CATEGORIES
Kategorien
విశాఖ నుంచే మళ్లీ ఎంపిగా పోటీచేస్తా
విశాఖ నుంచే తాను మళ్లీ ఎంపీగా పోటీచేస్తానని, ఏ పార్టీ తరపున పోటీచేస్తున్నదీ ఇంకా నిర్ణయం తీసుకో లేదని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు.
పిఎం గతిశక్తి కింద రూ.202 కోట్లు
ప్రధానమంత్రి గతిశక్తి కింద ఆంధ్రప్రదేశ్‌కు 202 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ తెలిపారు.
రూ.332 కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ సాంకేతిక అభివృద్ధి
రాష్ట్రంలో కొత్తగా రూ.332 కోట్లు ఫిషరీస్ యూనివర్శిటీని సాంకేతిక మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పశుసంవర్ధక శాఖ సిదిరి అప్పలారాజు తెలపారు.
ఛీటింగ్ సూత్రధారులెవరు?
తిరుమలేశుని దర్శన టిక్కెట్ల వ్యవహారం సంచలనం రేకెత్తిస్తున్న దళారుల బాగోతం
రాజకీయాలకు దూరంగా ఉన్నా!
కొవిడ్‌తో ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది: వెంకటరెడ్డి
ఇఒఎస్ 06 చిత్రించిన మాండూస్ తుఫాను గమనం
శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నవంబర్ 26న పిఎస్ఎల్వి సి-54 రాకెట్ ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఇఓఎస్-06 ఉపగ్రహం ప్రస్తుతం దక్షిణ భారతాన్ని కలవరపెడుతున్న మాండూస్ తుపాను గమనాన్ని పసిగట్టింది
రంగంలోకి 'గ్రామ సారథులు
5.20 లక్షలమంది నియామకం ప్రతి 50 కుటుంబాలకు ఒక క్లస్టర్ పార్టీని పటిష్టం చేసేందుకు సిఎం జగన్ నిర్ణయం 20 కల్లా గ్రామ, వార్డు, సచివాలయ స్థాయిలో కన్వీనర్ల నియామకం
దేదీప్యం.. కార్తీకపర్వ దీపోత్సవం
నేతి దీపాల వెలుగుల్లో ఏడుకొండల కాంతులు
ముంచుకొస్తున్న పెనుతుఫాను
వాయుగుండంగా మారిన అల్పపీడనం కోస్తాకు భారీ వర్షసూచన
తిరుమలలో నకి'లీల'లు
అధికారులకు తలనొప్పిగా మారిన టిక్కెట్ల మార్ఫింగ్ దళారులు రూ.300 టిక్కెట్లకు డూప్లికేట్లు అక్రమాలు అరికట్టేందుకు టిటిడి కఠిన చర్యలు
సభకు ఆటంకం కలిగించొద్దు
బుధవారం నుంచి పార్ల మెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమ య్యాయి.
అనస్తీషియా అసిస్టెంట్ అనుమానాస్పద మృతి
తిరుపతి సంకల్ప ఆస్పత్రిలో విషాదం డ్రగ్స్ తీసుకొని మరణించినట్లు ఆస్పత్రివర్గాల వెల్లడి ఆస్పత్రి యాజమాన్యమే తమ బిడ్డను చంపిందని తల్లిదండ్రుల ఆరోపణ కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రైవేటు బస్సు ట్యాంకర్ ఢీ
తమిళనాడు సరిహద్దులో ఘోర ప్రమాదం నాలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు మృతి
న్యాయ రాజధానితోనే రాయలసీమకు న్యాయం
'సీమ గర్జన'లో జెఎసి నేతల డిమాండ్ భారీగా హాజరైన అధికార పార్టీ నేతలు వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి: మంత్రి బుగ్గన
జి20 సదస్సుకు సలహాలివ్వండి
భారత్‌లో వచ్చే ఏడాది నిర్వ హించనున్న జి20 దేశాల కూటమి సదస్సు నిర్వ హణలో అన్నివర్గాలు సలహాలు సూచనలు తెలి యజేయాలని ప్రధానిమోడీ సూచించారు.
