Vaartha Hyderabad - October 11, 2024
Vaartha Hyderabad - October 11, 2024
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Vaartha Hyderabad zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99 $49.99
$4/monat
Nur abonnieren Vaartha Hyderabad
In dieser Angelegenheit
October 11, 2024
బతుకమ్మకుంటను పరిరక్షించాలి
నగరంలోని బతు కమ్మకుంటలో మహిళలు బతు కమ్మ ఆడేవరకు పోరాటం చేస్తానని పిసిసి మాజీ అధ్య క్షుడు, మాజీ ఎంపి వి.హను మంతరావు అన్నారు.
1 min
మంత్రి శ్రీధర్ బాబుచే ప్రపంచస్థాయి హెస్ఆర్ సదస్సు పోస్టర్ విడుదల
జెఎన్ టియు ఆడిటోరియంలో జరగనున్న ప్రపంచస్థాయి హెచార్ సదస్సు పోస్ట ర్ను మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేశారు.
1 min
సిఎం రేవంత్రెడ్డితో బండారు విజయలక్ష్మి భేటీ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కలిశారు
1 min
హైదబాద్ కు చేరుకున్న ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు
ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్యన హైదరాబాద్లో జరిగే మ్యాచ్ కోసం ఇరుదేశాల జట్లు గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి.
1 min
యోగముద్రలో 'బద్రీనారాయణుడు'
ఏడుకొండల్లో గురువారం ఉదయం చల్లటి వాతావరణంలో, చిరు జల్లులు కురుస్తుండగా యోగముద్రలో బద్రీనారాయణుడుగా మలయప్ప స్వామి భక్తులను కటాక్షించాడు.
1 min
రతన్ టాటాతో అది ఓ తీపిజ్ఞాపకం
దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ అధిపతి రతన్ టాటా మరణ వార్తతో భారతీయుల గుండె బరువెక్కింది.రతన్ టాటా మృతిపై స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంతాపం తెలియజేశారు.
1 min
మొబైల్కూడా వాడని రతన్ టాటా సోదరుడు
అంతర్జాతీయంగా బహుళ జాతి సంస్థలను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగా నికి తీరనిలోటు అని పలు పురు ప్రముఖ పారిశ్రా మికవేత్తలు కూడా ప్రకటిం చారు.
1 min
16 యేళ్ల నాటి ఆ ఘటన ఇప్పటికీ మెలిపెడుతుంది!
తాజ్ హోటల్ ఉగ్రదాడిపై రతన్ టాటా భావోద్వేగం
1 min
ఆ బ్యాంకులో స్టాక్ విత్ చేసుకున్న రేఖా ఝ్యన్రెఝన్ వాలా
స్టాక్ గురుగా పేరొం దిన బిగ్బల్ రాకేష్ ఝున్ ఝున్వాలా భార్య రేఖా ఝున్ ఝున్వాలా తన పోర్టుఫోలియోలో మార్పులు చేసారు.
1 min
క్వార్టర్ ఫైనల్లోకి భారత్ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి హుమేరా బహార్మస్ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
1 min
Vaartha Hyderabad Newspaper Description:
Verlag: AGA Publications Ltd
Kategorie: Newspaper
Sprache: Telugu
Häufigkeit: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital