CATEGORIES
Kategorien
రాష్ట్రంలో మరో జిఎస్టి స్కాం!
తప్పుడు పత్రాలతో రూ.288 కోట్లు కాజేసిన 350 కంపెనీలు జగిత్యాల కేంద్రంగా సాగిన గోల్మాల్
పార్టీలను ఏకం చేసిన అలయ్ బలయ్
తెలంగాణ సాధనకు ఉపకరించిన గొప్ప కార్యక్రమమని ప్రశంసించిన సిఎం రేవంత్
రెవెన్యూలో 5 వేల కొత్త కొలువులు!
నేరుగా నియామకాల విధానం అమలు వీఆర్వో వ్యవస్థ రద్దుతో తలెత్తుతున్న సమస్యలు
ఆ బ్యాంకులో స్టాక్ విత్ చేసుకున్న రేఖా ఝ్యన్రెఝన్ వాలా
స్టాక్ గురుగా పేరొం దిన బిగ్బల్ రాకేష్ ఝున్ ఝున్‌వాలా భార్య రేఖా ఝున్ ఝున్‌వాలా తన పోర్టుఫోలియోలో మార్పులు చేసారు.
క్వార్టర్ ఫైనల్లోకి భారత్ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి హుమేరా బహార్మస్ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
16 యేళ్ల నాటి ఆ ఘటన ఇప్పటికీ మెలిపెడుతుంది!
తాజ్ హోటల్ ఉగ్రదాడిపై రతన్ టాటా భావోద్వేగం
రతన్ టాటాతో అది ఓ తీపిజ్ఞాపకం
దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ అధిపతి రతన్ టాటా మరణ వార్తతో భారతీయుల గుండె బరువెక్కింది.రతన్ టాటా మృతిపై స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంతాపం తెలియజేశారు.
మొబైల్కూడా వాడని రతన్ టాటా సోదరుడు
అంతర్జాతీయంగా బహుళ జాతి సంస్థలను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగా నికి తీరనిలోటు అని పలు పురు ప్రముఖ పారిశ్రా మికవేత్తలు కూడా ప్రకటిం చారు.
హైదబాద్ కు చేరుకున్న ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు
ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్యన హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్ కోసం ఇరుదేశాల జట్లు గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి.
యోగముద్రలో 'బద్రీనారాయణుడు'
ఏడుకొండల్లో గురువారం ఉదయం చల్లటి వాతావరణంలో, చిరు జల్లులు కురుస్తుండగా యోగముద్రలో బద్రీనారాయణుడుగా మలయప్ప స్వామి భక్తులను కటాక్షించాడు.
బతుకమ్మకుంటను పరిరక్షించాలి
నగరంలోని బతు కమ్మకుంటలో మహిళలు బతు కమ్మ ఆడేవరకు పోరాటం చేస్తానని పిసిసి మాజీ అధ్య క్షుడు, మాజీ ఎంపి వి.హను మంతరావు అన్నారు.
సిఎం రేవంత్‌రెడ్డితో బండారు విజయలక్ష్మి భేటీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కలిశారు
మంత్రి శ్రీధర్ బాబుచే ప్రపంచస్థాయి హెస్ఆర్ సదస్సు పోస్టర్ విడుదల
జెఎన్ టియు ఆడిటోరియంలో జరగనున్న ప్రపంచస్థాయి హెచార్ సదస్సు పోస్ట ర్ను మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేశారు.
పుతిన్ు ట్రంప్ సీక్రెట్ ఫోన్ కాల్స్ ఉత్తిదే: క్రెమ్లిన్
అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అత్యంత రహస్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టబ్‌లో ఉన్నట్లు ఓ ప్రముఖ జర్నలిస్టు తన పుస్తకంలో వెల్లడించడం సంచనంగా మారింది
హరికేన్‌లో చిక్కుకున్న పరిశోధక విమానం
అమెరికాలోని ఫ్లోరిడా హరికేన్ మిల్టన్ ప్రభావంతో కునారిల్లు తోంది.
ఇజ్రాయెల్ అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం
యుద్ధ రంగంలో శతృదేశాలను దెబ్బతీసేందుకు ఎప్పటి కప్పుడు కొత్త అస్త్రాలు వాడుతున్న ఇజ్రాయిల్ తాజాగా మరో అధునాతన ఆయుధాన్ని రూపొం దించింది.
వారం - వర్జ్యం
వారం - వర్జ్యం
తిరుప్పూరులో కారు బస్సుఢీ:ఐదుగురు మృతి
తిరుకడైయూ రు లో దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబసభ్యుల కారు ఒకటి ప్రభుత్వ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న మూడునెలల చిన్నారి సహా ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు.
నా భార్య లంచగొండి..
మణికొండ మాజీ డిఇఇపై అవినీతి ఆరోపణలు చేసిన భర్త ఆమె దాచిన నోట్ల కట్టల విడియోలు బయట పెట్టిన వైనం
18యేళ్లకే 14 ఎత్తయిన శిఖరాలు అధిరోహించిన నిమారింజీ
ప్రపం చంలోని ఎత్తయిన 14 పర్వతాలను 18 ఏళ్లకే అధిరోహించిన యువ కుడు కొత్తరికార్డులు సాధించాడు.
నిండుకుండల్లా జలాశయాలు
అధిక వర్షపాతంతో పొంగిపొర్లుతున్న నదులు, వాగులు నైరుతికాలంలో 82 'వర్షపు రోజులు' నమోదు
సిఎం ఇలాకాలో టెన్షన్ టెన్షన్
మహా పాదయాత్రకు బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు.. కొత్తకొటకు తరలింపు
అనుమల తహశీల్దార్ జయశ్రీ అరెస్టు
రైతుబంధు కుంభకోణం 14 లక్షలు స్వాహాకేసు.. హుజూర్ నగర్ సబ్ జైలుకు తరలింపు
మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున క్రిమినల్ కేసు
నాంపల్లి కోర్టులో నాగార్జున, సుప్రియ వాంగ్మూలం తదుపరి విచారణ 10కి వాయిదా
రాష్ట్రపతిభవన్‌లో జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానం
అవార్డు స్వీకరించిన నటుడు నిఖిల్, దర్శకుడు చందు మొండేటి
నేడు మహాసరస్వతి దేవిగా దుర్గమ్మ
విద్యలన్నిటికి ఆటపట్టు, సకల వేదాలసారం, సకల శాస్త్రాలకు మూలం, శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి దుర్గమ్మవారు శ్రీ మహాసరస్వతి దేవిగా బుధవారం అనుగ్రహించ నున్నారు.
14 నుంచి పల్లె పండుగ
గ్రామసీమల సంపూర్ణ అభివృద్ధికి వినూత్న కార్యక్రమం కలెక్టర్లకు ఎపి డి.సిఎం పవన్ కీలక సూచనలు
వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
వేములవాడలో ప్రతిఇల్లు పూల పరిమళంగా మారింది. పట్టణ కూడళ్లలో మధురంగా వినిపించిన పాటలకు అందరూ జత కలిసి నారీశక్తి స్ఫూర్తిగా అడుగులు వేశారు.
దీపావళికి అయోధ్యలో రెండులక్షల దీపాలు
దీపావళి పండుగరోజున అయోధ్యలో లక్షలాది దీపాలు వెలిగేఏర్పాట్లు జరుగుతున్నాయి.
సఫారీ బస్సులోకి చిరుత!
జూపార్కులో జంతు వులు చూసేందుకు ఎగబడి వెళ్లే పర్యాటకులకు ఒక చిరుత వణుకు పుట్టించింది.