CATEGORIES
Kategorien
బాధ్యత మరిచిన బోడుప్పల్ కమీషనర్
• బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోలేని కమిషనర్ రామలింగం
సుప్రీమ్కు చేరిన క్రికెట్ అసోసియేషన్ వివాదాలు
హెచ్.సి.ఏ. పాలనా మెంబర్లు అందరూ కుటుంబ సభ్యులే నిజా నిజాలను బయటపెట్టిన జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు
ఆ వ్యాఖ్యలు జీవన్ రెడ్డి వ్యక్తిగతం..
జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
సైన్స్లో లేని బీ. ఓక్ కోర్సు పేరిట దోపిడీ..
• అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సుల పేరుతో పచ్చి మోసం.. • లక్షల్లో దండుకుంటున్న ప్రైవేట్ అన్ రిజిస్టర్ కాలేజెస్..
భూదాన్ భూముల భాగోతం..
• విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు.. • వెలుగు చూస్తున్న అమోయ్ కుమార్ ఆగడాలు..
మహిళలకు దీపావళి కానుకలు
• దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు • ఉచిత ఇసుక సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దు
పరమాత్మునికే పంగనామాలు
• శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ • రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్
నీ తాటాకు చప్పుళ్లకు భయపడ..
• నోటీసులతో నన్ను బెదిరిస్తున్నావా..? • నువ్వెంత సుద్దపూసో.. ప్రజలకు తెలుసు
మీరే నా ధైర్యం
• వయనాడ్ ప్రజలు మా కుటుంబ సభ్యులే • వారికి సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చా
లెంపలు వేసుకుంటావా?
• సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు
కరెంట్ ఛార్జీల పెంపు తప్పదా.!?
ఛార్జీలు పెంచుకుంటాం.. లోటు పూడ్చుకుంటాం.. ఈఆర్సీ చెంతకు డిస్కంలు
మీరేం చేశారు
• కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ కన్నెర్ర • విచారణకు సీఈ అజయ్, ఈఎన్సీ నాగేందర్
యుద్ధానికి మద్దతివ్వం..
ఉగ్రవాదంపై పోరుకు ఏకతాటిపై నిలవాలి ద్వంద్వ ప్రమాణాలు మంచివి కావు
ఐపీఎల్ వచ్చింది..రంజీలను ముంచింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడెంత పాపులరో తెలిసిందే. టీ 20 రాతను మార్చేసిన ఈ లీగ్ మరో సీజన్కు సిద్ధమవుతుంది.
చరిత్రలో నేడు
అక్టోబర్ 23 2024
ఏసీబీకి అధికారికి పట్టుబడ్డ పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులు
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కార్యాల యంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు.
66 అంగన్వాడి కేంద్రాలకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మెటీరియల్ పంపిణీకి సిద్దం
ఐసీడీఎస్ దామరచర్ల ప్రాజెక్టు పరిధిలోని 166 అంగన్వాడి కేంద్రాలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలకు మెటీరియల్ పంపిణీకి సిద్ధంగా ఉందని ఆ ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్.చంద్రకళ తెలిపారు.
ర్యాలీలోకి దుండగులు
• కార్యకర్తల ముసుగులో కేటుగాళ్లు • వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు
15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ
• డ్రోన్ టెక్నాలజీ.. భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ • నాడు ఐటి.. నేడు డ్రోన్తో భవిష్యత్ కార్యక్రమాలు
కాళేశ్వరంపై క్రాస్ ఎగ్జామినేషన్
ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారణంగా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
బిష్ణోయ్ను చంపేయండి..
• గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయన్ను హతం చేయండి • ఎన్ కౌంటర్ చేస్తే రూ. 1,11,11,111 రివార్డు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య
•హత్యకు నిరసనగా అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి ధర్నా
రూ. 49 కోట్లతో రెనోవేషన్
పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ సెంట్రల్ హాల్ అఘాఖాన్ ట్రస్ట్కు పనుల అప్పగింత
గతంలో మార్కింగ్ చేసింది మీరే
• ఇప్పుడు సన్నాయి నొక్కులు • మూసీపై మాట్లాడిన అయ్య, కొడుకుల వీడియోలు బయటపెట్టాల్నా
ఎన్నికల రంగంలోకి ప్రియాంక గాంధీ
• నేడు తొలి సెట్ నామినేషన్ • హాజరుకానున్న ఖర్గే, సోనియా, రాహుల్
సీట్ల పంపకాలు పూర్తి..?
కొలిక్కి వచ్చిన మహాకూటమి సీట్లు.. కాంగ్రెస్ 110-115, శివసేన 90-95, ఎన్సీపీ 75-80 స్థానాల్లో పోటీ..
బ్రిక్స్ దేశాల సదస్సు
రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ
ధరణి దరిద్రం పోనుందా?
• గత సర్కార్ తీసుకొచ్చిన పోర్టల్తో ఎందరికో అన్యాయం • ఆన్ లైన్ పేరుతో ల ఫ్యామిలీ దందా
రైతు వేదికలను శుభ్రం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపిన ఏఈఓలు..
• రాష్ట్రంలో ఉన్న రైతు వేదికల సంఖ్య: 2,600.. • రైతు వేదికలకు అటెండర్ ను నియమించాలని ఏఈఓల వినతి.
నేడు.చరిత్రలో నేడు
అక్టోబర్ 20 2024