విడాకులతో కలిగే ఒత్తిడి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిస్తే మీరు విస్తుపోతారు.
‘పర్ఫెక్షనిస్ట్' నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావ్లు 15 సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపాక విడాకులు తీసుకోవడం ఎవరికైనా షాక్‌ను కలిగిస్తుంది.అమీర్ ఖాన్ ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో కిరణ్ రావును ఎంతో మెచ్చుకునే వారు. కానీ ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు.వీరు కో పేరెంట్ గా మారి కొడుకు ఆజాదన్ను పెంచుతున్నారు. కానీ తల్లిదండ్రులు విడిపోవడం వల్ల దాని ప్రభావం పిల్లలపైనే ఎక్కువ పడుతుంది.తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ బేధాలు రావడం, విడాకులు తీసుకోవడం వారికి ఇష్టం ఉండదు.పెరిగి పెద్దయ్యాక వారు ఏ సంబంధంలోకి వెళ్లడానికి ఇష్టపడరు.
అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్నాక అతని కొడుకు జునైద్ ఖాన్ ఎన్నో సంవత్సరాలు డిప్రెషన్‌కి లోనయ్యాడు. అతని మనసు చదువుపై లగ్నం కాలేదు. క్లాసులో వెనక బెంచీలో కూర్చుని నిద్రపోయే వాడు. అమీర్ ఖాన్, రీనాదత్తా లు విడాకులు తీసుకున్నారని వాళ్ల స్కూలు టీచర్‌కి తెలిసింది. అయితే రీనా ఎంతో కష్టపడి తన కొడుకును, కూతురు ఈరా ఖాన్‌లను పోషించింది. పదేళ్ల ఆజాద్‌ను హ్యాండిల్ చేస్తున్నప్పుడు అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావికి మరోసారి అదే పరిస్థితి ఎదురయ్యింది. వీరి విడాకుల తర్వాత 'దంగల్' అమ్మాయి ఫాతిమా సనా షేక్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. విడాకులకు కారణం అమీర్ ఖాన్ చెప్పనప్పటికీ కాలక్రమంలో ఇది తప్పకుండా తెలుస్తుంది.
కష్ట సమయాలు
هذه القصة مأخوذة من طبعة November 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.