2023 నివేదిక ప్రకారం ఇండియాలో వైద్య ఖర్చులు 14 శాతం ప్రియం కావడంతో దిన దినం పెరుగుతున్న పేదరికం మన కలలను సాకారం కానివ్వదు. అంతేకాదు పెరుగుతున్న వైద్య ఖర్చుల బడ్జెట్ వల్ల ఎంతోమంది జీవితాలు మరింత దుర్భరంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
తన వంతు బాధ్యతగా సరసమైన ధరలకు నాణ్యమైన వైద్యాన్ని అందజేస్తూ వా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వంకృషి చేస్తున్నప్పటికీ, బజారులో చాలా మందులు 10 రెట్లకన్నా ఎక్కున ధరకే అమ్ముతున్నారు. ఇది చాలా బాధ కలిగించే విషయం. మెడికల్ బిల్లులను తగ్గించి వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు జీ ల్యాబ్ ఫార్మసీ నడుం కట్టింది.
జీ ల్యాబ్ ఫార్మసీ 90 శాతం తక్కువ ధరలకే రోగికి కావలసిన అన్ని మందులను అందిస్తున్నది. న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ కంపెనీ ఇప్పుడు క్ర్ సావర్కర్ సినిమా అభినేత రణదీప్ హుడ్డాతో కలిసి పని చేయడానికి చేతులు కలిపింది. హైవే, ఎక్స్ట్రాక్షనో లాంటి చిత్రాలతో పాపులర్ అయిన రణదీప్ హుద్దా, ఇకపై కంపెనీతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకోవడంతో అతని ప్రభావం ఎలా ఉంటుందోనని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
هذه القصة مأخوذة من طبعة May 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.