CATEGORIES
Kategorien
తెరకెక్కనున్న షోయబ్ అక్తర్ జీవితకథ
పాకిస్తాన్ మాజీ స్పీడర్ షోయబ్ అక్తర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని అక్తరే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
తెలంగాణలో మంకీపాక్స్ కలకలం పుణె ల్యాబ్క శాంపిల్స్
కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి.
అరుదైన అవకాశం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చేత ప్రమాణం
తెలుగు జాతి కీర్తిని చాటే విధంగా దేశ అత్యున్నత న్యాయం స్థానా నికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
మండలంలో ఉప్పుగల్ గ్రామంలో ఉప్పుగల్ రిజర్వాయర్ మత్తడి పోస్తుండగా గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలు, చీరే, సారే సమర్పించిన డాక్టర్. తాటికొండ రాజయ్య.
ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం
హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
ఎంటర్టైన్మెంట్ రంగంలో రారాజుగా ఎదిగిన డబ్ల్యూడబ్ల్యూఇ చైర్మన్ విన్స్ మెకామ్యాన్ రిటైర్మెంట్ ప్రకటన
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ డబ్ల్యూడబ్ల్యూఇ చైర్మన్, సీఈవో విన్స్ మెకామ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
భారత్ ఒలంపిక్స్ ఎన్నికలపై ఒలంపిక్ కమిటీ సీరియస్
భారత ఒలింపిక్ సంఘంలో దీర్ఘకాలంగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీరియస్ అయ్యింది.
పంత్, సంజు, కార్తీక్, ఇషాన్ కిషన్ ల మధ్యే పోటీ
టీ 20 ప్రపంచకప్‌కు టైం దగ్గర పడుతున్న కొద్దీ భారత జట్టులో పోటీ తీవ్రతరమవుతోంది.
మైఖేల్ బ్రేస్‌వెల్ అరుదైన ఘనత
తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన ఆటగాడు టీ 20 క్రికెట్ లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు.
టి20 క్రికెట్‌కు కైల్ కోయెట్జర్ గుడ్‌బై
స్కాట్లాండ్ సీనియర్ ఆటగాడు కైల్ కోయెట్జర్ గురువారం అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
ఒక్క సిక్సర్ లేకుండానే భారీ స్కోరు
ఇటీవల క్రికెట్ లో దూకుడు ఎక్కువైంది. టీ 20లు వచ్చాక ఇది స్పష్టంగా కనిపిస్తోంది. దాని ప్రభావం అటు వన్డేలు, టెస్టులపైనా పడింది. గతంలో వన్డేలు అంటే తొలి పది ఓవర్లు వేగంగా.. ఆ తర్వాత నిలకడగా.. మళ్లీ చివర్లో దూకుడు ప్రదర్శించేవారు.
యాదాద్రి జిల్లాలో మంచులక్ష్మి పాఠశాలల దత్తత
జిల్లాలోని మూడు పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు సినీ నటి మంచు లక్ష్మి తెలిపారు.
కామన్వెల్త్ గేమ్స్క ముందు భారీ షాక్
బర్మింగ్ హామ్ వేదికగా జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్ '2022కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది.
వచ్చే ఏడాది ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్
సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు గేమ్స్
ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ 2022
టి20 ప్రపంచకప్ 2022 ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కరోనా కలకలం
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే జపాన్ జట్టులోని ఏడుగురు సభ్యులు కరోనా బారిన పడ్డారు.
సీతారామశాస్త్రి చివరి పాట ఏదీ!
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన తర్వాత 'ఆయన రాసిన చివరి పాట మా సినిమాకే' అంటూ చాలామంది ప్రచారం చేసుకున్నారు.
పిచ్చెక్కిస్తున్న ఐసిసి ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్
ఐసీసీ చేపట్టనున్న ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్ 'ఎఫీపీ(2020'23)పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
చెస్ ఒలింపియాడు సిద్ధమైన హారిక
నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ.. సొంతగడ్డపై జరగనున్న చెస్ ఒలింపియాడ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక చెప్పింది.
కామన్వెల్త్ గేమ్స్క ముందు భారత్‌కు షాక్
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేము ముందు భారత్‌కు షాక్ తగిలింది. ఒలింపిక్ గోల్ మెడలిస్ట్, ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నాడు.
ప్రముఖ పర్యాటక కేంద్రంగా మానేరు ఫ్రంట్
ఆస్ట్రేలియా ప్రతినిధులతో కలసి పరిశీలించిన గంగుల
ఆస్తిపన్ను బకాయిలపై..90 శాతం వడ్డీ మాఫీ..
నాగారం పురపాలక సంఘం పరిధిలోని నాగారం, రాంపల్లి పట్టణ గృహ యజమానులు సకాలంలో స్పందించి వడ్డీ రాయితీని సద్వినియోగం
రవిశాస్త్రికి ఊహించని గిఫ్ట్
ఇంగ్లండ్‌తో జరిగిన అఖరి వన్డేలో భారత్ విజయంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు.
కోహ్లిని ఆడుకున్న నెటిజన్లు
విరాట్ కోహ్లి.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. అయితే, ఈసారి తన అద్భుతమైన ఆట తీరుతో కాకుండా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతూ విమర్శకుల నోళ్లకు పనిచెప్తున్నాడు.
రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన రూ. లక్ష రుణ మాఫీ హామీని వెంటనే అమలు చేయాలని, బీజేపీ మానుకోట జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రామచందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనం వద్ద పలువురు రైతులతో సంతకాల సేకరణ చేపట్టారు.
ప్రస్థాన త్రయంలో ఒకటిగా భగవద్గీతను ఎందుకు చెప్పారు?
ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఈ మూడు ప్రస్థాన త్రయము అని అంటారు.
భారత్‌లో 200 కోట్ల మార్క్ దాటిన కోవిడ్ వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన అనతికాలంలోనే ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన భారత్ ..మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
కాంట్రాక్టు కార్మికులను ఆదుకోవాలి
సిమెంట్ పరిశ్రమలలో 80%శాతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి బోనస్, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత లేదని కనీస వేతనాలు కూడా ఇవ్వటం లేదని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి ఆరోపించారు.
జాబ్‌చార్ట్ ప్రకారం.. ఆశాలతో పని చేయించాలి
వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు జాబ్ చార్ట్ ప్రకారం పని చేయించాలని జిల్లాలో ఉన్న కొన్ని పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు పారితోషికం లేనటువంటి పనులు ఆశలతో చేపిస్తున్నారని అవి వెంటనే నిలిపివేయాలని, తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ (టీఆర్‌ఎస్‌కెవీ అనుబంధ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా డీఎంఅండ్వెచీ వెంకట్ రమణ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది.
"కాయకల్ప్ అవార్డు"కు ఎంపికవడంపై అభినందనలు
సంబంధిత వైద్యాధికారులకు అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్