నా వయసు 25 సంవత్సరాలు. మస్కారా పెట్టుకుంటే కళ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయి.పరిష్కారం చెప్పండి?
మస్కారా అప్లై చేసాక కళ్ల నుంచి నీళ్లు వస్తుంటే దానికి మీరు వాడే మస్కారా ఒక కారణం కావచ్చు. మీరు ఉపయోగించే మస్కారాలో ఏదైనా రసాయనం ఉండి అది మీ కళ్లకు సరిపడకపోవచ్చు.
మరో కారణం మస్కారా వేసుకునే పద్ధతి మీకు తెలియకపోవడం. దీన్ని అప్లై చేస్తున్నప్పుడు బ్రష్‌తో కళ్లను టచ్ చేయవద్దు. ఇలా చేస్తే కొన్నిసార్లు నీళ్లు కారవచ్చు.
మస్కారాను రూట్ నుంచి అప్లై చేయడం మంచిదే అయినా కంటి చర్మాన్ని ఏమాత్రం టచ్ చేయవద్దు. దీన్ని పెట్టుకునేటప్పుడు మీరు పైకి చూడాలి. రూట్ నుంచి మొదలుపెట్టి చివరి వరకు అప్లై చేయాలి.
అయినా మీకు ఇబ్బందిగా అనిపిస్తే దానికి ఎన్నో ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. అందులో ఒకటి ఐ ల్యాషెస్ ఎక్స్టెన్షన్.
దీంతో మీ కనురెప్పలు నిండుగా కనిపిస్తాయి. రోజంతా అందంగా కనపడతారు. ఐ ల్యాషెస్ ఎక్స్టెన్షన్ చేయించేటప్పుడు తప్పకుండా రీఫిలింగ్ ప్యాకేజీని తీసుకోండి. 20 రోజుల తర్వాత ఇది నెమ్మదిగా గ్లూలా మెత్తగా ల్యాషెస్ రాలిపోతాయి.మారుతుంది. ఎక్స్ట్రా ఈ స్థితిలో మీరు వాటిని ఫిల్ చేయిస్తూ ఉండాలి.ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తారు. కళ్ల నుంచి నీళ్లు కరవు.
నా జుట్టు పల్చబడి పోతోంది. వెంట్రుకలు ఎక్కువగా చిట్లి పోతున్నాయి ఏదైనా ఇంటి చిట్కా చెప్పండి. ఎన్నో షాంపూలు మార్చాను కానీ తేడా కనిపించలేదు. ఇంతకు ముందులాగా ఒత్తుగా ఉన్న జుట్టు పొందడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి?
هذه القصة مأخوذة من طبعة October 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు