే సీరియస్గా మారగలవు.చర్మంపై దద్దుర్లు, వాటిలో దురద వంటి ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. ఈ పరిస్థితిలో శరీరంపై చెమట ప్రదేశాల్లో, తడి తగిలిన భాగాల్లో దద్దుర్లు ఏర్పడి దురద కలిగిస్తుంటాయి. కనుక తడిసినప్పుడు వెంటనే ఆరబెట్టుకోవాలి.

ఇది ఎక్కువ టైట్ డ్రెస్సుల వల్ల కూడా జరుగుతుంది. దీన్నుంచి కాపాడుకోటానికి వీలైనంతగా తడికి దూరంగా ఉండండి. బయటికి వెళ్తే గొడుగు, రెయిన్ కోట్, వాటర్ ప్రూఫ్ కోట్ వంటివి వెంట పెట్టుకోండి. ఏకాస్త తడి తగిలినా డ్రెస్సుల్ని వెంటనే విప్పి శరీరాన్ని తుడిచి వెచ్చదనం కల్పించుకోవాలి.

చర్మ రుగ్మతలు ఇలా అధిక వేడి, అధిక తడి వల్లే గాక సెన్సిటివిటీ కారణంగానూ ఏర్పడుతాయి. మొటిమలు, ఎర్రటి కురుపులు స్కిన్ ఎలర్జీ వల్ల అధికమవుతాయి. చర్మ రుగ్మతలు, ఎలర్జీకి ఇతర కారణాలు కూడా ఉంటాయి.

• కొందరికి కొన్ని ఆహార పదార్థాల వల్ల ఎలర్జీ కలుగుతుంది. అవి తిన్న వెంటనే దురద, దద్దుర్లు ఏర్పడుతుంటాయి.

• మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా కొందరికి చర్మంపై దురద, ఎలర్జీ కలుగుతుంది.

هذه القصة مأخوذة من طبعة June 2023 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2023 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
అంత ఆషామాషీ కాదు
Grihshobha - Telugu

అంత ఆషామాషీ కాదు

'మీర్జాపూర్' అభిమానులు ఓటీటీలో దాని కొత్త సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

time-read
1 min  |
July 2024
మేం ప్రేమించుకున్నాం
Grihshobha - Telugu

మేం ప్రేమించుకున్నాం

ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ ఉన్న సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ జహీర్ను బాగా అర్థం చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

time-read
1 min  |
July 2024
వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి
Grihshobha - Telugu

వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి

శర్వరి వాఘ్, అభయ్ వర్మ లాంటి అంతగా పేరు లేని నటులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

time-read
1 min  |
July 2024
సందడి చేస్తున్న ‘గుల్లక్’
Grihshobha - Telugu

సందడి చేస్తున్న ‘గుల్లక్’

‘గుల్లక్’ కొత్త సీజన్ వచ్చే సింది.

time-read
1 min  |
July 2024
సెలవుల్లో యానిమల్ గర్ల్
Grihshobha - Telugu

సెలవుల్లో యానిమల్ గర్ల్

‘యానిమల్' సినిమా తర్వాత తృప్తి డిగ్రీ జీవితమే మారిపోయింది.

time-read
1 min  |
July 2024
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల
Grihshobha - Telugu

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల

'దిలేర్' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.

time-read
1 min  |
July 2024
'కాంచన 4' లో మృణాల్ లేదట
Grihshobha - Telugu

'కాంచన 4' లో మృణాల్ లేదట

సక్సెస్ఫుల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ నుంచి 'కాంచన 4' ను ఇటీవలే అనౌన్స్ చేసారు హీరో దర్శకుడు లారెన్స్ రాఘవ.

time-read
1 min  |
July 2024
కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ
Grihshobha - Telugu

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో మూవీ రాబోతోంది. దర్శకుడు శంకర్ హీరో అజిత్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

time-read
1 min  |
July 2024
భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ
Grihshobha - Telugu

భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా డిజిటల్ రైట్స్ బిజినెస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

time-read
1 min  |
July 2024
పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత
Grihshobha - Telugu

పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత

చిత్రశోభా

time-read
1 min  |
July 2024