పెరుగుతున్న వయసు ప్రభావాలను ఇంకొంతకాలం ఆపాలను కుంటున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే...
వృ ద్ధాప్యం, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా ముఖ చర్మ కణాలు వదులవుతూ ఉంటాయి. ముక్కు, నోరు చుట్టూ నెమ్మదిగా ముడతలు, సన్నని గీతలు ఏర్పడుతాయి. దాంతో ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది.
ఈమధ్య కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ ప్రక్రియలు బాగా ప్రచారం పొందాయి. తమ ముఖచర్మాన్ని మెరుగు పరచుకోవడానికి కొందరు మహిళలు ఇంజెక్షన్, డెర్మల్ ఫిల్లర్ లాంటి షార్ట్ ఇన్వేసివ్ టెక్నిక్లను ఎంచుకుంటున్నారు.
ఈ పద్ధతులు ప్రారంభ దశలో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొందరు మహిళలు ఫేస్అఫ్ట్ లాంటి ఫేషియల్ రిజువనేషన్ సర్జరీని ఆశ్రయిస్తున్నారు.
ఎవరు చేయించుకోవచ్చు
ముఖచర్మంలో వృద్ధాప్య లక్షణాలు కనిపించిన మహిళలు దీన్ని చేయించుకోవచ్చు. ఫేస్లిఫ్ట్ సర్జరీని కింద తెలియచేసిన వారు ఎంచుకోవచ్చు.
• ఎలాంటి వ్యాధి లేని ఆరోగ్యవంతులు.
• ధూమపానం, మద్యం అలవాటు లేని వాళ్లు.
ఫేస్అఫ్ట్ సర్జరీతో లాభాలు
• ముఖ కండరాలను బిగువుగా మారుస్తుంది.
• దవడలు, మెడ ఆకారాన్ని మెరుగుపరుస్తుంది.
• పురుషులకూ లాభదాయకమైనది.
• సర్జరీ కారణంగా ఏర్పడే గుర్తులను దాచి పెడుతుంది.
• సహజంగా కనిపించేలా చేస్తుంది. ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది.
ఫేస్అఫ్ట్ సైడ్ ఎఫెక్ట్లు
ప్రతి సర్జరీలో కొన్ని గాయాలు, సైడ్ ఎఫెక్టులు ఏర్పడుతాయి. ఫేస్లోఫ్లోనూ ఇవి ఎదురవుతాయి.
• అనస్థీషియా అడ్వర్స్ రియాక్షన్
• బ్లీడింగ్
• ఇన్ఫెక్షన్
• బ్లడ్ క్లాట్
• నొప్పి
• దీర్ఘకాల వాపు
• గాయం మానడంలో ఇబ్బంది
సరైన పర్యవేక్షణ, మందులు, శస్త్ర చికిత్సలతో ఈ సమస్యలను పరిష్కరించవచ్చు.అయినప్పటికీ కొన్ని శాశ్వత, అరుదైన సమస్యల కారణంగా లుక్లో కింది మార్పులు ఏర్పడవచ్చు.
• హెమెటోమా
• గాయాల గుర్తులు
• నరాలకు దెబ్బ తగలడటం
• కోత పెట్టిన ప్రదేశంలో వెంట్రుకలు రాకపోవడం
هذه القصة مأخوذة من طبعة July 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.