CATEGORIES
Kategorien
ఎఐఐఎంఎస్ బిలాస్పూర్లో విశ్రామ్ సదనక్కు జెపినడ్డా శంకుస్థాపన
250 పడకలతో రోగుల బంధువులకు వసతి కల్పన
మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జన్నత్ హుస్సేన్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరిగా పనిచేసిన విశ్రాంత ఐఎఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ శుక్రవారం తెల్లవారుజామున స్వగృ హంలో కన్నుమూశారు.
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
బస్సులన్నీ మేడారం వైపే..
జిల్లాల నుంచి రాజధానికి వచ్చేందుకు ప్రజల అవస్థలు హైదరాబాద్‌లోనూ తక్కువ సంఖ్యలో సిటీ బస్సులు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి : సజ్జన్నార్
రైతులపై బాష్పవాయు పయోగం
ఢిల్లీ సరిహద్దులో ఆందోళన ఉద్రిక్తం.. ఫలించని చర్చలు
సింగరేణిలో వెయ్యిమందికి కారుణ్య నియామకాలు
ఖాళీగా ఉన్న 485 పోస్టులకు నోటిఫికేషన్లు చేయండి సిఎండి బలరాంకు డిప్యూటీ సిఎం భట్టి ఆదేశాలు సంస్థ సంక్షేమంపై సమీక్షించిన మంత్రి
'ధరణి' నివేదిక రెడీ!
పేరు మార్పే కాదు.. చట్టసవరణ చేయాల్సిందే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని సిఫారసు రేపో, మాపో సిఎం రేవంత్ కమిటీ భేటీ
భారీ వాహనాలపై మరిన్ని ఆంక్షలు
హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రోడ్డు ప్రమాదంలో ఎస్సై సహా ముగ్గురు మృతి
చెట్టును ఢీకొట్టిన కారు.. అన్నాసాగర్‌కు సమీపంలో ఘటన
మెరిసిన మేడారం
బుధవారం మేడారంలో గద్దెలవద్ద పోటెత్తిన భక్తజనం కాంతులు విరజిమ్మిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు కొలువుదీరిన జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజు
పదేళ్లుగా బిజెపి, బిఆర్ఎస్ చేసిందేమీ లేదు
14 పార్లమెంటు సీట్లు గెలుస్తాం: సిఎం రూ.4400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వారంలో మరో 2 గ్యారెంటీలు
బుధవారం కోస్గి బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకం
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తనిఖీ
పునరుద్ధరణ అవకాశాలు పరిశీలించిన రాష్ట్రస్థాయి డ్యాం సేఫ్టీ అధికారులు
నేటి నుండే మేడారం మహా జాతర
భారీ ఏర్పాట్ల నడుమ ఆరంభం అశేషంగా తరలివస్తున్న భక్త జన కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా
కాం గ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ రాజ స్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. అదే రాష్ట్రం నుంచి బీజేపీ సీని యర్ నేతలు చున్నీలాల్ గరాసియా, మద నాథోడ్లు కూడా ఏకగ్రీవమయ్యారు.రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసం హరణ గడువు మంగళవారంతో ముగిసింది
ఉచిత విద్యుత్‌కు ఆంక్షలెన్నో!
గత ఏడాది వాడకమే ప్రామాణికం సగటున 90 యూనిట్లు వాడితే అంతే ఉచితం పెండింగ్ బిల్లు కట్టకుంటే ఫ్రీ కట్
కేంద్ర విద్యాసంస్థలు జాతికి అంకితం
హైదరాబాద్, తిరుపతి, కర్నూలు, విశాఖలో వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ ఎన్టీయే హయాంలోనే కాశ్మీర్ అభివృద్ధి
రీజనల్ రింగ్ రోడ్డుకు తొలగిన అడ్డంకి!
హైదరాబాద్-విజయవాడకు ఆరులేన్లు, కల్వకుర్తికి 4 లేన్లకు అనుమతి కోరిన ముఖ్యమంత్రి
రాష్ట్రానికి 24న అమిత్ రాక
బిజెపి చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమితా రానున్నారు.
రాష్ట్రంలో ఒంటరిపోరు
117 ఎంపి సీట్లలో బిజెపి గెలుపు ఖాయం బిఆర్ఎస్తో పొత్తు అన్నవారిని చెప్పులతో కొట్టండి: బండి తాండూరులో పార్టీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
మూసీని బాగు చేద్దాం
హెచ్ఎండిఎ కార్యాలయానికి వెళ్లి అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్
'బుంగ'లతో బేజారు?
ఆందోళన కలిగిస్తున్న 'అన్నారం' లీకేజీ నిర్లక్ష్యంతో ఉన్న ఎల్ అండ్ టి సంస్థపై బిగుసుకుంటున్న ఉచ్చు
తేలని చర్చలు
నాలుగో విడత కూడా విఫలమన్న రైతు సంఘాలు భవిష్యత్ కార్యాచరణ దిశగా నేతలు
కేంద్రంలో బిజెపికి మళ్లీ అధికారం పక్కా
రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం ప్రచార రథాలను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కెసిఆర్ ఢిల్లీ టూర్!
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కల్వకుంట్ల త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు.
563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్
మే, జూన్ లో ప్రిలిమినరీ, సెప్టెంబర్- అక్టోబర్ మెయిన్ పరీక్షలు
రైతుల పాలిట శత్రువుగా మారిన మోడీ
సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ ఆరోపణ