CATEGORIES
Kategorien
పంజాబ్‌లో ఉచిత వైద్యం కోసం a మరో 400 మొహల్లా క్లినిక్ లు
మోడల్ పాలన అందిస్తామంటూ పంజాబ్‌లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే దిశగా పనిచేస్తోంది.
భారత్ బయోటెక్ చుక్కల మందు ఇన్‌కొవాక్ విడుదల
కొవిడ్ నివారణకు భారత్ బయోటెక్ తయారు చేసిన నాసికా టీకా ఇన్కొ వాక్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనస్సుఖ్ మాండవీయ, కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం అధికారికంగా విడుదల చేశారు.
కర్తవ్యపథ్ ఘనంగా గణతంత్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేడుకల్లో పాల్గొన్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దులతా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు
‘యువగళం’ విజయవంతం కావాలి
తిరుమలేశుని ప్రార్థించిన నారా లోకేశ్ సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారి దర్శనం
వేర్పాటువాదం తీసుకువస్తే నాకంటే తీవ్రవాదిని చూడరు:పవన్
జాతీయ పతాకావిష్కరణ అనంతరం కార్యకర్తలతో సమావేశం
అభివృద్ధి బాటలో గ్రామాలు
రాష్ట్రంలో గ్రామీణ స్వరాజ్యం అమలు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ.1.82లక్షల కోట్లు పంపిణీ అమ్మబడి ఖాతాల్లో రూ. 19,617కోట్లు విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతం గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గృహ నిర్మాణం, పాఠశాల విద్య, సచివాలయ శకటాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు
ఎంపి అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు
దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి బుధవారం పులివెందులలోని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
వికసించిన పద్మాలు
106 మందికి పద్మ అవార్డులు
గణతంత్ర రాజ్యంలో అద్భుత ప్రగతి అ
ఒకప్పుడు పేదరికం, నిరక్షరాస్యత నిండిన దేశంగా పేరున్న భారత దేశం ఇప్పుడు ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసం నిందిన దేశంగా పరివర్తన చెందిందని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు.
జిల్లా కేంద్రాల్లో వెటర్నరీ క్లినిక్కులు
విజయవాడ, పులివెందులల్లో పశు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రూ.20.69 కోట్లతో సంచార పశు వైద్యశాలలు: జగన్
సెల్ఫీ మోజులో పాము కాటుకు బలి
సెల్ఫీ మోజులో పాముతో పరాచకాలు ఆడుతూ ఓ యువకుడు పాముకాటుకు బలైయ్యాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది
రిజిజు నిజంగా రత్నమే కపిల్ సిబాల్ వ్యంగ్యాస్త్రాలు
అధికారాలు, పరిధులకు సంబంధించి న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలోనే స్పందిస్తుంటారు.
'పద్మభూషణ్' ఆర్కిటెక్ట్ విఠల్దాస్ దోషి కన్నుమూత
ప్రముఖ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ విఠలాస్ దోషి 95వ ఏట పరమపదించారు. గడచిన 70 ఏళ్లుగా ఆయన అర్బన్ ప్లాన్గాను, విదనఆయవేత్తగా కొనసాగుతున్నారు.
ఆరోగ్య వర్సిటీ కొత్త రిజిస్ట్రార్ రాధికా రెడ్డి
విజయవాడ నగరంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్ రాధికారెడ్డిని నియమించారు.
ఆరోగ్య వర్సిటీ కొత్త రిజిస్ట్రార్ రాధికా రెడ్డి 5x5
విజయవాడ నగరంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా రాధికారెడ్డిని నియమించారు.
'లడ్డూ' కౌంటర్లకు భద్రత హుష్?
సిసికెమెరాలతోనే సరిపెట్టేస్తున్న టిటిడి కార్పొరేషన్ నూతన సిబ్బందికి తెలియని మెలకువలు!!
ఆస్కార్‌కు చేరువలో..'నాటు.. నాటు'
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలోకి నామినేషన్ రేసులో 10 భారత్ చిత్రాలు
అక్రమ ఇసుక రవాణా
ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తెలంగాణకు ఇసుక రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై సంబంధిత శాఖల అధికారులెవ్వరూ స్పందించని పరిస్థితుల్లో రాత్రివేళ ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను మాజీ ఎంఎల్ఎ, టిడిపి జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం అర్ధరాత్రి అడ్డుకున్నారు
రోడ్లు దుస్థితిని గమనించి మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక యాప్
అధిక సామర్ద్యపు వాహనాల రాకపోకల వల్ల పాడవుతున్న రోడ్లను ఎఫ్ఆర్ విధానంలో నిర్మాణం రహదారులు భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష
హిజాబ్ నిషేధం కేసు అత్యవసర విచారణకు సుప్రీం ఓకే
కర్ణాటకలో హిజాబ్ నిషేధం వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును అత్యవసరంగా విచారిం చాలని నిర్ణయించింది.
నౌకాదళంలోకి ఐఎన్ఎస్ వగీర్!
భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి చేరింది.ఐఎన్ఎస్ వగీరు నౌకాదళానికి అప్పగించే కార్యక్రమం సోమవారం జరిగింది.
బ్యాంకు దోచి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని పరాం
ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని, బ్యాంకులో తాను చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది చైనాకు చెందిన మహిళ.
న్యూజిలాండ్ ఉపప్రధానిగా కార్మెల్ సెపులోని
న్యూజిలాండ్ కొత్తప్రధానమంత్రిగా క్రిసాప్కిన్స్ నియా మకం ధృవీకరించిన తర్వాత ఆయన తన ఉప ప్రధానమంత్రిగా కార్మెల్ సెపులోనిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
కారుబానెట్పై 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి వృద్ధుడి హత్య 5
కారుబాన్నెట్పై బెంగళూరు సంఘటన మరువకముందే 0 గ్ చోటుచేసుకుంది.
లీలాప్యాలెస్ బిల్లు ఎగ్గొట్టిన బోగస్ బిజినెస్ మ్యాన్
యునైటెడ్ అరబిమిరేట్స్ ప్రభుత్వ అధికారిగా పేర్కొంటూ దేశరాజధాని ఒక స్టార్ హోటల్లో బసచేసి 23 లక్షలు బిల్లు ఎగ్గొట్టిన ఘరానా మోసగాడిని పోలీ సులు అరెస్టు చేసారు.
మోడీ హైసెక్యూరిటీ జోన్లోకి బోగస్ ఎన్ఎస్ గార్డు
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో వేషంలో ఒక నరేంద్రమోడీ భద్రతకు సంబంధించిన ప్రవేశించేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు.
శ్రద్ధావాకర్ హత్యకేసులో 3 వేల పేజీల ఛార్జిషీట్
వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో మూడువేల పేజీల ఛార్జిషీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు.
ప్రతి పదిలక్షలజనాభాలో 87వేల మందికి కరోనా
ప్రపంచంలో 67.29 కోట్లకు పెరిగిన వైరస్ కేసులు 67.42 లక్షలకు చేరుకున్న కరోనా మృతులు
‘వందేభారత్'పై మరోసారి రాళ్ల దాడి ఏ
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. తాజా రాళ్ల దాడి బీహార్‌లోని కతిహార్ జిల్లాలో జరి గింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన రాళ్ల దాడిలో రైలు అద్దం పగిలింది.
నాలుగేళ్లలో 42 మంది పాక్ జర్నలిస్టుల హత్య
పాకిస్థాన్‌లో గడచిన నాలుగేళ్ల కాలంలో 42 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముర్తాజా జావేద్ అబ్బాసి సెనేట్‌కు తెలిపారు.