సిఎం జగన్ హిట్ లిస్ట్ రెడీ
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మె ల్యేల ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.
ప్రజలకు 40 కోట్ల 'సంకల్ప సిద్ధి' టోపీ
బ్యూరో అత్యాశకు పోయి.. ఆశ దోశ అప్పడం.. వడ అన్న చందంగా సంకల్ప సిద్ది మోసం తయారైంది. మా వద్ద పెట్టుబడి పెట్టండి..
ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక రంగాల మేళవింపు శివానందరాజయోగం
సద్గురు శ్రీకందుకూరి శివానందమూర్తి భగవానుల జీవితమే ఒక రాజయోగ సందేశంగా పేర్కొంటూ శ్రీ గురుధావ్లో జరిగిన ప్రవచనాల సారంగా వెలువడిన శ్రీశివానందరాజయోగ గ్రంథాన్ని ప్రముఖ తాత్వికులు, ధర్మప్రచారకులు గెంటేల వెంకటరమణ-వసంతలక్ష్మి గురుదంపతులు ఆవిష్కరించారు.
నేడు కర్నూలులో 'సీమ గర్జన'
శ్రీబాగ్ ఒప్పందం, పలు కమిటీల సిఫార్సుల అమలుకై ఐక్య ఉద్యమం రాయలసీమ జెఎసి నేతృత్వంలో చారిత్రక పోరాటం
మహాద్భుతం నేవీ విన్యాసం
జనసంద్రమైన సాగరతీరం రాష్ట్రపతి ముర్ము సాక్షిగా నేవీ ఉత్సవాలు
7 నుంచి శీతాకాల పార్లమెంటు
ఉభయసభల్లో 16 బిల్లులు ఆమోదం కోసం చర్చ
గ్రామ స్వరాజ్యం దిశగా పాలన
పలు సంస్కరణలు తెచ్చామన్న సిఎం జగన్
రాజకీయాల్లో పరాజితుడనే
రాజకీయాల్లో పరాజిత నేతనని జెఎస్పీ నేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
వైకుంఠద్వార దర్శనం మహాలఘునే!
జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి ప్రొటోకాల్ విఐపిలు స్వయంగా వస్తేనే టిక్కెట్లు పదిరోజులు రోజుకు 80వేలమంది భక్తులకు దర్శనం
కేన్సర్ పేషెంట్లకు కొత్త సేవలు
గ్రామ స్థాయినుంచి అందుబాటులో స్క్రీనింగ్ టెస్టులు బోధనాస్పత్రిలోని పిల్లల విభాగంలో అదనపు సౌకర్యాలు : సిఎం జగన్
ఖర్గేకు జోడు పదవులు మరికొంత కాలం!
పార్లమెంట్ శీతాకాల సమా వేశాలు ఈ నెల 7న ప్రారంభం కానుండటంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది.
రాష్ట్రపతి ముర్ము నేడు రాక
పోరంకిలో ఘనంగా పౌర సన్మానం భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
రేపు నేవీ డే
అద్భుతంగా రిహార్సల్స్ జనసంద్రమైన సాగర తీరం రానున్న రాష్ట్రపతి ముర్ము నగరంలో భారీ భద్రతా ఏర్పాటు
ముంచుకొస్తున్న 'ముందస్తు'!
ఈ కోణంలోనే జగన్ నిర్ణయాలు వచ్చే ఏప్రిల్, మేలో ఎన్నికలు! 6నెలలు ముందుగా ఎన్నికలు మంచిదన్న పికె టీమ్!
జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా చిత్రావతి రిజర్వాయర్
పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు రూ.5.60కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన సిఎం జగన్