CATEGORIES
Kategorien
వరల్డ్వైడ్గా.. సాలిడ్ వసూళ్లు!
యంగ్ టాలెంటెడ్ నటుడు చైతన్యరావు, బ్రహ్మానంద తరుణ్ భాస్కర్ కూడ తన స్వీయ ఒక ముఖ్య పాత్ర లో అందులో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కీడా కోలా మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యింది.
దాడులు ఆపితే హమాస్ రెచ్చిపోవచ్చు!
అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ వ్యాఖ్య
హంబర్గ్ ఎయిర్పోర్టులో వీడని ఉత్కంఠ
దుండగుడితో చర్చలకు యత్నం
నేపాల్లో మరోసారి భూకంపం
హిమాలయ దేశం నేపాల్లో వరుస భూకంపాలతో వణికిపోతున్నది.
కాంగ్రెస్ ది అధికారదాహం
తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన ప్రగతే బిఆర్ఎస్ గెలుపునకు సోపానం
పార్టీల్లో తిరుగు 'పాట్లు'
బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలో తలనొప్పిగా మారిన అసంతృప్తులు
మంత్రి సబిత గన్మన్ ఆత్మహత్య
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మన్ ఎఆర్ ఎస్సై (ఎస్కార్ట్ ఇంచార్జ్) ఫజల్ అలీ బలవన్మరణా నికి పాల్పడ్డారు.
జనసేనతో పొత్తు ఖరారు
తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్, కాంగ్రెస్ హామీలకు మోస పోవద్దని మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్నారు.
మేడిగడ్డ ప్రాజక్టు డిజైన్ సరైనదే..
‘ఉత్తరాఖండ్ తపోవన్' తరహాలో నిర్మాణం మూడు బ్యారేజీలకు రక్షణ చర్యలు చేపడుతున్నాం
15 తర్వాత రాహుల్, ప్రియాంక ప్రచారం
సోనియా కూడా వచ్చే అవకాశం
డిఫెండింగ్ ఛాంపియన్ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా
ఇంగ్లాండ్పై 33పరుగులతో 'తేడాతో గెలుపు
చంద్రబాబును పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఎపి అభివృద్ధి కోసం మినీ-ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ
కాంగ్రెస్లోకి విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం లో బిజెపికి షాక్ల మీద షాక్ తగులు తుంది.
రెడీమిక్స్ ప్లాంట్లో నుజ్జునుజ్జయిన ఇద్దరు కార్మికులు
హైదరాబాద్ కోకాపేటలోని ఎఎఎల్ సంస్థలో దుర్ఘటన
మందుబాబులకు ట్రాఫిక్ బాస్ కౌన్సెలింగ్
డ్రంకన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు తప్పవని హెచ్చరిక
కెసిఆర్ డిజైన్ వల్లే మేడిగడ్డ కుంగుబాటు
బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీదోపిడీలు 25 మందితో బిఎస్సీ మూడో జాబితా
టి.నాబ్ కుచిక్కిన హాష్ ఆయిల్ స్మగ్లర్
నగరంలో మరోసారి హాష్ ఆయిల్ విక్రయం వెలుగు చూసింది.
గాంధీభవన్పై పోలీసుల దాడి
కెసిఆర్పై వ్యతిరేక నినాదాల ప్రచార వాహనం సీజ్
వరి కోతల వేళ.. కూలీల కొరత
అందుబాటులో లేని యంత్రాలు భారీగా అద్దె పెంచిన యజమానులు ఆర్థిక భారంతో ఆందోళనలో అన్నదాతలు
బిజేపి, బిఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదు
బిజెపి, బిఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
యుద్ధంలో వెనక్కి తగ్గం
ఇజ్రాయెల్పై ఇంకా ఇంకా దాడులు : హమాస్
ఇడి విచారణకు కేజీవాల్ గైర్హాజరు
సమన్లు చట్టవిరుద్దమంటూ లేఖ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి పయనం
అమెరికాలో పంది గుండె అమర్చిన మరో వ్యక్తి మృతి
అమెరికాలో పంది గుండె అమర్చిన మరో వ్యక్తి కన్నుమూశాడు. ఫౌసెట (58) కు సెప్టెంబరు 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను వైద్యులు శస్త్రచికిత్స చేసి అమర్చారు.
డబ్ల్యుహెచ్వోలో బంగ్లా ప్రధాని కుమార్తెకు కీలక పదవి
ప్రపంచ ఆరోగ్య సంస్థలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె చేపట్టనున్నారు.
రచయిత్రి నందిని దాసు బ్రిటిష్ అకాడమి బుక్ ప్రైజ్
భారత్లో జన్మించిన నందినిదాస్కు అరుదైన గౌరవం అండర్స్టాండింగ్లో బుక్ ప్రైజ్ రచయిత్రి లభించింది.
భారత నావికాదళం బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
బంగాళాఖాతంలోని యుద్ధనౌక నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోసన్ను భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించింది.
'అన్నారం'లో 'బుంగ'లు!
అన్నారం పిల్లర్ల కింద ఏర్పడిన బుంగలు లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో మరో 'లీకేజి'
సమాజ్ వాదీ నేత అజాంఖాను ఏడేళ్ల జైలు శిక్ష
సమాజ్వాదీ పార్టీ నాయ కుడు అజాం ఖాన్, ఆయన భార్య తజన్ ఫాతి మా, కుమారుడు అబ్దుల్లా అంకు యూపీ లోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల శిక్షను విధించింది.
ఇజ్రాయెల్కు అండగా ఉంటాం
గాజా ఆస్పత్రిపై దాడి మిలిటెంట్ల పనే: బైడెన్.. నెతన్యాహుతో భేటీ
తెలంగాణ, ఎపి నుంచి నలుగురు జడ్జిల బదలీ
దేశవ్యాప్తంగా 16 మంది బదలీ ఎపి సహా కొన్ని చోట్ల అదనపు జడ్జిల నియామకం