CATEGORIES
Kategorien
నా సినిమాలో Ꮼ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నారు - దీక్షా జోషీ,
25 సంవత్సరాలుగా గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో నివసిస్తున్న గుజరాతీ హీరోయిన్ దీక్షా జోషీ గుజరాతీ చిత్రం 'కర్సందాస్ : పే అండ్ యూజ్' 'షరతో లాగూ' చిత్రాలతో తన మొదటి విజయాన్ని అందుకుంది. తాను ఎన్నడూ సినిమాల్లో నటించాలి అనుకోలేదు కానీ ఆమెకు థియేటర్ రంగంలో పని చేయడం ఇష్టంగా ఉండేది.
సునీల్ శర్మ సిద్దూ మూసేవాలా హత్య : ప్రశాంతమైన పంజాబ్లో బుల్లెట్ల ప్రతి ధ్వని
కొంతకాలంగా పంజాబ్ చర్చల్లో నలుగుతోంది. మొట్టమొదటి సారిగా ఈ రాష్ట్రంలోనే మూడు వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత వచ్చింది. ఇది ఒక రైతు నుంచి మరొక రికి వ్యాపించి దేశ వ్యాప్తంగా విస్తరిం చింది.
పాటే గాయకుడిని ఎంచుకుంటుంది - తులసీ కుమార్
బాలీవుడ్లో సుప్రసిద్ధ గాయని అయిన తులసీకుమార్ సంగీత వాతావరణంలో పెరిగారు. ఆమె తండ్రి గుల్షన్ కుమార్ ప్రముఖ సంగీత సంస్థ 'టీ సిరీస్' యజమాని. ఇప్పుడు దానికి కర్త కర్మ క్రియ ఆమె అన్నయ్య భూషణ్ కుమార్.
ఈ కాలపు సుధాముడు
లచ్చూ ఈ రోజే తన ఊరి నుంచి తిరిగి వచ్చాడు. అతడు తన యజమాని నుంచి 4 రోజులు సెలవు తీసుకుని వెళ్లాడు. తన ఇంటిని సోదరులు ఆక్రమించారని, ఈసారి తాను దాన్ని అమ్మిన తర్వాతే వస్తానని చెప్పాడు
విడాకులకు ఇంత కష్టం ఎందుకు?
2019 జూన్ 12. మధ్య | ప్రదేశ్ కి చెందిన మందసౌర్ విషయం.ఆ రోజు రాత్రి జీవన్ గంజ్ ఏరియాలో నివసిస్తున్న చంద్రశేఖర్ తనతో విడి పోయిన భార్య మంజు దగ్గరకి వెళ్లాడు.ఆమెను కొట్టాడు.
తొందరపాటు అస్సలు నచ్చదు నేహాశెట్టి
అడుగు వేయక ముందు ఎంతైనా ఆలోచించొచ్చు కానీ, ఒక్కసారి అడుగు వేసాక వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లటమే తన పాలసీ అని అందాల తార నేహాశెట్టి అంటున్నారు.
సెలబ్రిటీల ఫిట్నెస్ రహస్యం చెప్పిన యోగేశ్ భటేజా
చాలాసార్లు ఒక సినిమా ప్రభావం దాని కథపై కాకుండా ఒక ప్రధాననటుడి రూపాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నటుడు అమీర్ ఖాన్ సినిమా 'దంగల్' కరీనా కపూర్ సినిమా 'టశన్' లేదా హీరో సోనూ సూద్ సినిమా ‘ఆర్... రాజ్కుమార్', 'సింబా', 'హాపీ న్యూ ఇయర్', కమెడియన్ కపిల్ శర్మ సినిమా 'కిస్కిస్ కో ప్యార్ కరూ'లను తీసుకుంటే ఇందులో పాత్రకు అనుగుణంగా నటుడిని తీర్చిదిద్దడంలో అతని శిక్షకుడి కృషి కూడా ఉందని తెలుస్తుంది.
సామాజిక వేధింపులకు గురవుతోన్న ట్రాన్స్ జెండర్లు
గత కొన్ని రోజుల క్రితం కోల్కతా పోలీస్ డిపార్ట్ మెంట్లో ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రకటన వెలువడింది. అప్పుడు పల్లవి కూడా ఈ పరీక్షలో కూర్చోవాలని నిర్ణ యించుకుంది.
సాకులతో అధికారపు ఆట
2021 డిసెంబర్ 20న మరాఠీ, హిందీ చిత్రాల కళాకారుడు, దర్శకుడు చంద్రకాంత్ దత్తాత్రేయ జోషి తన 77వ ఏట మరణించాడు. ఆయన గురించి నేను మరికొంత వెతికినప్పుడు నాకు ఆయనకు సంబంధించిన 'సూత్రధార్' అనే హిందీ సినిమా దొరికింది.
భోజ్ పురి చిత్రం 'ఇన్స్పెక్టర్ ధాకడ్ సింగ్'లో కనిపించనున్న యష్ కుమార్
భోజ్ురి సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరుగా పరిగణించే హీరో యష్ కుమార్ రాబోయే చిత్రం 'ఇన్స్పెక్టర్ థాకడ్ సింగ్'లో ఒక కొత్త ఒరవడిలో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
భాజపాకు గెలుపు గ్యారంటీ ఇచ్చిన అణగారిన వర్గాల మత మౌఢ్యులు
5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈ విజయానికి ఎన్నో కారణాలు చెబుతున్నారు. కానీ దీనికి అతి పెద్ద కారణం దళిత వెనుకబడిన వర్గాల వారు 'రామ రాజ్యం' లాంటి కల గనడం. కానీ ఇందులో నష్టం వారికే జరుగబోతున్నది.
ప్రేక్షకులు మెచ్చేలా హాట్, గ్లామరస్ గా ఉండాల్సి వస్తుంది - సంజనా సిల్క్
భోజ్ పురి సినిమాలో ఈమధ్య ఐటమ్ డ్యాన్సర్ సంజనా సిల్క్ పేరు మారుమోగి పోతోంది. భోజ్పురి చిత్రాల్లో ఐటమ్సాంగ్లో ఆమె లుచూసిన ప్రతి ఒక్కరు ఆమె లుక్కు అందం, హాట్నెస్ని ఒప్పుకుంటారు.చిత్రాల్లో ఆమె ఉనికి ప్రజల బీపీని పెంచేస్తుంది.
చేతన్ కుమార్ : ఒక గొంతు నొక్కితే వంద పైకొస్తాయి
ఈ రోజుల్లో ఎవరికైనా అద్దం చూపించడం ఎంత కష్టమో అన్నది కన్నడ సినీ నటుడు చేతన్ కుమార్ కంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలరు.
గ్రామ గ్రామాన విస్తరిస్తున్న బ్యూటీ పార్లర్
మారుతున్న ప్రస్తుత కాలంలో బ్యూటీ పార్లర్ వృత్తి ఒక పెద్ద ఉపాధి మార్గంగా మారింది. నగరాల్లో విస్తరిస్తున్న ఈ వృత్తి ఇప్పుడు పల్లెల్లోనూ ప్రవేశించింది.
కార్తీక్ ఆర్యన్ని కోట్ల ఆఫర్ ఇచ్చిన అమ్మాయి
ఇటీవల సోషల్మీడియాలో ఒక అమ్మాయి ఏమని చెప్పిందంటే అది చూసి కార్తీక్ ఆర్యన్ కూడా హతాశుడై పోయాడు. నిజానికి అది ఒక ఫ్యాన్ కామెంట్. అందులో 'మంచిది నన్ను పెళ్లి చేసుకుంటారా... 20 కోట్లు ఇస్తాను'
ఆన్ లైన్ పరిజ్ఞానంతో గర్భస్రావం ప్రమాదాలకు ఇదే కారణం
నేటి కాలంలో యూట్యూబ్ లో వీడియోలు చూసి ఇంట్లోనే ఏదైనా చేసే ట్రెండ్ పెరిగి పోయింది. కానీ ఇది ప్రమాదకరంగా నే మారుతుంది కూడా.
