భారతీయ సంస్కృతిలో బంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా భారతీయ కుటుంబా లలో బంగారంతో తయారుచేసే ఆభరణాలపై మొదటి నుంచి క్రేజ్ ఉంది. బంగారు ఆభరణాలు ధరించడం మహిళల మొదటి కోరిక గానే చెప్ప వచ్చు.
బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితమైన ఎంపికగా పరిగణిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబ ఆర్థిక అవసరాలను బంగారం తీరు స్తుంది. ప్రజలు ప్రతికూల పరిస్థితిలో స్నేహితుడు, బంధువు మొదలైన వారి నుంచి రుణం అడగడం కంటే బంగారు రుణాన్ని తీసుకోవడానికే ఇష్ట పడతారు. వాస్తవానికి బంగారంపై రుణం తీసుకునే ప్రక్రియ చాలా సులభమైంది. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
బంగా రుణం అవసరం
ఇంటి ఆర్థిక అవసరాలను తీర్చడానికి, వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి, ఏదైనా ప్రమాదం లేదా ఇతర ప్రతికూల పరిస్థితుల కారణంగా డబ్బు అవసరం అయినప్పుడు డబ్బు సమకూరకపోవడంతో మరో మార్గం లేనప్పుడు, ప్రజలు బంగారు రుణం తీసుకుంటారు. అయితే దీనికోసం ఇంట్లో తగినంత బంగారం ఉండటం అవసరం.
రుణం ఎలాంటిదైనా, అదో బరువే. కానీ అవసరాలు తీర్చుకోవడానికి ఎక్కువ కాలం ఎదురు చూడకుండా డబ్బు సమకూర్చుకోవడానికి బంగారు రుణం ఒక మెరుగైన పద్ధతి అని చెప్పవచ్చు.
రుణ ముందస్తు చెల్లింపు
చాలా సందర్భాలలో రుణాన్ని ముందస్తుగా చెల్లించడం మంచిదిగా పరిగణిస్తారు.అయితే ప్రీ పేమెంట్తో పోలిస్తే అదే మొత్తం నుంచి కొంచెం ఎక్కువ సంపాదించినట్లయితే ప్రీ పేమెంట్ చేయవద్దని నిపుణులు సలహాలిస్తారు.
నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) భారంగా మారవదు
هذه القصة مأخوذة من طبعة September 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.