CATEGORIES
Kategorien
![రాష్ట్రమంతా వానలు రాష్ట్రమంతా వానలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/9OEFT8gQ61717778602298/1717781650505.jpg)
రాష్ట్రమంతా వానలు
పిడుగుపాటుకు ఐదుగురు మృతి నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు
![ఎయిర్పోర్టులో కంగనాను చాచికొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఎయిర్పోర్టులో కంగనాను చాచికొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/p8Hh53tdj1717779105458/1717781648529.jpg)
ఎయిర్పోర్టులో కంగనాను చాచికొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్
రైతులను అగౌరవ పరిచిందన్న అక్కసుతో దుడుకు చర్య
![లోక్సభకు మహిళా ఎంపిలు లోక్సభకు మహిళా ఎంపిలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/rEe5kwP_B1717779173666/1717781640619.jpg)
లోక్సభకు మహిళా ఎంపిలు
మహిళా ఓటింగ్ శాతం పెరిగినా తగ్గిన అభ్యర్థుల సంఖ్య గత ఎన్నికల కంటే నలుగురు తక్కువ
![దోస్త్-2024 మొదటి విడతలో 76,290 మందికి సీట్లు దోస్త్-2024 మొదటి విడతలో 76,290 మందికి సీట్లు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/7RlYUmXUq1717778935935/1717781603355.jpg)
దోస్త్-2024 మొదటి విడతలో 76,290 మందికి సీట్లు
రూ.4,350 కోట్ల అంచనా వ్యయంతో 2 దశల్లో నిర్మాణం త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం 70 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు.. 12 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి
![రైలుతో సెల్పీకి యత్నం..చూస్తుండగానే గాల్లో కలిసిన యువతి ప్రాణం! రైలుతో సెల్పీకి యత్నం..చూస్తుండగానే గాల్లో కలిసిన యువతి ప్రాణం!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/Q-u1figO61717781450450/1717781564721.jpg)
రైలుతో సెల్పీకి యత్నం..చూస్తుండగానే గాల్లో కలిసిన యువతి ప్రాణం!
ఫొటోలు దిగడం సరదాకే అయినా.. ఒక్కోసారి ఆ సరదానే ఏమరు పాటులో ప్రాణాలు పోయేందుకు కారణం అవు తోంది.
![ఉత్తరాఖండ్ పర్వతారోహకుల్లో తొమ్మిది మంది మృతి ఉత్తరాఖండ్ పర్వతారోహకుల్లో తొమ్మిది మంది మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/aQJJ12Kyx1717781245730/1717781440280.jpg)
ఉత్తరాఖండ్ పర్వతారోహకుల్లో తొమ్మిది మంది మృతి
ఉత్తరాఖండ్లో పర్వతారోహ ణకు వెళ్లిన కర్ణాటక వాసులు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు
!['అగ్నిపథ్ 'ను సమీక్షించాలన్న నితీశ్ పార్టీ 'అగ్నిపథ్ 'ను సమీక్షించాలన్న నితీశ్ పార్టీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/CziDdU7Wp1717781150783/1717781235230.jpg)
'అగ్నిపథ్ 'ను సమీక్షించాలన్న నితీశ్ పార్టీ
ఎన్నికల వేళ 'అగ్నిపథ్'ను ఉత్తరాదిన బాగా చర్చకు వచ్చిన ప్రధానాంశాల్లో అగ్నిపథ్ స్కీమ్ ఒకటి.
![గాజా స్కూల్పై దాడి: 35 మంది మృతి గాజా స్కూల్పై దాడి: 35 మంది మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/5m_G5Ink21717780974574/1717781149625.jpg)
గాజా స్కూల్పై దాడి: 35 మంది మృతి
గాజాలో దారుణం జరిగింది ఓ స్కూల్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది.
![కొత్త ప్రభుత్వంతో చర్చలకు త్వరలో అమెరికా ప్రతినిధి కొత్త ప్రభుత్వంతో చర్చలకు త్వరలో అమెరికా ప్రతినిధి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/LftHlWwYE1717780840337/1717780948578.jpg)
కొత్త ప్రభుత్వంతో చర్చలకు త్వరలో అమెరికా ప్రతినిధి
కొత్త ప్రభుత్వం సత్సంబం ధాల కోసం అమెరికా ప్రయత్నాలను మొదలు పెట్టింది.
