![మన దేశంలో విడాకులు అంత ఈజీ కాదు మన దేశంలో విడాకులు అంత ఈజీ కాదు](https://cdn.magzter.com/1338806029/1721023413/articles/TwAJzukRv1722784530550/1722789258175.jpg)
వీలైనంత వరకు భార్యాభర్తలు విడిపోకూడదనేది నిజమే.
కానీ కలిసి జీవించడం ఇద్దరికీ కష్టంగా మారినప్పుడు వారిద్దరూ విడాకులు తీసుకుని విడివిడిగా జీవించాలను కున్నప్పుడు న్యాయస్థానాలు వారిద్దరి సంబంధాన్ని సాగదీస్తూ ఇరుకున పెట్టడం
ఎంతవరకు సమంజసం?
భారతీయ సంస్కృతిలో వివాహం లేదా భార్యాభర్తల సంబంధం ఏడేడు జన్మలదని అంటుంటారు. ఆ వివాహ బంధాన్ని తెంచుకొని విడాకులు తీసు కోవడం మన దేశంలో అంత ఈజీ కాదు. ఒక కోర్టు అధికారులు, న్యాయవాదుల ప్రకారం భారత దేశంలోనే ఒక అరుదైన కేసిది. బహుశా ఇదే మొదటిది కావచ్చు. ఈ కేసు విచారణలో ఇరు పక్షాలు హాజరు కాలేదు. చట్టాల ప్రకారం సాధారణంగా కనీసం ఒకరైనా కోర్టుకు హాజరు కావాలి. అమెరికాలో నివసిస్తున్న భర్త, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భార్యలను వీడియో కాన్ఫరెన్స్లో విచారించిన కోర్టు, వారి సమ్మతితో విడాకుల కాపీని వారిద్దరికీ ఇమెయిల్లో పంపించింది.
వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన భార్యా భర్తలిద్దరికీ 30 ఏళ్లు కూడా నిండలేదు. కానీ వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఎంతగా ముదిరి పోయాయంటే, విడాకుల కోసమే వారు విదేశాలకు వెళ్లిపోయారంటే అతిశయోక్తి కాదు. వారిద్దరూ కోర్టులో విడాకులు పొందటానికి 6 నెలల ముందే కావాలని భర్త అమెరికాలో ఉద్యోగం వెతుక్కుంటే భార్య ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకి వెళ్లి పోయింది. విడాకుల కేసు కోర్టులో విచారణకు రావడంతో తాము విచారణ కోసం కోర్టుకు రాలేమన్నారు. దాంతో కోర్టు వీడియో కాన్ఫరెన్స్లో వారిని విచారించింది. దాని వలన సమయంతో పాటు ఖర్చు కూడా మిగిలింది. సాధారణంగా ఎవరైనా భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలంటే కనీసం రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆన్లైన్ విచారణతో ఇరువైపులా ప్రయాణ సమయం ఆదా అయింది.
విడాకులు పొందడం అంత సులభమేమీ కాదు
సాధారణంగా విడాకులు తీసుకోవడం లేదా విడిపోవడం అనేది ఒక రోజులో లేదా అప్పటికప్పుడు కొన్ని క్షణాల్లో తీసుకునే నిర్ణయం కాదు. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే నెలల నుంచి సంవత్సరాలు పడుతుంది. దానివల్ల విడిపోయిన భార్యాభర్తలు మానసికంగా, శారీరకంగా ' ఇబ్బందులకు గురవడమే కాకుండా ఆర్థికంగా చాలా నష్టపోతారు.
هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![ప్రతి రోజూ వ్యాయామం ప్రతి రోజూ వ్యాయామం](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/HJL6w4ajb1734543174420/1734543232581.jpg)
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
![మైనపు విగ్రహం మైనపు విగ్రహం](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/FHpstxSgo1734543127005/1734543175455.jpg)
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
![దక్షిణాదికి మకాం దక్షిణాదికి మకాం](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/YVsuxYq2i1734542985276/1734543119037.jpg)
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
![నయా లుక్ నయా లుక్](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/JaZQCW6sJ1734542068924/1734542986031.jpg)
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
![భారీ బడ్జెట్ భారీ బడ్జెట్](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/pIENXD0ue1734542023557/1734542063962.jpg)
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
![చిత్రశోభా చిత్రశోభా](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/KgPhJ5qWa1734541947085/1734542020302.jpg)
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
![201 బాలీవుడ్లో 201 బాలీవుడ్లో](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/pAGbpS4Fb1734541620872/1734541944772.jpg)
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
![యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్ యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/CHN3d3RqT1734541196342/1734541617666.jpg)
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
![ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/6skULwNZ01734539945247/1734541164276.jpg)
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
![టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త... టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/0QqsEE6z51734539379423/1734539681138.jpg)
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.