కరోనా దుమారం టూరిజంపై సృష్టించిన విధ్వంసం
కరోనా ఈ ప్రపంచంలోకి వచ్చి 2 సంవత్సరాలకు పైగా అయ్యింది. దీని నురుగు ఎవరెవరి మీద పడిందో, ఇది ఎవరి జీవితాలను నాశనం చేసిందో తెలుసుకోవడానికి మనం ఎంతో దూరం వెళ్లాల్సిన పని లేదు. కేవలం మన చుట్టూ, మన పరిసరాలను ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది.
వెనుకబడిన వర్గాలు, దళితుల భయంతో భాజపాకు చల్లని సెగ
భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్న తీరు, సిమ్లాలో చలిలోనూ భాజపాకి చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ భాజపాలో కలవర పాటు కూడా పెరుగుతోంది. ధరల పెరుగు దల, నిరుద్యోగం, వ్యవసాయం రైతుల సమస్యల ముందు ప్రజలు మత విషయాలు వినడానికి ఇష్టపడడం లేదు.
గ్యాంగ్ మెన్లకు భదత కల్పించాలి
రైలు ప్రయాణికులను సురక్షి తంగా ఇంటికి చేర్చడానికి ప్రతి సంవత్సరం 100 మంది గ్యాంగ్ మెన్లు తీవ్రమైన చలికాలం, వర్షాకాలం, పొగమంచుతో రైలు పట్టాలపై చనిపోతున్నట్లు ఒక నివేదికలో బయటపడింది.
ఆయేశా మాలిక్ పాకిస్థాన్ సుప్రీం కోర్టు మొదటి మహిళా జడ్జి
పాకిస్థాన్లో తొలిసారిగా ఒక మహిళకు న్యాయం జరిగి ంది. జనవరి 6, 2022న సుప్రీం కోర్టులో జస్టిస్ గా 55 ఏళ్ల జస్టిస్ ఆయేశా అహెద్ మాలిక్ పేరును పాకిస్థాన్ జ్యుడిషియల్ కమీషన్ ఆమోదించింది.
ఓటీటీలో పని చేయాలనుకుంటున్నా -రాణీ చటర్జీ
భోజ్ పురీ సినిమాల్లో తన సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న అందమైన సెక్సీ హీరోయిన్, ప్రజల హృదయాల్లో గౌరవ స్థానం సంపాదించుకున్న రాణీ చటర్జీ దంగల్ టీవీలోని సింధూర్ కీ కీమత్ సీరియల్ లో కొత్త సంవత్సర వేడుకల్లో ప్రత్యేక డ్యాన్స్ చేసింది.
పెర్‌ఫ్యూమ్ నల్లధనంతో ఎన్నికల చదరంగం
గ్రామాలు, పల్లెటూర్లలో ఒక పాత సామెత ఉంది.'చెప్పేవాడికి వినే వాడు లోకువ' అని. దీనర్థం చెప్పేవాడు అలాగే చెబుతాడు. వినేవాడు కూడా తన బుద్ధి ఉపయోగించడు. అతడు కూడా అబద్ధాన్ని నిజమని అంగీకరిస్తాడు.
మూఢనమ్మకాల వలయంలో సమాజం
రామ్ ప్యారే మహతో గయ జిల్లాలోని అమౌనా గ్రామంలో ఉండేవాడు. అతడు తన కోడలు కళావతి గయలోని దేవిని మగధ మెడికల్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు కొడుకు పుట్టాడు. ఈ విషయం నర్సు చెప్పగానే తన భార్యను ఆసుపత్రికి తెచ్చిన ఒక పూజారి పొరపాటున కూడా కొడుకు మొహం చూడకూడదు, ఎందుకంటే అతడు మూల నక్షత్రంలో పట్టాడని చెప్పాడు.
జుట్టు కత్తిరించుకోవడానికి అమ్మాయిలు వెనకా ముందు ఆడాలా?
స్త్రీ అందం ఆమె జుట్టులోనే కనిపిస్తుంటుంది' అని సుప్రసిద్ధ సామెత ఒకటి ఉంది. టెలివిజన్ ప్రకటనల్లోనూ పొడవాటి, ఒత్తుగా ఉండే జుట్టు కోసం ఉపాయాలు చెబుతుంటారు.
డంకీ ఫ్లయిట్: పొరుగు దేశంలోకి ప్రవేశించడానికి అత్యంత ప్రమాదకరమైన మార్గం
మృ గ మరీచిక' పదం చెప్ప డానికి వినడానికి ఎంత | మంత్రముగ్ధంగా అనిపిస్తుందో వాస్తవంలో అది అంత భయంకరంగా ఉంటుంది. వేడెక్కిపోయిన ఇసుక ఎడారిలో నీరు ఉందని భ్రమించి, మోసపోయి అక్కడక్కడ తిరుగుతూ దాహంతో చనిపోయిన జింక కథ నుంచి ఈ పదం పుట్టింది.
ఆహార పానీయాలు, జీవన విధానం లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయి
దీప తన ఆడబిడ్డ రేఖతో తన రమేశ్ సెక్స్ చేయడంలో ఫిట్ కాడని చెప్పింది. రేఖకు తన వదిన చెప్పిన విషయం కరెక్ట్ కాదని అనిపించింది. ఎంతో చలాకీగా ఉండే తన అన్నయ్య సెక్స్ చేయడంలో అన్ఫెట్ ఎలా అవుతాడు అనిపించింది. కానీ రేఖ తన అన్నయ్యతో ఈ విషయం తెలిసి కూడా చెప్పలేదు.
హరేకాలా హజబ్బా నారింజ పండ్లు అమ్ముకునే ఒక నిరక్షరాస్యుడు స్కూలు తెరిచాడు
ఈ రోజు నేను మా ఇద్దరి పిల్లలను నీరజ్ చోప్రా ఎవరు అని అడిగినప్పుడు వాళ్లు వెంటనే టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలుచుకున్న జావెలిన్ అథ్లెట్ అని చెప్పారు.
నవ్వుతో ఒత్తిడి తగ్గుతుంది సునీల్ గ్రోవర్
కామెడీలో తనదైన శైలిని ప్రదర్శించే స్టాండప్ కమెడియన్, టెలివిజన్, సినిమా కళాకారుడు సునీల్ గ్రోవర్ కి కామెడీ నైట్స్ విత్ కపిల్ లో గుత్తీ, రింకూ బాబా, డాక్టర్ మషూర్ గులాటీ పాత్రలతో చాలా మంచి పేరు వచ్చింది.
మూఢ నమ్మకాలతో మునుగుతున్న సంసారాలు
రాగిణికి పూజా ప్రనస్కారాలపై పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆమె మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది. ఎందుకంటే ఆమె తన తల్లి తాతల నుంచి ఇవన్నీ నేర్చుకుంది.
బుందేల్ ఖండ్ ముఖచిత్రాన్ని మారుస్తున్న జలయోధుడు
బుందేల్ ఖండ్ ప్రాంతాన్ని ప్రస్తావించగానే మన కళ్లు ముందు దూరదూర ప్రాంతాల నుంచి స్త్రీలు నీళ్లు మోసుకుని రావడం, పేదరికం, గ్రామం నుంచి ప్రజలు నగరానికి తరలి వెళ్లడం, నిరుద్యోగం, నేరాలు మొత్తం కనిపిస్తాయి.