![ఇకపై అంతా కష్టకాలమే ఇకపై అంతా కష్టకాలమే](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/pUqgK7DxI1717780731602/1717780839371.jpg)
ఇకపై అంతా కష్టకాలమే
పశ్చిమబెంగాల్కు చెందిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
![చెక్ రిపబ్లిక్ లో రైలు ప్రమాదం చెక్ రిపబ్లిక్ లో రైలు ప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/NeeYN3XDE1717780638914/1717780731882.jpg)
చెక్ రిపబ్లిక్ లో రైలు ప్రమాదం
ప్యాసింజర్లు గూడ్స్ రైలును ఢీకొనడంతో కనీసం నలుగురు మృతిచెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి.
![లంచాలకూ ఇఎంఐలు! లంచాలకూ ఇఎంఐలు!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/4Em2xECCW1717780584505/1717780638117.jpg)
లంచాలకూ ఇఎంఐలు!
గుజరాత్లో లంచావతారు లైన కొందరు అధికారులు తమ జాలి గుండెను చూపిస్తున్నారు.
![అంతరిక్షంలో వెయ్యిరోజులు.. అంతరిక్షంలో వెయ్యిరోజులు..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/v12huYr7j1717780502197/1717780585548.jpg)
అంతరిక్షంలో వెయ్యిరోజులు..
రష్యా వ్యోమి ఓలెగ్ రికార్డు!
![కేంద్రంలోకి ఎందరు! కేంద్రంలోకి ఎందరు!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/uyedeeBzJ1717778749493/1717780429201.jpg)
కేంద్రంలోకి ఎందరు!
మంత్రి పదవిని ఆశిస్తున్న ఎనిమిది మంది కిషన్రెడ్డిని కొనసాగిస్తారా?
![కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/qZWj-4BbF1717780062314/1717780140916.jpg)
కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య
గత ఏడాది సుమారు 26 మందికిపైగా ఇలాగే విద్యార్థులు ఆత్మహత్యలుచేసుకున్నట్లు తేలింది.మృతుడు బగీషా తివారిగా గుర్తించారు. తన తల్లిసోదరుడితో కలిసి నివసిస్తున్నాడు.
![సంతానాభివృద్ధికి జపాన్లో లో డేటింగ్ యాప్! సంతానాభివృద్ధికి జపాన్లో లో డేటింగ్ యాప్!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/kx0VPhajs1717779930650/1717780059986.jpg)
సంతానాభివృద్ధికి జపాన్లో లో డేటింగ్ యాప్!
నాగరికతను కాపాడుకోడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందంటూ పలుమార్లు చెపుతుంటారు టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ జననాల రేటును పెంచ డానికి తాజాగా జపాన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తంచేసారు.
![చిరంజీవి ఇంటికెళ్లిన పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికెళ్లిన పవన్ కళ్యాణ్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/itW7MSkYJ1717779667586/1717779937986.jpg)
చిరంజీవి ఇంటికెళ్లిన పవన్ కళ్యాణ్
తిలకందిద్ది ఆహ్వానించిన తల్లి కేక్ కట్చేసిన చిరంజీవి దంపతులు
![ప్రధాని మోడిని కలిసిన పవన్ కుటుంబం ప్రధాని మోడిని కలిసిన పవన్ కుటుంబం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1724510/BIoIjvvlh1717779580258/1717779669092.jpg)
ప్రధాని మోడిని కలిసిన పవన్ కుటుంబం
ఎన్డీయే కూటమి నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసారు.
![భారత్ స్టార్ రెజ్లర్పై డోపింగ్ సస్పెన్షన్ ఎత్తివేత భారత్ స్టార్ రెజ్లర్పై డోపింగ్ సస్పెన్షన్ ఎత్తివేత](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/r88il1V8l1717594816727/1717595027378.jpg)
భారత్ స్టార్ రెజ్లర్పై డోపింగ్ సస్పెన్షన్ ఎత్తివేత
భారత్ స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాకు భారీ ఊరట లభించింది.
