మహిళలకు ఆర్థిక స్వతంత్రం, భద్రత ఎంతో అవసరం.
భారతదేశంలోని మహిళల్లో చాలామంది మంచి గృహిణులు, మంచి తల్లులు ఉన్నారు. కానీ వీరు తమ బాధ్యతల కారణంగా కెరీర్ కోల్పోవాల్సి వస్తోంది. అయితే ప్రస్తుత కాలంలో స్త్రీ అయినా, పురుషుడు అయినా ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే, దీంతో ఆర్థికంగా మీరు స్వతంత్రులవుతారు. మీరు ఆర్థికంగా బలపడే కొద్దీ మీ జీవనశైలిలో మార్పు వస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని మీరు ఎదుర్కోవచ్చు.
తల్లులు ఎందుకు ఆర్థిక స్వతంత్రంగా ' ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పెరుగుతున్న జీవన వ్యయం
ద్రవ్యోల్బణం రోజురోజుకీ పెరుగుతోంది. ఇంటి అద్దె కావచ్చు, కిరాణా సామగ్రి, కూరగాయలు, పండ్ల ధరలు, పిల్లల స్కూలు ఫీజులు కావచ్చు... ఇలా అన్నీ పెరిగి పోతుండటంతో, కుటుంబంలో ఒక వ్యక్తి అంటే భర్త ఒక్కరే సంపాదిస్తే జీతం సరిపోదు.
ఇలాంటి పరిస్థితిలో స్త్రీలు ఆర్థికంగా బలోపితం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటే వారి భాగస్వామికి చేదోడువాదోడుగా ఉంటారు.జీవనశైలి మెరుగుపడుతుంది. మరింత పొదుపు చేయగల్గుతారు. పిల్లలకు మంచి చదువు చెప్పించవచ్చు. అలాగే చిన్న విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడదు.
కష్టసమయాల్లో
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. జీవిత యుద్ధంలో ఓడి పోవచ్చు, ఉద్యోగం కోల్పోవచ్చు. కానీ ఒక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మిలియన్ల సంఖ్యలో భారతీయులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. దాని కారణంగా వారి జీవితాలు అస్తవ్యస్త మయ్యాయి. భవిష్యత్ ప్రణాళికలన్నీ తలకిందు లయ్యాయి. ఇలాంటి సందర్భంలో, కుటుంబంలో కొన్ని కారణాల వల్ల భర్త ఉద్యోగం కోల్పోయినా లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తి లేకపోతే ఎలా ఉంటుందో? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కరోనా లేక పోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇలాంటిది మరేదో ఏర్పడితే దాంతో కుటుంబంపై అప్పు అనేక ఇతర బాధ్యతలు పెరిగితే మహిళలసైతం పెద్ద కష్టాల్లో చిక్కుకుంటారు.
కాబట్టి మహిళలు ఆర్దిక స్వావలంబన కలిగి ఉంటే చేసే పనిలో సులభంగా అధిగమిస్తారు. వారు కుటుంబాలను సంభాళించుకుంటారు.
మిమ్మల్ని మీరు బలహీనులుగా భావఏంచుకోవద్దు
هذه القصة مأخوذة من طبعة May 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.