నా సంపాదనపై నాకే హక్కు
Grihshobha - Telugu|August 2023
సంతోషకరమైన జీవితపు పగ్గాలు మీ చేతుల్లో ఎలా ఉంచుకోవాలో ఒకసారి తప్పకుండా తెలుసుకోండి...
- రీతూ వర్మ
నా సంపాదనపై నాకే హక్కు

సంతోషకరమైన జీవితపు పగ్గాలు మీ చేతుల్లో ఎలా ఉంచుకోవాలో ఒకసారి తప్పకుండా తెలుసుకోండి...

సౌమ్య ఆఫీసులో అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. ఉద్యోగులందరికీ ఈ రోజు 10 శాతం ఇంక్రిమెంట్ ఇచ్చారు. కానీ సౌమ్య విచారంగా కనిపించింది.ఏమైందని కీర్తన అడిగితే “నా జీతం నాది కాదు. కుటుంబం మొత్తం హక్కు" అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్య.

“ఇంక్రిమెంట్ వస్తే సంతోషించాలి కానీ నాకేం లభిస్తుంది, ఏమీ లేదు. ప్రతినెల నా భర్త చిన్న పిల్లలకు ఇచ్చినట్లు రెండు మూడు వేలు చేతికి ఇస్తాడు. ఇదేంటని అడిగితే అన్నీ నీకు లభిస్తున్నాయి కదా, ఈ డబ్బును వృథా చేయడం తప్ప ఏం చేస్తావని అడుగుతాడు" అని వివరించింది.

సౌమ్య ఒక్కరే కాదు, ఆమెలాంటి మహిళలు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. వారు తమ భర్త, కుటుంబానికి ఒక సంపాదనా యంత్రం మాత్రమే. వారు సంపాదించిన డబ్బు ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అన్నది భర్త ప్రాథమిక హక్కు.

రిషిక కథ సౌమ్యలాగే ఉంది. ఆమె జీతం రాగానే మొత్తం డబ్బును విభజిస్తారు. పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి లోన్ ఇన్స్టాల్మెంట్, ఇంటి ఖర్చులు అన్నీ రిషిక జీతంలోనే ఉంటాయి.కానీ ఆమె భర్త ప్రదీప్ జీతం ఎక్కడ ఖర్చు అవుతుందో అతనికి తప్ప మరెవ్వరికీ తెలియదు.

هذه القصة مأخوذة من طبعة August 2023 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 2023 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024