![వరల్డ్కప్ విజేతపై కాసుల వర్షం వరల్డ్కప్ విజేతపై కాసుల వర్షం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/Zs0t_WH1P1717594496263/1717594800766.jpg)
వరల్డ్కప్ విజేతపై కాసుల వర్షం
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ 20 వరల్డ్ కప్-2024, ఎడిషన్ 9కి ప్రైజ్ మనీ మొత్తాన్ని భారీగా పెంచింది.
![నేడు భారత్, ఐర్లాండ్ ఢీ నేడు భారత్, ఐర్లాండ్ ఢీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/dhF098NV21717594425863/1717594496625.jpg)
నేడు భారత్, ఐర్లాండ్ ఢీ
క్రికెట్కు అనుకూలం కాని పిచ్ బౌండరీలు కొట్టడం అంత ఈజీ కాదు సమస్యల స్టేడియంపై గందరగోళం
![ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/ICGLuRTX31717594368526/1717594425429.jpg)
ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో న ప్రపంచ రెండో ర్యాంకర్, బెలారస్కు చెందిన సబలెంకా, ప్రపంచ నాలుగో ర్యాంకర్, కజకిస్తాన్కు చెందిన రిబాకినా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
![నీట్ 2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో శ్రీచైతన్య సరికొత్త రికార్డ్ నీట్ 2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో శ్రీచైతన్య సరికొత్త రికార్డ్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/AN3b7zTdq1717594171807/1717594332267.jpg)
నీట్ 2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో శ్రీచైతన్య సరికొత్త రికార్డ్
720కి 720 మార్కులతో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 9 ఫస్ట్ ర్యాంకులూ ఒక్క శ్రీచైతన్యవే ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 3 ఫస్ట్ ర్యాంకులూ కూడా..
![మూడు కేసుల్లో నిర్దోషిగా ఇమ్రాన్ ఖాన్ మూడు కేసుల్లో నిర్దోషిగా ఇమ్రాన్ ఖాన్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/chh1ZWPVD1717594084760/1717594161699.jpg)
మూడు కేసుల్లో నిర్దోషిగా ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాక్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (పిటిఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (71) మూడు ముఖ్యమైన కేసుల్లో నిర్దోషి అని సోమవారం కోర్టులు తీర్పు ఇచ్చాయి.
![మండిలో కంగనా రనౌత్ విజయం! మండిలో కంగనా రనౌత్ విజయం!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/mlhVYlA9F1717594027175/1717594084228.jpg)
మండిలో కంగనా రనౌత్ విజయం!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జ రాజకీయ ఆరంగేట్రంలో ఎగురువేశారు
![కేరళలో ఖాతా తెరిచిన బిజెపి కేరళలో ఖాతా తెరిచిన బిజెపి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/yJk1Kb5sG1717593970647/1717594016884.jpg)
కేరళలో ఖాతా తెరిచిన బిజెపి
సురేష్ గోపి ఘనవిజయం
![ఇండోర్ లోక్సభ స్థానంలో రెండు సంచలనాలు ఇండోర్ లోక్సభ స్థానంలో రెండు సంచలనాలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/O8r9uVXh51717593899391/1717593969828.jpg)
ఇండోర్ లోక్సభ స్థానంలో రెండు సంచలనాలు
అత్యధిక మెజారిటీ, నోటాకు రికార్డు ఓట్లు!
![కనిపించని 'కారు' కనిపించని 'కారు'](https://reseuro.magzter.com/100x125/articles/23148/1722139/mfGZaW8-l1717593671967/1717593868170.jpg)
కనిపించని 'కారు'
ఒక్క ఎంపి సీటు సాధించని వైనం రెండు చోట్ల రెండో స్థానం
![కెసిఆర్కు సిఎం ఆహ్వానం కెసిఆర్కు సిఎం ఆహ్వానం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1717847/95kGVNUq71717256080469/1717258789009.jpg)
కెసిఆర్కు సిఎం ఆహ్వానం
జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది.
![ఆహారం తింటే వాంతులే! ఆహారం తింటే వాంతులే!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1717847/f0QSRW6zm1717255807365/1717258788286.jpg)
ఆహారం తింటే వాంతులే!
బూజుపట్టిన చికెన్, ఫంగస్ సోకిన కూరగాయలు హనుమకొండలో కూడా అదే దారుణం హోటళ్లపై విస్తృతంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు